Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

పసుపు జెండా సాక్షిగా తెలుగుదేశం గెలుపు ఖాయమే..రాష్ట్రానికి మంచి రోజులు వస్తువున్నాయీ, తెలుగు తల్లికి అభివృద్ధి తిలకం దిద్దెందుకు బాబు మళ్ళీ  మనకోసం వస్తున్నాడు.






account_circle
Vegesana Narendra Varma(@varma_vegesana) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఉద్యోగులంటే హేళన….అవసరమా ఈ వైసీపీ పాలన మనకు...

ఈవీఎం నమూనా వరుస .నెం - 4
సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం....
వేగేశన నరేంద్ర వర్మ రాజు గారిని గెలిపిద్దాం...✊






account_circle
Vegesana Narendra Varma(@varma_vegesana) 's Twitter Profile Photo

బాపట్ల రంగస్థలం...
ఆపక్కనుంటే అరాచకం...
ఈపక్కనుంటే అభివృద్ధి...

ఈవీఎం నమూనా వరుస .నెం - 4
సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం....వేగేశన నరేంద్ర వర్మ రాజు గారిని గెలిపిద్దాం...✊






account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

టీడీపీ ప్రభత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స పథకాలను వెంటనే అమలు చేస్తుంది









టీడీపీ ప్రభత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స పథకాలను వెంటనే అమలు చేస్తుంది

#Babusuper6
#WhyAPHatesJagan 
#iTDPforTDP #APvsJagan 
#AndhraPradesh
#IdhemKarmaManaRashtraniki 
#RashtramaaRavanaKaashtamaa
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

అరాచక వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు రోజురోజుకి జరుగుతూనే ఉన్నాయి .అధికార అహంకారంతో మైనారిటీలను వేధించి పైశాచికానందం పొందుతున్నారు ఈ దుర్మార్గ వైసీపీ పాలకులు.





account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

వైసీపీని భూస్థాపితం చేసేవరకు వదలబొం..ఇక జరుగు జగన్ జన రాజ్యం వస్తోంది ఎన్నికల్లో గెలిచి.









account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

బ్యాండేజి పోయింది... కనీసం బుర్ర మీద మచ్చ కూడా లేదు.. కుట్లు వేస్తే, కనీసం ఆ ఆనవాళ్ళు కూడా లేవు








account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

మహిళలు ఉపాధి నిమిత్తం ఇతర పట్టణాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఆడబిడ్డల కష్టాలను గుర్తించిన బాబు గారు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.






account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

జగన్ ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిపోయాయి, సామాన్యుడి బతుకు బండి కదలంటే జగన్ రెడ్డికి  కప్పం కట్టాల్సిందే. దేశంలోనే  ఎక్కడ లేని విధంగా పెట్రోల్,డీజిల్ ధరలు పెంచేసి బదుతున్నాడు






account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానని సతీసమేతంగా హామీ ఇచ్చిన జగన్, ఒక పిల్లాడికి ఇచ్చి చేసిన మోసం అమ్మలందరికీ ఆవేదనే మిగిల్చింది.







account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

బెంగుళూరు నందు నివసిస్తున్న గంగాధరనెల్లూరు నియోజకవర్గ ప్రవాసాంధ్రులకు ముఖ్య గమనిక.









account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీకి  కంచుకోట బీసీలు..ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసింది టీడీపీ.మైనారిటీలకు అండగా నిలబడింది టీడీపీ. అన్ని వర్గాలకు న్యాయంచేసేది టీడీపీ.







account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

ప్రజాగళం' సభల్లో ఎటు చూసినా జన సందోహం.. ఏ చోట చూసినా యాత్ర ప్రభంజనం.. కూటమికి మద్దతుగా ప్రజలు ఉన్నారనడానికి, అరాచక వైసీపీపై ప్రజల తిరుగుబాటుకు ఇదే నిదర్శనం






account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

వంట ఇంట్లో ఆడబిడ్డ పడే కష్టాలను గుర్తించి..వారి కన్నీటిని తుడిచేందుకు ప్రతి కుటుంబానికి దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు.







account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ హామీ?








account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

బ్యాండేజి పోయింది... కనీసం బుర్ర మీద మచ్చ కూడా లేదు.. కుట్లు వేస్తే, కనీసం ఆ ఆనవాళ్ళు కూడా లేవు








account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

జగన్ ఐదేళ్ల దుష్టపాలనలో నవ్యంద్ర విధ్వంసానికి గురైంది.. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే జగణాసుర వధ అనివార్యం.








account_circle
Dr. V M Thomas(@DrVMThomas) 's Twitter Profile Photo

డోన్ లో సీన్ మారిపోయింది..పిట్ట కథ మంత్రులకి, కట్టు కథ వైసీపీ నేతలకు కాలం చెల్లింది. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. 







account_circle