Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

BJP Telangana రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి వర్యులు శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) పాటు రైతు దీక్షలో పాల్గొన్నాను

@inctelangana రైతు సంక్షేమ హామీలుగా చెప్తూ ఓట్లు దండుకుని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు




account_circle
Secunderabad Parliament(@BJP4secbadMP) 's Twitter Profile Photo

అధికారం కోసం రైతులను దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు మంచి రైతన్నకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తుంది - BJP Telangana G Kishan Reddy (Modi Ka Parivar)
Dr K Laxman (Modi Ka Parivar)

అధికారం కోసం రైతులను దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు మంచి రైతన్నకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తుంది - @BJP4Telangana @kishanreddybjp
@drlaxmanbjp
#kishanreddy #BJP4Telangana
#NarendrModi #bjp4india
account_circle
Ajay P Nair (Modi Ka Parivar)(@AjayNair4BJP) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి సేవల గురించి రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజెంటేషన్ లో ప్రజలకు నివేదిక ఇవ్వనున్న మన శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారు.
రేపు ఉ:11 గం'లకు పింగళి వెంకట్రామారెడ్డి కన్వెన్షన్ సెంటర్ కి అందరూ రావాల్సిందిగా మనవి..

సికింద్రాబాద్ నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి సేవల గురించి  రిపోర్ట్ టు ద  పీపుల్ ప్రజెంటేషన్ లో ప్రజలకు నివేదిక ఇవ్వనున్న మన శ్రీ @kishanreddybjp గారు.
రేపు  ఉ:11 గం'లకు  పింగళి వెంకట్రామారెడ్డి కన్వెన్షన్ సెంటర్ కి  అందరూ రావాల్సిందిగా మనవి..
#Secunderabad #kishanreddy
account_circle
Sama Ranga Reddy(@SamaRangaReddy_) 's Twitter Profile Photo

నేడు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి G Kishan Reddy (Modi Ka Parivar) గారి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా..

Gangapuram
4Telangana

నేడు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి @kishanreddybjp  గారి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా.. 

#AbkiBar400Par #PhirEkBaarModiSarka #KishanReddy #KishanReddyGangapuram  #Eatala4Malkajgiri #Chevella #KondaVishweshwarReddy 
#Telangana #BJP4Telangana #BJP…
account_circle
Mana BJP Mana Desam Kosam(@BjpDesam) 's Twitter Profile Photo

గంగాపురం కిషన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏప్రిల్ 19 నామినేషన్ వేస్తున్న సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు ఉప్పెనలా తరలిరండి . . BJP

గంగాపురం కిషన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏప్రిల్ 19 నామినేషన్  వేస్తున్న సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు ఉప్పెనలా తరలిరండి . . #KishanReddy #kishanreddynomination #Secunderabad #kishanreddyfilesnomination #NominationRally #KishanReddyBJP
account_circle
Mana BJP Mana Desam Kosam(@BjpDesam) 's Twitter Profile Photo

రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజంటేషన్ . .
సికింద్రాబాద్ - అభివృద్ధితో పెంచిన ఆత్మగౌరవం . . కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సేవలపై ప్రజలకు నివేదిక . .

రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజంటేషన్ . . 
సికింద్రాబాద్ - అభివృద్ధితో పెంచిన ఆత్మగౌరవం . . కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సేవలపై ప్రజలకు నివేదిక . . #KishanReddy #kishanreddynomination #Secunderabad #ReportToThePeople #kishanreddyfilesnomination #NominationRally
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

ధూంధాంగా సాగుతున్న ప్రచారం.. వెలకట్టలేని సికింద్రాబాద్ ప్రజల అభిమానం..
బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారికి జన నీరాజనం..

account_circle
Deccan Chronicle(@DeccanChronicle) 's Twitter Profile Photo

Telangana BJP leader G Kishan Reddy (Modi Ka Parivar) criticizes Revanth’s government for neglecting farmers. He will participate in ‘Rythu Deeksha’ to show solidarity with the farming community. BJP Telangana

Telangana BJP leader @kishanreddybjp criticizes Revanth’s government for neglecting farmers. He will participate in ‘Rythu Deeksha’ to show solidarity with the farming community. @BJP4Telangana

#KishanReddy #BJP #Farmers #Revanth #RythuDeeksha
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

కేంద్ర మంత్రి శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారి రైతు దీక్షతో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం. 15 ఆగస్టు 2024 తేదీ నాటికి రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన. రైతు దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, విజయం సాధించారని రైతుల అభినందనలు.

కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారి రైతు దీక్షతో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం. 15 ఆగస్టు 2024 తేదీ నాటికి రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన. రైతు దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, విజయం సాధించారని రైతుల అభినందనలు.

#BJP4Farmers #KishanReddy
account_circle
Abhay Patil (Modi Ka Parivar)(@iamabhaypatil) 's Twitter Profile Photo

Joined 'Raithu Diksha' program at BJP Telangana office with State President & Central Minister Kishan Reddy Ji. Empowering farmers for a prosperous future.

Joined 'Raithu Diksha' program at BJP Telangana office with State President & Central Minister Kishan Reddy Ji. Empowering farmers for a prosperous future. #RaithuDiksha #BJPTelangana #KishanReddy
account_circle
Secunderabad Parliament(@BJP4secbadMP) 's Twitter Profile Photo

మీ ఆదరణే నన్నింతటివాన్ని చేసింది..
మీరిచ్చిన ధైర్యంతోనే మరో అడుగు వేస్తున్నా..
మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 19న సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నా.

మీ ఆదరణే నన్నింతటివాన్ని చేసింది.. 
మీరిచ్చిన ధైర్యంతోనే మరో అడుగు వేస్తున్నా..
మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 19న సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నా. 

#BJP4Telangana #Vote4BJP #MODI #ParliamentElection #KishanReddy #TelanganaPolitics
account_circle