𝓡𝓪𝓱𝓾𝓵 𝓝𝓮𝓽𝓱𝓲𝓴𝓪𝓻 (मोदी का परिवार) 🇮🇳(@RahulN4bjp) 's Twitter Profile Photo

Try to understand MLC kavita never talked about Mahila bill in Lok Sabha or either in Rajya Sabha. When she is getting exposed with her Now she comes out for a dharna(Drama) and portray as an state issue shame on you .…

account_circle
Erri Gulabi(@ErriGulabi) 's Twitter Profile Photo

ఏం కాదు బిడ్డా... నేను చూసుకుంట కదా అని...
ఇప్పుడు ఉత్తగ నిలబడి తమాషా చూస్తున్నవానే నాయనా... 😭😭😭

account_circle
Gayathri Bandari (Modi Ka Parivar)(@GayathriBDevi) 's Twitter Profile Photo

కవితక్కను అరెస్ట్ చేసిందే liqour scam లో మళ్ళా దీనికి తెలంగాణ తల వంచదు అని మాట్లాడ్డానికి సిగ్గు ఉండాలి 😡

account_circle
Siddhu Royel(@Siddhuhindhu7) 's Twitter Profile Photo

డైవర్షన్ కోసమే కవిత ఢిల్లీలో ధర్నా చేస్తుంది.
ఐదేండ్లు ఎంపి గా ఉన్నప్పుడు కవిత గొంతు ఎవరైనా నొక్కేసారా,అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?

తెలంగాణ ప్రజల్లో సానుభూతి పొందడానికే బిఆర్ఎస్ నాయకులు బిజెపి పై విమర్శలు చేస్తున్నారు.

తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది?

#LiqourScam
account_circle
Satish Chandra ( Modi Ka Parivar )(@BSChandra4BJP) 's Twitter Profile Photo

లిక్కర్ స్కాం కేసు లో దినేష్ అరోరా అరెస్ట్.
బిగిస్తున్న ఉచ్చు..
నెక్స్ట్ తెలంగాణ లో ??

లిక్కర్ స్కాం కేసు లో దినేష్ అరోరా అరెస్ట్. 
బిగిస్తున్న ఉచ్చు.. 
నెక్స్ట్ తెలంగాణ లో ?? 
#DelhiliqiurScam 
#LiqourQueen 
#LiqourScam
account_circle
D K Aruna (Modi Ka Parivar)(@aruna_dk) 's Twitter Profile Photo

డైవర్షన్ కోసమే కవిత ఢిల్లీలో ధర్నా చేస్తుంది.
🔸ఐదేండ్లు ఎంపి గా ఉన్నప్పుడు కవిత గొంతు ఎవరైనా నొక్కేసారా,అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?

🔸తెలంగాణ ప్రజల్లో సానుభూతి పొందడానికే బిఆర్ఎస్ నాయకులు బిజెపి పై విమర్శలు చేస్తున్నారు.

🔸తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది?

account_circle