Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profileg
Sri N.Koti Reddy, IPS

@spvikarabad

Official Twitter handle of the Superintendent of Police Vikarabad Telangana State.
Emergency please contact Dial 100.

ID:789773980110434304

linkhttp://www.tspolice.gov.in calendar_today22-10-2016 10:22:45

2,1K Tweets

7,8K Followers

55 Following

Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

సంగం లక్ష్మి బాయి పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నా ఎస్పీ గారు.ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు చాలా విలువైనది,అందరు తమ ఓటు హక్కును వినియోగించుకొని జిల్లాలో పోలింగ్ శాతన్ని పెంచాలి అని తెలిపినారు. DGP TELANGANA POLICE Telangana State Police

సంగం లక్ష్మి బాయి పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నా ఎస్పీ గారు.ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు చాలా విలువైనది,అందరు తమ ఓటు హక్కును వినియోగించుకొని జిల్లాలో పోలింగ్ శాతన్ని పెంచాలి అని తెలిపినారు. @TelanganaDGP @TelanganaCOPs #Votingday
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

నేటి నుండి జిల్లాలో 30,30(ఎ) పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుంది. DGP TELANGANA POLICE Telangana State Police

నేటి నుండి జిల్లాలో 30,30(ఎ) పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుంది. @TelanganaDGP @TelanganaCOPs #VKBPolice
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. - శ్రీ సుధీర్ బాబు,IPS, IGP,మల్టీజోన్-2 గారు. DGP TELANGANA POLICE Telangana State Police

జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. - శ్రీ సుధీర్ బాబు,IPS, IGP,మల్టీజోన్-2 గారు. @TelanganaDGP @TelanganaCOPs
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

జిల్లాలో ఎవరైనా RTC ఉద్యోగులపైన దాడులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. DGP TELANGANA POLICE Telangana State Police VC Sajjanar - MD TSRTC

జిల్లాలో ఎవరైనా RTC ఉద్యోగులపైన దాడులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. @TelanganaDGP @TelanganaCOPs @tsrtcmdoffice #VKBPolice
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

వికారాబాద్ PS పరిధిలో RTC డ్రైవర్ రాములు పైన నవాజ్ అనే వ్యక్తి దాడి సంఘటన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా RTC ఉద్యోగులపైన దాడి చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. DGP TELANGANA POLICE Telangana State Police

account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

2013 సంవత్సరం లో కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య నేరం లో నిందితునికి జీవిత ఖైదు & 50,000 రూపాయల జరిమానా విదిస్తూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ కె. సుదర్శన్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది.

2013 సంవత్సరం లో కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య నేరం లో నిందితునికి జీవిత ఖైదు & 50,000 రూపాయల జరిమానా విదిస్తూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ కె. సుదర్శన్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది.
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో ఓ కారు నుండి కోటి ఐదు లక్షల రూపాయ నగదును పట్టుకున్ననవాబ్ పేట్ పోలీస్ అధికారులు. DGP TELANGANA POLICE Telangana State Police

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో ఓ కారు నుండి కోటి ఐదు లక్షల రూపాయ నగదును పట్టుకున్ననవాబ్ పేట్ పోలీస్ అధికారులు. @TelanganaDGP @TelanganaCOPs
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో సెల్ ఫోన్ లు పోగొట్టుకొని CEIR పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేసిన సుమారు 8,36,061 రూపాయల 50 సెల్ ఫోన్ లను CCS పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకొని జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా బాధితులకు అప్పగించడం జరిగింది. DGP TELANGANA POLICE Telangana State Police

జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో సెల్ ఫోన్ లు పోగొట్టుకొని CEIR పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేసిన సుమారు 8,36,061 రూపాయల 50 సెల్ ఫోన్ లను CCS పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకొని జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా బాధితులకు అప్పగించడం జరిగింది. @TelanganaDGP @TelanganaCOPs #VKBPolice
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

డా.B.R అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణం లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ గారు.Telangana State Police DGP TELANGANA POLICE

డా.B.R అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణం లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ గారు.@TelanganaCOPs @TelanganaDGP #AmbedkarJayanti #VKBPolice
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

సమసమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు. Telangana State Police DGP TELANGANA POLICE Sri N.Koti Reddy, IPS

సమసమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు. @TelanganaCOPs @TelanganaDGP @spvikarabad #VKBPolice
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

ఈపండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రేమ,సంతోషం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ ముస్లిం సహోదరులు వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఈద్-ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు. DGP TELANGANA POLICE Telangana State Police

ఈపండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రేమ,సంతోషం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ ముస్లిం సహోదరులు వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఈద్-ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు. @TelanganaDGP @TelanganaCOPs #EidAlFitr2024 #EidMubarak
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

జిల్లాలోని ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగను ప్రజలు ఆనందంగా,ఉత్సాహంగా జరుపుకోవాలని, చేసే అన్ని ప్రయత్నాలలో విజయం చేకూరాలని కోరుకోవడం జరుగుతుంది. Telangana State Police DGP TELANGANA POLICE

జిల్లాలోని ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగను ప్రజలు ఆనందంగా,ఉత్సాహంగా జరుపుకోవాలని, చేసే అన్ని ప్రయత్నాలలో విజయం చేకూరాలని కోరుకోవడం జరుగుతుంది. @TelanganaCOPs @TelanganaDGP #VKBPolice
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని దేశానికి ఆయన చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ,వికారాబాద్ పట్టణం లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ గారు . DGP TELANGANA POLICE Telangana State Police

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని దేశానికి ఆయన చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ,వికారాబాద్ పట్టణం లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ గారు . @TelanganaDGP @TelanganaCOPs
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

సైబర్ నేరాల పై పిర్యాదు చేసేందుకు, బాధితులు తమ పిర్యాదులకు సంబందించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అనువుగా సైబర్ వారియర్స్ కు నూతన మొబైల్ ఫోన్స్ మరియు సిమ్ కార్డ్ ను ఎస్పీ గారు సైబర్ వారియర్స్ కు ఈ రోజు అందించడం జరిగింది. Telangana State Police DGP TELANGANA POLICE #1930

సైబర్ నేరాల పై పిర్యాదు చేసేందుకు, బాధితులు తమ పిర్యాదులకు సంబందించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అనువుగా సైబర్ వారియర్స్ కు నూతన మొబైల్ ఫోన్స్ మరియు సిమ్ కార్డ్ ను ఎస్పీ గారు సైబర్ వారియర్స్ కు ఈ రోజు అందించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP #1930
account_circle
Sri N.Koti Reddy, IPS(@spvikarabad) 's Twitter Profile Photo

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేమూన్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు తాండూర్ పోలీస్ అధికారులు దాడి చేసి యూనస్‌ అనే వ్యక్తి నుండి 2 కిలోల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకుని, అతనిపైన కేసు నమోదు చేసి,అదుపులోకి తీసుకోవడం జరిగింది. DGP TELANGANA POLICE Telangana State Police

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేమూన్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు తాండూర్ పోలీస్ అధికారులు దాడి చేసి యూనస్‌ అనే వ్యక్తి నుండి 2 కిలోల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకుని, అతనిపైన కేసు నమోదు చేసి,అదుపులోకి తీసుకోవడం జరిగింది. @TelanganaDGP @TelanganaCOPs
account_circle