Kandikanti Vijay Kumar Swaero(@Vijaykandikanti) 's Twitter Profileg
Kandikanti Vijay Kumar Swaero

@Vijaykandikanti

Former Vice Chairman of SWAEROES & Founder of Swaero Circles.Inspired Supreme Swaero

ID:857639935032999936

calendar_today27-04-2017 16:57:49

1,7K Tweets

4,3K Followers

294 Following

Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

సోదరుడు, BRS Party సోషల్ మీడియా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి, యువ నాయకులు శ్రీ రంగినేని అభిలాష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐
Age is just mind over matter. If you don’t mind, it doesn’t matter. Enjoy this moment today, Abhilash. You deserve…

సోదరుడు, @BRSparty సోషల్ మీడియా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి, యువ నాయకులు శ్రీ రంగినేని అభిలాష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐 Age is just mind over matter. If you don’t mind, it doesn’t matter. Enjoy this moment today, Abhilash. You deserve…
account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారి వాహనం మితిమీరిన వేగంతో (140KMPH) బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు పబ్బతి నరేష్, బైరపాక పరుశరాములు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు అత్యంత విషాదంలో ఉన్నాయి. కనీసం వాళ్ల కుటుంబాలను ఆదరించే నాధుడు కరువయ్యాడు. వాళ్ల శవాలను…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

అమాత్యులు Jupally Krishna Rao అండతో ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకోవటానికి అలవాటు పడిన కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ లోని కృష్ణా నది పరివాహక ప్రాంతం పెద్దవాగులో కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు.

నార్లాపూర్-ముక్కిడిగుండం గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పేరుతో…

అమాత్యులు @jupallyk_rao అండతో ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకోవటానికి అలవాటు పడిన కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ లోని కృష్ణా నది పరివాహక ప్రాంతం పెద్దవాగులో కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. నార్లాపూర్-ముక్కిడిగుండం గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పేరుతో…
account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గార్లతో కలిసి పాల్గొన్నాను.

రోడ్ షోకు ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించింది.అధికార కాంగ్రెస్, మతతత్వ…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గార్లతో కలిసి పాల్గొన్నాను. రోడ్ షోకు ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించింది.అధికార కాంగ్రెస్, మతతత్వ…
account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత , రచయిత, మేధావి డా. పసునూరి రవీందర్ గారిపై బీజేపి-ఆరెస్సెస్-ఏబీవీపి అల్లరి మూకలు కాకతీయ విశ్వవిద్యాలయంలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.

ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడి మంద క్రిష్ణ మాదిగ గారిని ఆలింగనం చేసుకుంటడు..

మరో వైపు…

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత , రచయిత, మేధావి డా. పసునూరి రవీందర్ గారిపై బీజేపి-ఆరెస్సెస్-ఏబీవీపి అల్లరి మూకలు కాకతీయ విశ్వవిద్యాలయంలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడి మంద క్రిష్ణ మాదిగ గారిని ఆలింగనం చేసుకుంటడు.. మరో వైపు…
account_circle
KCR(@KCRBRSPresident) 's Twitter Profile Photo

Public response to last night's Bus Yatra in Warangal is momentous!

BRS will certainly win this seat.

Jai Telangana ✊

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

గద్వాల, వనపర్తి. నాగర్ కర్నూల్ జిల్లాల్లో పని చేస్తున్న వేల మంది పోలీసులకు నేటికీ సరెండర్ లీవులు, టీఏలు రాలేదు. వీళ్లను కేవలం బానిసలుగా మాత్రమే వాడుకొంటున్నారు కాని, వీళ్ల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మన పాలకులు. ఇంత అసంతృప్తి తో రగిలిపోతున్న పోలీసన్నలతో ఏ విధంగా…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

ఆత్మీయ ఆహ్వానం:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అధినేత శ్రీ కేసీఆర్ గారు రేపు (27-04-2024) సాయంత్రం 5 గం.కు నాగర్ కర్నూల్ పట్టణమే వేదికగా, తెలంగాణ ప్రజల సమక్షంలో, అమరవీరుల ఆత్మల సాక్షిగా నన్ను ఆశీర్వదించబోతున్నరు. దయచేసి మీరు కూడా స్వచ్చందంగా వచ్చి ఆశీర్వదించాల్సిందిగా…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

నన్ను ఎంపీగా గెలిపించేందుకు అహర్నిశలు కృషి…

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఎంపీగా గెలిపించేందుకు అహర్నిశలు కృషి…
account_circle
KTR(@KTRBRS) 's Twitter Profile Photo

🔷 Happy to introduce the BRS Party Nagarkurnool MP candidate Retd. IPS officer Dr. RS Praveen Kumar garu

🔹Born in the Nallamala forest region, Dr. Praveen Kumar garu served as an IPS officer for 26 years, displaying exemplary leadership and courage in maintaining law and…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలకారకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చేతుల మీదుగా బీ ఫాం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రేసు బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా మీ నమ్మకాన్ని వమ్ముచేయను, సర్. చారిత్రాత్మక విజయాన్ని సాధించి…

