Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

ఆనాడు అన్నగారు.. ఈనాడు బాలయ్యగారు..

పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు 🙏

ఆనాడు అన్నగారు.. ఈనాడు బాలయ్యగారు.. 

పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు 🙏

#Bheeshmaekadasi
account_circle
Harini Rayasam(@HariniRayasam) 's Twitter Profile Photo

Magha Sukla Ekadasi is called BHEESHMA EKADASHI.

On this day 'The Vishnu Sahasranama Stothram' was revealed to Pandavas by their beloved great grandfather Bhishma, lying on the bed of arrows, in the presence of Lord Krishna, who is an incarnation of Lord Vishnu

#BheeshmaEkadasi
account_circle
Ramadasu(@Kalki_108) 's Twitter Profile Photo

Today is the auspicious day of & also known to be the birthday of our famous 'Shri Vishnu Sahasra Naama Sthotram', that is chanted or listened by millions of Hindus across the world almost everyday & is believed to be a Sthotram that blesses you with Moksha...🙏

Today is the auspicious day of #BheeshmaEkadasi & also known to be the birthday of our famous 'Shri Vishnu Sahasra Naama Sthotram', that is chanted or listened by millions of Hindus across the world almost everyday & is believed to be a Sthotram that blesses you with Moksha...🙏
account_circle
Telugu News Channel(@TNC_Offl) 's Twitter Profile Photo

నేడు భీష్మ ఏకాదిశి సందర్భంగా చిత్రంలోని భీష్ముని పాత్ర స్టిల్స్​ను నటసింహం విడుదల చేశారు.
ekadasi

నేడు భీష్మ ఏకాదిశి సందర్భంగా #NTRKathanayakudu చిత్రంలోని భీష్ముని పాత్ర స్టిల్స్​ను నటసింహం #NBK విడుదల చేశారు.
#Balakrishna #Bheeshmaekadasi #Bheeshma
account_circle
VAMSREE Vlogs(@VamsreeV) 's Twitter Profile Photo

youtu.be/TAVG3-9AeZE
భీష్మ ఏకాదశి సందర్భంగా ...

పాపాలు హరించి సంతానం ప్రాప్తి కలిగే కథ :
శ్రీ వశిష్ట మైత్రవరుణుని కథ

temple

youtu.be/TAVG3-9AeZE
భీష్మ ఏకాదశి సందర్భంగా ...

పాపాలు హరించి సంతానం ప్రాప్తి కలిగే కథ : 
 శ్రీ వశిష్ట మైత్రవరుణుని కథ 

#lakshminarasimhaswamy #bheeshmaekadasi #vasista #hindumythologcalstories #hindumythology #hinduepic #lakshminarasimhaswamytemple
account_circle
Shivaramreddy Dachan(@Dachan2760) 's Twitter Profile Photo

'ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం ఏకాదశి వచ్చేవరకు ఆగి మరణాన్ని కూడా వరంగా పొందిన అపర గరిష్టానిష్టాపరుడు భీష్ముడు. అందుకే వారు మోక్షం పొందిన ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు..!!

#Ekadasi #BheeshmaEkadasi
account_circle
Sri Samavedam Shanmukha Sarma(@SriSamavedam) 's Twitter Profile Photo

Tomorrow Bhishma Ekadasi

ఏకాదశి ఉపవాస విధానం, వనమాలి శ్లోకం వివరణ.. భీష్మ పంచకవ్రతం, భీష్మ ఏకాదశి...

pitamah ekadasi sahasranama

account_circle
SK(@surink7) 's Twitter Profile Photo

is very auspicious day as it is the when the world received the greatest of all stotras – Sri Vishnu Sahasra Nama Stotram
Bheeshma was a great Man of Principles, Great Ideals, Action and Sacrifice

🚩🙏

#BheeshmaEkadasi is very auspicious day as it is the when the world received the greatest of all stotras – Sri Vishnu Sahasra Nama Stotram
Bheeshma was a great Man of Principles, Great Ideals, Action and Sacrifice

#Bheeshmacharya #Bheeshmaekadasi 
#DharmoRakshathiRakshitaha 🚩🙏
account_circle
𝐒𝐢𝐭𝐚🦋✨🦋⚡️(@SitaIRL88) 's Twitter Profile Photo

శ్రీ భీష్మ ఉవాచ 🙏
జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః

Srimannarayana 🪔- He is omnipresent and is beyond the boundary of all things. He is the infinite !!
Sri Hari - He is beyond that which is boundless, He is above all…

account_circle
𝐒𝐢𝐭𝐚🦋✨🦋⚡️(@SitaIRL88) 's Twitter Profile Photo

Sri Bheeshma Uvacha - Jagat prabhum deva devam anantam Purushottamam stuvan nama sahasrena purusha satatochitah 🪔✨🙏

- Leave everything to Sri Maha Vishnu and do your duty diligently ✨💫

✨Shubhamasthu ✨

Sri Bheeshma Uvacha - Jagat prabhum deva devam anantam Purushottamam stuvan nama sahasrena purusha satatochitah 🪔✨🙏

- Leave everything to Sri Maha Vishnu and do your duty diligently ✨💫
#BheeshmaEkadasi 

✨Shubhamasthu ✨
account_circle
Srivatsava Sesham(శ్రీవాత్సవ)(@srivatsavahai) 's Twitter Profile Photo

కోడెవయస్సు ని న్నలమి గోటికి మీసము చిక్కునాఁడు, ము
య్యేడిరునాళ్ళు పోరు వెలయించిన భార్గవరాముఁ డెంత య
ల్లాడెనో! మూడుగాళ్ళ ముసలయ్యవు; నేఁటి కెదిర్చి కృష్ణుఁడున్‌
గ్రీడియుఁ దల్లడిల్లి; రవని న్నిను గెల్చు మగఁడు పుట్టెనే?
-జాషువా

🙏🏽

#Bheeshmaekadasi 🙏🏽#telugu
account_circle