V Mallikarjun(@insidemalli) 's Twitter Profileg
V Mallikarjun

@insidemalli

Author and Publisher @ajupublications. #IraniCafe | #KagitamPadavalu | #NallagondaKathalu

ID:3055270021

linkhttp://bit.ly/ajubooks calendar_today02-03-2015 07:24:23

13,1K Tweets

7,0K Followers

588 Following

అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' మూడో ఎడిషన్ కూడా అయిపోయి ఇప్పుడే కొత్త ఎడిషన్ ప్రింట్ నుంచి వచ్చింది ❤️

Congratulations RaviMantrii. This is a rare feat 🤗

Order your copy now:

amzn.in/d/dp0jeVY

account_circle
Kalyani Sharma(@KalyaniMuktevi) 's Twitter Profile Photo

ఓ అయ్యోవ్ ,మల్లి బాబు! V Mallikarjun మీ ఊర్లో రైల్ స్టేషన్ లో అట! చెప్పకనే పోతివి ఇన్నేళ్ళు?

account_circle
జంధ్యాల తిట్లు/హాస్యం(@JandhyalaThitlu) 's Twitter Profile Photo

1987 డిసెంబరులో మాకు నాన్నగారు దూరం అయ్యేనాటికి పెద్ద అన్నయ్య పది పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు, చిన్న అన్నయ్య ఏడో తరగతి, నేను నాలుగు.. మూత్రపిండాలు రెండూ పాడయ్యాయి, ఉన్న కొంత పొదుపూ తన మీద ఖర్చు పెడితే, తర్వాత మేము ఏమైపోతామని భయపడ్డ నాన్నగారు. ఇక తనకి ట్రీట్మెంట్ వద్దు అన్నారు.

V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

మీకోసమే ఈ సమ్మర్ ఆఫర్. 💙

మా పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ ఇస్తున్నాం.

అమెజాన్‌లో మీకు కావాల్సిన మూడు పుస్తకాల్ని కార్ట్‌లో చేర్చుకోండి. ఆ తర్వాత పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది, ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు.

Ordered here: bit.ly/ajubooks

మీకోసమే ఈ సమ్మర్ ఆఫర్. 💙 మా పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. అమెజాన్‌లో మీకు కావాల్సిన మూడు పుస్తకాల్ని కార్ట్‌లో చేర్చుకోండి. ఆ తర్వాత పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది, ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు. Ordered here: bit.ly/ajubooks
account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

మీరెలాగూ బస్సులు పెంచరు కాబట్టి, నేనే పండుగలప్పుడు, వీకెండ్స్‌లో ఊరికెళ్ళడం మానెయ్యాలి. పొద్దున ఆరింటి నుంచి ఇక్కడే బస్టాండ్‌లోనే పడివున్నా.

నల్లగొండకు హైదరాబాద్‌కు మధ్య పావుగంటకొక బస్సుందని చెప్పుకుంటారు, ఎవర్ని మోసం చెయ్యడానికి సర్?

VC Sajjanar - MD TSRTC TSRTC

account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

'మావయ్యా, నువ్వు అంకుల్స్ జనరేషనే కదా?'

'అరెయ్, మావయ్యకు ఇంకా థర్టీయేరా!'

'థర్టీ అంటే అంకుల్స్ జనరేషనేరా!'

🤦🏻‍♂️🥲

'మావయ్యా, నువ్వు అంకుల్స్ జనరేషనే కదా?' 'అరెయ్, మావయ్యకు ఇంకా థర్టీయేరా!' 'థర్టీ అంటే అంకుల్స్ జనరేషనేరా!' 🤦🏻‍♂️🥲
account_circle
పవన్ సంతోష్ (Pavan Santhosh)(@santhoo9) 's Twitter Profile Photo

అన్నమయ్య కట్టిన కీర్తనల్లో నాకు చాలా ఇష్టమైనవాటిలో ఒకటి 'పొడగంటిమయ్యా'.
దీనికి అర్థం చెప్పమని అడిగినందుకు Bhaskar Burra గారికి మరీ మరీ ధన్యవాదాలు. సంధులు విడదీసి వివరం చెప్తున్నాను:

'పొడగంటిమి అయ్యా మిమ్ము పురుషోత్తమా'

పొడ అంటే రూపం, ఆచూకీ, గుర్తు, నీడ వంటి అర్థాలున్నాయి.

account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

మీకోసమే ఈ సమ్మర్ ఆఫర్. 💙

మా పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ ఇస్తున్నాం.