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలకారకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చేతుల మీదుగా బీ ఫాం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రేసు బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా మీ నమ్మకాన్ని వమ్ముచేయను, సర్. చారిత్రాత్మక విజయాన్ని సాధించి…
account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

ఇంతకంటే ఇంకేమైనా ఘోరం ఉంటదా?
ఈ పసి బాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే. గురుకుల పాఠశాలల్లో క్షేత్ర స్థాయి నియంత్రణ లోపించింది..కొంచెం వ్యవస్థను చక్కదిదిద్దండి అని నేను ఎన్ని సార్లు బహిరంగంగా వేడుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ గారి గుండె కరగలేదు.

24 గంటలూ విద్యార్థుల ఆరోగ్యాన్ని…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలోని జెడ్పీ పాఠశాల మైదానంలో ఎంపీటీసీ సర్వశ్రీ మంగి విజయ్, పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, కొత్త గంగాధర్,కరణ్ లాల్ లతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నాను. వాకర్స్ తో మాట్లాడిన అనంతరం బస్టాండ్,అంబేద్కర్ చౌరస్తాలో హమాలీ సంఘం నాయకులతో…

account_circle
RSP Followers(@RSPFollower) 's Twitter Profile Photo

మీడియా ప్రకటన
తేదీ:16-04-2024
వనపర్తి

👉 బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

బిజెపి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని నాగర్ కర్నూలు పార్లమెంట్ భారాస అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల…

మీడియా ప్రకటన తేదీ:16-04-2024 వనపర్తి 👉 బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బిజెపి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని నాగర్ కర్నూలు పార్లమెంట్ భారాస అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల…
account_circle
DR.RSP Fan's(@NarenadarSwaero) 's Twitter Profile Photo

ప్రపంచ మేధావి, భారత ప్రజల బ్రతుకులకు బంగారు బాటలు వేసిన భారత రత్న *బాబాసాహెబ్ అంబేద్కర్* గారి 133వ జయంతి సంధర్బంగా *అంబేద్కర్ యువజన సంఘం* ఆధ్వర్యంలో నిర్వహించబోయే జయంతి ఉత్సవాల్లో మనందరం పాల్గొని ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుందాం రండి .
*- స్వేరో సర్కిల్*
గ్రా. బండరావిరాల.

ప్రపంచ మేధావి, భారత ప్రజల బ్రతుకులకు బంగారు బాటలు వేసిన భారత రత్న *బాబాసాహెబ్ అంబేద్కర్* గారి 133వ జయంతి సంధర్బంగా *అంబేద్కర్ యువజన సంఘం* ఆధ్వర్యంలో నిర్వహించబోయే జయంతి ఉత్సవాల్లో మనందరం పాల్గొని ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుందాం రండి . *- స్వేరో సర్కిల్* గ్రా. బండరావిరాల.
account_circle
KTR(@KTRBRS) 's Twitter Profile Photo

అది జనజాతర సభ కాదు...
హామీల పాతర... అబద్ధాల జాతర సభ..

రాహుల్ గాంధీ గారు...
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..!

పార్లమెంట్ ఎలక్షన్లలో..
న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..?

తెలంగాణకు తీరని అన్యాయం చేసి..
ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ??…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారి అధ్యక్షతన బికే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నాను.

పార్టీ కార్యకర్తల్లో కదన కుతూహలం మెండుగా ఉంది. గత…

account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారంలో జరుగుతున్న మైనింగ్ అక్రమ తవ్వకాల నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక మాజీ శాసన సభ్యులు గువ్వల బాలరాజుతో గారితో కలిసి మైనింగ్ తవ్వకాల స్థల పరిశీలనకు బయలుదేరితే,ఎన్నికల కోడ్ నిబంధనలపేరుతో అచ్చంపేట శివారులో పార్టీ నాయకులు, కార్యకర్తలను…

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారంలో జరుగుతున్న మైనింగ్ అక్రమ తవ్వకాల నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక మాజీ శాసన సభ్యులు గువ్వల బాలరాజుతో గారితో కలిసి మైనింగ్ తవ్వకాల స్థల పరిశీలనకు బయలుదేరితే,ఎన్నికల కోడ్ నిబంధనలపేరుతో అచ్చంపేట శివారులో పార్టీ నాయకులు, కార్యకర్తలను…
account_circle
Dr.RS Praveen Kumar(@RSPraveenSwaero) 's Twitter Profile Photo

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా?
రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే,పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతుల మెడపై కత్తి పెట్టి వేధిస్తూ,వసూలు చేస్తున్నారు.…

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా? రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే,పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతుల మెడపై కత్తి పెట్టి వేధిస్తూ,వసూలు చేస్తున్నారు.…
account_circle