Vineela chowdary vinee(@Vineela64543448) 's Twitter Profile Photo

ఈవీఎం మెషిన్ పై 3వ నెంబర్ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి నందిగామ ఎంఎల్ఏ అభ్యర్థి Dr.Monditoka Jagan Mohan Rao గారిని అఖండ మెజారిటీతో గెలిపిద్దాం...

ఈవీఎం మెషిన్ పై 3వ నెంబర్ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి నందిగామ ఎంఎల్ఏ అభ్యర్థి @drjaganmohanrao గారిని అఖండ మెజారిటీతో  గెలిపిద్దాం...

#AdminPost #voteforfan #MemanthaSiddham 
#DrJaganMohanRaoMonditoka #MLANandigama #Nandigama #CMYSJagan #YSRCongressParty
account_circle
Saideswar Reddy(@saideswarred) 's Twitter Profile Photo

నిజం గా చెప్తున్న మేము కూడా నందిగామ ఓడిపోతం అనుకున్నాం...
మళ్లీ ఇప్పుడు చెప్తున్న Dr.Monditoka Jagan Mohan Rao 15 వెలా ఓట్లు మెజారిటీ తో గెలుస్తునం 🔥🔥🔥
Pure Doctor mass 🔥🔥🔥

account_circle
Dr.Monditoka Jagan Mohan Rao(@drjaganmohanrao) 's Twitter Profile Photo

వైస్సార్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే జగన్ మోహన రావు గారు వేములపల్లి యస్.అమరవరం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు తిరిగి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది..

account_circle
Dr.Monditoka Jagan Mohan Rao(@drjaganmohanrao) 's Twitter Profile Photo

కంచికచర్ల అంబేద్కర్ కాలనీ. గత ప్రభుత్వం ఈ కాలనీలో ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు. మాకు ఇంతక ముందు నీళ్ళు రావడానికి 15 రోజులు పట్టేవి. కానీ మా ఎమ్మెల్యే జగన మోహన్ రావు గారు వచ్చిన తరువాత ఇది అంతా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి వీధి కి వాటర్ పైప్ లైన్ వేశారు.

account_circle
Dr.Monditoka Jagan Mohan Rao(@drjaganmohanrao) 's Twitter Profile Photo

వేములపల్లి యస్,అమరవరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు తిరిగి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

వేములపల్లి యస్,అమరవరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు తిరిగి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
#DrJaganMohanRaoMonditoka #MLANandigama #Nandigama #CMYSJagan #YSRCongressParty #YSJaganAgain2024
account_circle
Dr.Monditoka Jagan Mohan Rao(@drjaganmohanrao) 's Twitter Profile Photo

ఈవీఎం మెషిన్ పై 3వ నెంబర్ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి నందిగామ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపిద్దాం.

ఈవీఎం మెషిన్ పై 3వ నెంబర్ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి నందిగామ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని అఖండ మెజారిటీతో  గెలిపిద్దాం.

#AdminPost #voteforfan #MemanthaSiddham 
#DrJaganMohanRaoMonditoka #MLANandigama #Nandigama #CMYSJagan #YSRCongressParty
account_circle
Dr.Monditoka Jagan Mohan Rao(@drjaganmohanrao) 's Twitter Profile Photo

మాకు కావాల్సింది....!

జగనన్న..
డాక్టర్ గారు..
సంక్షేమం..
అభివృద్ధి..
వాలంటీర్ వ్యవస్థ...
సచివాలయ సేవలు..

ఈ సచివాలయం వల్ల మేము చాలా అభివృద్ధి చెందాం. వృద్ధులకు, నడవలేని వాళ్లకు పెన్షన్ ఇంటికి తీసుకొని తీసుకొచ్చి ఇస్తున్నారు. నాడు నేడు పథకం ద్వారా ఈ స్కూల్స్ అన్ని బాగు చేయించారు. పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు.

account_circle