ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profileg
ఉత్తరాంధ్ర నౌ!

@UttarandhraNow

Most trusted Handle for #AP & #TS News Since 2014
Exclusive information on Politics, Movies.
Feedback: [email protected]

ID:2803681638

calendar_today11-09-2014 13:44:16

112,5K Tweets

14,5K Followers

36 Following

ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

అమ్మ చంద్రబాబూ!

వైజాగ్ లో ఇలా.. బెజవాడ లో అలా..

అమరావతి కి రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం లేదడానికి ఇదే సాక్షం!

అమ్మ చంద్రబాబూ! వైజాగ్ లో ఇలా.. బెజవాడ లో అలా.. అమరావతి కి రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం లేదడానికి ఇదే సాక్షం! #NCBN #Amaravati #UANow
account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

వైకాపా నేత కరుణాకర్ రెడ్డి తితిదే సొమ్ములు దోచేసి ఓట్లకు పెంచుతున్నాడు - జనసేనని తీవ్ర వ్యాఖ్యాలు.

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

తొలిసారిగా ప్రధాని మోదీ గారినీ ఉద్దేశించి నేరుగా ముఖ్యమంత్రి జగన్ సంభాషణ!

చంద్రబాబు అత్యంత అవినీతి పరుడు అన్నారు కదా మరి ఆయన్ను ఎన్డీయేలో ఎలా చెరుచుకున్నారు అంటూ విశాఖలో తీవ్ర వ్యాఖ్యాలు!

x

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మీద ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు!

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ  రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మాస్కోలోని అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ లో ఈ పదవీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.

రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ  రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మాస్కోలోని అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ లో ఈ పదవీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. #VladimirPutin #UANow
account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకీ సీనియర్ నటుడు వెంకటేష్ మద్దతు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని ప్రచారం.


account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

జనసేనాని ఓడిస్తా అని క్రిస్టియన్ రాజేష్ ప్రకటన చేసి ఆనేక గంటలు గడుస్తున్న ఇప్పటివరకు రాజేష్ నీ టిడిపి నుండీ సస్పెండ్ చేయలేదు, ఏలాంటి చర్యలు లేవు..

అయితే ఈ ఉదంతం వెనుక నారా లోకేష్ అన్నట్టు జనసైనికుల అనుమానించడం తాజా పరిణామం గా కనిపిస్తోంది!

x

జనసేనాని ఓడిస్తా అని క్రిస్టియన్ రాజేష్ ప్రకటన చేసి ఆనేక గంటలు గడుస్తున్న ఇప్పటివరకు రాజేష్ నీ టిడిపి నుండీ సస్పెండ్ చేయలేదు, ఏలాంటి చర్యలు లేవు.. అయితే ఈ ఉదంతం వెనుక నారా లోకేష్ అన్నట్టు జనసైనికుల అనుమానించడం తాజా పరిణామం గా కనిపిస్తోంది! #TDP x #JSP #UANow #APPolls
account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

ఎవడ్రా గురువు? ఎవడ్రా శిష్యుడు?

లైవ్ లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పరువు తీసేసిన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

సంక్షేమ పథకాల నిధులను ఎన్నికల సంఘం అడ్డుకోవడం మీద ప్రజల ఆగ్రహం, రాష్ట్ర హైకోర్టులో కేసు దాఖలు.

x

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్న అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వాస్ శర్మ.

account_circle