Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profileg
Women & Children Safety Wing Cyberabad

@SheTeamsCyb

Welcome to the official handle of Women And Children Safety Wing Cyberabad. Tweet your Suggestions and Complaints here. Please Call/Whatsapp at +91 9490617444.

ID:1309081885818187776

linkhttps://www.facebook.com/WomenandChildrenSafetyWing calendar_today24-09-2020 10:47:15

1,9K Tweets

15,6K Followers

36 Following

Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

ఫ్యామిలీ ఫొటోస్ ఫోన్ లో వాల్ పేపర్ వరకే మంచిది, సామాజిక మాధ్యమాల్లో కాదు

ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు

మీ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి బహిర్గతం చేసుకోకండి.

ఫ్యామిలీ ఫొటోస్ ఫోన్ లో వాల్ పేపర్ వరకే మంచిది, సామాజిక మాధ్యమాల్లో కాదు ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి బహిర్గతం చేసుకోకండి. #CyberabadSheTeam #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

is a horrific and dehumanising assault that feeds on the humiliation of victims.

Youngsters, especially girls, are asked to be smart enough to deal with these sextortion frauds.

#SexualExtortion is a horrific and dehumanising assault that feeds on the humiliation of victims. Youngsters, especially girls, are asked to be smart enough to deal with these sextortion frauds. #CyberabadSheTeqm #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

The safety of women means a safer, healthier community for everyone. It is a participatory process aimed at improving the quality of life in a community by changing community norms, patterns of social interaction, values, customs, and institutions.

The safety of women means a safer, healthier community for everyone. It is a participatory process aimed at improving the quality of life in a community by changing community norms, patterns of social interaction, values, customs, and institutions. #CyberabadSheTeam #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

బహిరంగ ప్రదేశాల్లో గాని, వర్క్ ప్లేస్ లో గాని మహిళల పట్ల వేధింపులు జరుగుతున్న విషయం మీ దృష్టికి వస్తే మీరు ఏం చేస్తారు.?

బహిరంగ ప్రదేశాల్లో గాని, వర్క్ ప్లేస్ లో గాని మహిళల పట్ల వేధింపులు జరుగుతున్న విషయం మీ దృష్టికి వస్తే మీరు ఏం చేస్తారు.? #CyberabadSheTeam #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

మీతో పాటు పనిచేసే మహిళ, మీతోపాటు చదువుకునే విద్యార్థిని, మీతో పాటు ప్రయాణించే మహిళలను గౌరవించండి. ఎవరైనా వారి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే అడ్డుకుని 'షీ టీమ్' కు పిర్యాదు చేయండి.

మీతో పాటు పనిచేసే మహిళ, మీతోపాటు చదువుకునే విద్యార్థిని, మీతో పాటు ప్రయాణించే మహిళలను గౌరవించండి. ఎవరైనా వారి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే అడ్డుకుని 'షీ టీమ్' కు పిర్యాదు చేయండి. #CyberabadSheTeam #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళుతున్న మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళుతున్న మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. #HappyWomensDay
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కు ఫోన్
ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఫిర్యాదు చెయ్యండి.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే #9490617444నెంబర్ కు ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఫిర్యాదు చెయ్యండి. #Cyberabadpolice #CyberabadSheTeam #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

Decoy operation conducted by SHE Team Cyberabad At different locations in the limits of Kukatpally And Madhapur, during mid-night hours on 20.02.2024, caught 07 members red-handedly for Misbehaving with girls in a public place.

Decoy operation conducted by SHE Team Cyberabad At different locations in the limits of Kukatpally And Madhapur, during mid-night hours on 20.02.2024, caught 07 members red-handedly for Misbehaving with girls in a public place. #WomenSafety #CyberabadSheTeam #Dial100
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

మహిళలు మరియు యువతుల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయి పోకిరీల ఆటకట్టించడానికి షీ టీం బృందాలు Kukatpally Bus Stop వద్ద మరియు Kukatpally PS పరిధి సమీపంలోని ప్రాంతం వద్ద డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.

మహిళలు మరియు యువతుల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయి పోకిరీల ఆటకట్టించడానికి షీ టీం బృందాలు Kukatpally Bus Stop వద్ద మరియు Kukatpally PS పరిధి సమీపంలోని ప్రాంతం వద్ద డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. #Womensafety #Dial100 #CyberabadSheTeam
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా.?

వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండి. ఉపేక్షించడం వల్ల సమస్య పెద్దగా అయ్యే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా.? వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండి. ఉపేక్షించడం వల్ల సమస్య పెద్దగా అయ్యే అవకాశం ఉంది. #CyberabadSheTeam #Dial100 #Womensafety
account_circle
Women & Children Safety Wing Cyberabad(@SheTeamsCyb) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిగత ఫోటోలను చేసి మీ స్నేహితులకు లేదా మీ బంధువులకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీ వ్యక్తిగత ఫోటోలు ఇంటర్నెట్ లో పెడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి.

-9490617444

సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిగత ఫోటోలను #PhotoMorph చేసి మీ స్నేహితులకు లేదా మీ బంధువులకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీ వ్యక్తిగత ఫోటోలు ఇంటర్నెట్ లో పెడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. #SheTeamcyb-9490617444 #Cyberabadpolice #Dial100
account_circle