ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

ఆంధ్రా వాళ్ళం మాకు ఐపీఎల్ టీం లేదు, టీమ్ వచ్చాక సపోర్టు చేస్తాం, హైదరాబాద్ కి చేయం - చాందిని చౌదరి

x

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

ఎన్డీయేలో మా మిత్రపక్షం అయినంత మాత్రాన తప్పు చేస్తే తోలుతీస్తాం - అమిత్ షా హెచ్చరిక!

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

అమరావతి కోసం పనిచేస్తా అని చెప్పుకునే శ్రీ భరత్ కు ఎందుకు ఓటు వేయాలి? విశాఖ కోసం పనిచేసే, విశాఖ మహిళను నాకు మద్దతు తెలుపండి - హార్బర్ లో బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం.

#BotsaJhansi #UANow #Vizag #LSPolls
account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

టీడీపీ కండువా వేసుకోకపోతే జనసేన ప్రచారానికి రావద్దని ఒక సీనియర్ నేత అన్నాడు - సీనియర్ జనసైనిక్ కల్యాణ దిలీప్ సుంకర ఆవేదన!

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండి సంజయ్ గారి గురించి ఆ రాష్ట్ర సీనియర్ జర్నలిస్ట్ కీలక వ్యాఖ్యలు.

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

రాష్ట్రానికి పరిపాలన రాజధాని విశాఖే, గ్రేటర్ లో వైకాపా మహిళ నేతల సుడిగాలి పర్యటన!

#Vizag #YCP #UANow #LSPolls
account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

ఎంపీగా ఎన్నిక అయితే ఇవే ప్రధాన్యాలు..

➡️విశాఖ పరిపాలన రాజధాని
➡️నూతన అంతర్జాతీయ విమానాశ్రయం
➡️మెట్రో రైలు ప్రాజెక్టు
➡️రాష్ట్రానికి దేశానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖ

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

మండుతున్న ఆసియా! భారత్ నుండి చైనా, సింగపూర్, ఇండోనేషియా వరకు 40డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు!

#Summer #Asia #UANow
account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారంలో వైష్ణవ్ తేజ్!

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

తగ్గేదెలే అంటూ సోషల్ మీడియాలో సినిమా డైలాగ్ చెబితే కాదు, ఓట్లు వేసి గెలిపించాలి - మండపేటలో జనసేనాని.

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

గాజు గ్లాసు ఎన్నికల గుర్తు మీద ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు.

జనసేనా పోటి చేస్తున్న రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వకూడని ఈసి నిర్ణయం, కేటాయించిన స్వతంత్ర అభ్యర్థులకు వేరే గుర్తులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ.

#GlassSymbol #UANow
account_circle
Aadhan Telugu(@AadhanTelugu) 's Twitter Profile Photo

అయోధ్య బలరాముడికి స్వర్ణ శఠగోపం బహుకరించిన అహోబిలం పీఠాధిపతులు.

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

హజ్ వెళ్ళే ముస్లింలకు ప్రతి ఒక్కరికి ₹1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తా - టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మరో ఉచిత హామీ ప్రకటన..

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

బెజవాడ లో ఘోరం, ఒకే కుటుంబంలో 5గురు మృతి! హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో బెజవాడ పోలీసుల దర్యాప్తు.

account_circle
Aadhan Telugu(@AadhanTelugu) 's Twitter Profile Photo

బెజవాడ సెంట్రల్ నుండి తన నామినేషన్ దాఖలు చేసిన టాలీవుడ్ గీత రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

account_circle