Suribabu D 🌐(@sduggira) 's Twitter Profile Photo

నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు ..

అది మీరే మీరే NTR

account_circle
𝐘𝐀𝐒𝐇𝐔(@_Yashu9999_) 's Twitter Profile Photo

మా ఖ్యాతి మీరే,
మా కీర్తి మీరే..
ఓ విశ్వవిఖ్యాత,
అందుకో మా జ్యోత
తెలుగువారి గర్వ చిహ్నం తారక రాముని దివ్య రూపం
యుగపురుషుడుకు శత జయంతి శుభకాంక్షలు ❤️
🖤

మా ఖ్యాతి మీరే, 
మా కీర్తి మీరే.. 
ఓ విశ్వవిఖ్యాత,
అందుకో మా జ్యోత
తెలుగువారి గర్వ చిహ్నం తారక రాముని దివ్య రూపం
యుగపురుషుడుకు శత జయంతి శుభకాంక్షలు ❤️
#LegendaryNTRJayanthi 🖤
#100YearsOfNTR
account_circle
Surendra Tarakian(@SurendraaTarak) 's Twitter Profile Photo

Ntr Popularity Can't be Replicated..

- Pawan Kalyan..

ఎన్టీఆర్ గారి క్రేజ్ మళ్ళీ ఎవరికి రాదు అని,
సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ టైంలో పవన్ కళ్యాణ్ అన్నాడు,
ఆ వీడియో కోసం ట్రై చేశా, దొరకలేదు..


Ntr Popularity Can't be Replicated..
 
                                  - Pawan Kalyan..

ఎన్టీఆర్ గారి క్రేజ్ మళ్ళీ ఎవరికి రాదు అని,
సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ టైంలో పవన్ కళ్యాణ్ అన్నాడు,
ఆ వీడియో కోసం ట్రై చేశా, దొరకలేదు..

#LegendaryNTRJayanthi
#BharatRatnaForNTR
account_circle
Varun ఉవాచ(@VKsaysso) 's Twitter Profile Photo

అన్న సమాధి వద్ద నివాళులు అర్పించే మాహద్భాగ్యం కలిగింది.
Tributes to the legend .

అన్న సమాధి వద్ద నివాళులు అర్పించే మాహద్భాగ్యం కలిగింది. 
Tributes to the legend .
#LegendaryNTRJayanthi
account_circle