KOTHAPETA MBFC 🌶️ 🚩(@Kothapeta_MBFC) 's Twitter Profile Photo

పుట్టినరోజు కేకును కట్ చేసి బాణాసంచా కాల్చారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్ లో పలువురు అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, గౌతమి నగర్ & మహేష్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

account_circle
Vamshi Krishna 🦁(@vamshiii_) 's Twitter Profile Photo

evado papers egiresthunte...evado dance lu chesthunte manam video lu tesukunte kante
mana area lo mana adda lo celebrations chesukovatam best
Jai babuuuu jai jai babu🕺🥵


account_circle