అమెజాన్‌లో మీకు కావాల్సిన మూడు పుస్తకాల్ని కార్ట్‌లో చేర్చుకోండి. ఆ తర్వాత పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది, ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు.

Ordered here: bit.ly/ajubooks

మీకోసమే ఈ సమ్మర్ ఆఫర్. 💙 మా పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. అమెజాన్‌లో మీకు కావాల్సిన మూడు పుస్తకాల్ని కార్ట్‌లో చేర్చుకోండి. ఆ తర్వాత పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది, ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు. Ordered here: bit.ly/ajubooks
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

Summer Special Offer 🤗

మేము ప్రచురించిన పదమూడు పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ వచ్చేస్తుంది. ప్రోమోకోడ్ ఏదీ అవసరం లేదు, పేమెంట్ పేజీలో డిస్కౌంట్ కనిపిస్తుంది.

Order now : bit.ly/ajubooks

Summer Special Offer 🤗 మేము ప్రచురించిన పదమూడు పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ వచ్చేస్తుంది. ప్రోమోకోడ్ ఏదీ అవసరం లేదు, పేమెంట్ పేజీలో డిస్కౌంట్ కనిపిస్తుంది. Order now : bit.ly/ajubooks
account_circle
Venkat Siddareddy(@vrsiddareddy) 's Twitter Profile Photo

Four translations coming from Anvikshiki Publishers in 2024.

We are excited to announce the Telugu translations of New York times bestseller and Pulitzer Prize finalist , acclaimed Malayalam Novel , and

Four translations coming from @AnvikshikiPub in 2024. We are excited to announce the Telugu translations of New York times bestseller and Pulitzer Prize finalist #ImmortalKingRao, acclaimed Malayalam Novel #GoatDays, #SouthvsNorth and #OruSankeerthanamPole
account_circle
సీతారామరాజు / sitaramaraju(@thisissrr5) 's Twitter Profile Photo

తిరిగే తుమ్మెదకే తేనె దొరికుతుంది . ఈ పుస్తకానికి సరిపోయే మాట . గొప్ప విషయం ఏంటంటే , వీరాస్వామి గారు 1830 లో యే దారిలో ఐతే , చెన్నై నుంచి నడుస్తూ కాశీ వెళ్ళారో , ఒక్క కర్నూల్ దగ్గర తప్ప , మిగితా అంతా అదే హై వే మనకి ఇప్పుడు . అప్పటి పరిస్థితులు కళ్ళకి కట్టినట్టు ఉంది.

తిరిగే తుమ్మెదకే తేనె దొరికుతుంది . ఈ పుస్తకానికి సరిపోయే మాట . గొప్ప విషయం ఏంటంటే , వీరాస్వామి గారు 1830 లో యే దారిలో ఐతే , చెన్నై నుంచి నడుస్తూ కాశీ వెళ్ళారో , ఒక్క కర్నూల్ దగ్గర తప్ప , మిగితా అంతా అదే హై వే మనకి ఇప్పుడు . అప్పటి పరిస్థితులు కళ్ళకి కట్టినట్టు ఉంది.
account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

బెట్టింగ్ గురించి డా. శ్రీకాంత్ అన్న చాలా అంశాలు మాట్లాడారు.

ఈ ఐపీఎల్, ఎలక్షన్ సీజన్‌లో బెట్టింగ్ బారినపడుతున్న అందరూ తప్పకుండా వినాల్సిన స్పేస్ ఇది!

Srikanth Miryala

account_circle