Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

శ్రీ జోగులాంబ దేవి జాతరకు విచ్చేయుచున్న భక్త కోటికి స్వాగతం_సుస్వాగతం

#jogulamba #JogulambaGadwal
account_circle
Vanitha TV(@VanithaTvOnline) 's Twitter Profile Photo

వాగుదాటాల్నంటే నిచ్చెనెక్కాల్సిందే..
Watch video>>>
youtu.be/XOTU_4CF8CQ

account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

మానపాడు మండలం , బోరవెల్లి గ్రామం సీనియర్ నాయకులు సత్యారెడ్డి గారికి ఇంటికి వెళ్ళడం జరిగింది..

#JogulambaGadwal #Alampur
account_circle
Tolivelugu Official(@Tolivelugu) 's Twitter Profile Photo

జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని ఇటిక్యాల మండలం శనిగపల్లి గ్రామ శివారులో గడ్డి మేస్తు ముప్పై అడుగుల లోతుగల నీళ్లులేని బావిలో పడ్డ ఎద్దు. ట్రాక్టర్ల సహయంతో ఎద్దును పైకి తీస్తున్న రైతులు.. ఎద్దు భయటకు తీస్తున్న సమయంలో రైతు వెంకట్రాములు కళ్ళలో ఆనందం.

account_circle
Tolivelugu Official(@Tolivelugu) 's Twitter Profile Photo

గుర్రాలు, మనుషులే కాదు మేము కూడా పరుగుపందెంలో పరుగులు తీస్తామంటున్నాయి గ్రామసింహాలు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండల కేంద్రంలో అంబాభవాని జాతర సందర్బంగా కుక్కలకు పరుగు పందెలు. పోటిలలో 16 కుక్కలు పోటిపడగా, చిని గికప్పకు చెందిన కుక్కకు మెుదటి బహుమతి 5016.

account_circle
Additional Collector LB Jogulamba Gadwal District(@ACLB_Jogulamba) 's Twitter Profile Photo

Wards, Colonies, villages, habitations ....one by one getting 100% vaccinated. drive

In last 10 days of Special Vaccination Drive: 1 lakh doses done in Gadwal districts.

@Coltr_Jogulamba

Wards, Colonies, villages, habitations ....one by one getting 100% vaccinated. #vaccination drive #JogulambaGadwal

In last 10 days of Special Vaccination Drive: 1 lakh doses done in Gadwal districts.

@Coltr_Jogulamba
account_circle
The Hans India(@TheHansIndiaWeb) 's Twitter Profile Photo

Ram Charan is without a doubt one of Tollywood's top stars. Today, photos of the actor meeting some of his most devoted admirers went viral on the internet.

@alwaysramcharan

Ram Charan is without a doubt one of Tollywood's top stars. Today, photos of the actor meeting some of his most devoted admirers went viral on the internet. 

@alwaysramcharan #Thehansindia #ramcharan #alwaysramcharan #jogulambagadwal
account_circle
10thBnTGSP(@10thBnTGSP) 's Twitter Profile Photo

As part of community policing, 10th Battalion TSSP personnel visited an orphanage in Gadwal today. Dictionaries, charts, books, dining tables, shoes, pens, pencils, fruits and biscuits were distributed by Shri NV Sambaiah, 10th Battalion Commandant TSSP.

#JogulambaGadwal
#TSSP
account_circle
Matam Mayurnath (मोदी की परिवार)(@Mayurmatam) 's Twitter Profile Photo

జోగులంబా గద్వాల ఇలావేల్పు జములమ్మ తల్లిని దర్శించుకొన్న అనంతరం జోగులంబా జిల్లా శిక్షణ తరగతులకు వక్తగా వెళ్లడం జరిగింది.
Blessed to take Blessings of the Mata a well known Goddess of Gadwal before attending the in Dist.

జోగులంబా గద్వాల ఇలావేల్పు జములమ్మ తల్లిని దర్శించుకొన్న అనంతరం జోగులంబా జిల్లా శిక్షణ తరగతులకు వక్తగా వెళ్లడం జరిగింది.
Blessed to take Blessings of the Mata #Jammulamma a well known Goddess of #JogulambaGadwal before attending the #BjpTrainingSessions in #Jogulamba Dist.
account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణంలో జరిగిన శ్రీ అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

#JogulambaGadwal #గద్వాల్ #Gadwal #అలంపూర్  #Alampur #అయోధ్య #ayodhyamandir #AyodhyaRamTemple #RamMandirAyodhya
account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

జోగులాంబ గద్వాల జిల్లా, మానపాడు మండలం, చండూరు, జల్లాపురం గ్రామాల్లోని గ్రామపెద్దలు మరియు పలువురు సీనియర్ నాయకులను కలవటం జరిగినది.

#JogulambaGadwal #గద్వాల్ #Gadwal #అలంపూర్  #Alampur
account_circle
ChotaNews(@ChotaNewsTelugu) 's Twitter Profile Photo

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ స్కార్పియో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి..

account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

మానపాడు మండలం, పల్లెపాడు గ్రామంలోని పలువురు గ్రామ పెద్దల నివాసాలకు వెళ్లి, గ్రామ సమస్యలు మరియు పలు విషయాలపై చర్చించడం జరిగినది..

#BJP #pallepadu #LocalLeaders #JogulambaGadwal #gadwal #గద్వాల్
account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

మానపాడు మండలం, బోరవెల్లి గ్రామంలోని మరియొక సీనియర్ నాయకులు శ్రీ శేషారెడ్డి గారిని, వారి నివాసంలో కలవటం జరిగింది. ఈ సంధర్భంగా గ్రామ సమస్యలపై చర్చించటం జరిగింది.

#boravelli #JogulambaGadwal #గద్వాల్ #gadwala #Alampur
account_circle