Hate Detector 🔍(@HateDetectors) 's Twitter Profile Photo

A man in 's district has been detained for physically assaulting his elderly parents over a property transfer dispute that has continued for years in the family.

The incident occurred in and the accused man has been identified as Srinivasulu

account_circle
YSR(@TG22MA) 's Twitter Profile Photo

Vaallu simple gaa 500 yekaraalu...
adee Hyderabad pakkana teesukuntaru...

Inkoo pakka veellu...
mushti 2 yekaraalu...
adee Rayalaseema lo...
Adee Madanapalli daggara...
Adee govt encourage chesthaam ani cheppina studio kattadaaniki...

Vaallu simple gaa 500 yekaraalu...
adee Hyderabad pakkana teesukuntaru...

Inkoo pakka veellu...
mushti 2 yekaraalu...
adee Rayalaseema lo...
Adee Madanapalli daggara...
Adee govt encourage chesthaam ani cheppina studio kattadaaniki...
account_circle
Bangalore YSRCP Forum(@YSRCPFORUM_BLR) 's Twitter Profile Photo

ఎటువంటి కల్మషం లేని వ్యక్తిని మదనపల్లి నియోజక ప్రజలు అకoడ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిది.. సిద్ధమా ✊✊




account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

🥵☀️ఈ ఎండల తీవ్రత వల్ల కాసేపు, మన రాష్ట్ర హార్సిలీ హిల్స్ లో సేద తీరండి 🆒

account_circle
Sreeram Chinababu(@GSreeramBabu) 's Twitter Profile Photo

మదనపల్లి నియోజకవర్గంలో అమ్మచెరువు మిట్ట, కొత్తిండ్లు లలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఎన్నికల శంఖారావం లో భాగంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాషా గారితో కలిసి పాల్గొనడం జరిగింది.



account_circle
ITDP madanapalli(@MadanapalliItd1) 's Twitter Profile Photo

నంద్యాల యువ‌గ‌ళం స‌భలో పురందేశ్వ‌రి అనే బీటెక్ విద్యార్థిని క‌న్నీటి ఆవేద‌న న‌న్ను క‌దిలించింది. క‌రోనాతో తండ్రి చ‌నిపోగా, ఉన్న ఆస్తి వైద్యానికి అమ్మేశారు. దీంతో అక్కాచెల్లెళ్లు పురందేశ్వ‌రి, స్నేహ‌ల‌త‌ల చ‌దువులు అగమ్యగోచరం అయ్యాయి. ఆ చెల్లెళ్లను చ‌దివించే బాధ్య‌త అన్నగా

account_circle
Sreeram Chinababu(@GSreeramBabu) 's Twitter Profile Photo

మదనపల్లి నియోజకవర్గంలో సిటీయం మండలం ఎన్నికల శంఖారావంలో ఉమ్మడి ఎంపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఎమ్మేల్యే అభ్యర్థి షాజహాన్ భాషా గార్లతో పాటు పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.




account_circle
Sreeram Chinababu(@GSreeramBabu) 's Twitter Profile Photo

మదనపల్లి నియోజకవర్గం ఎన్నికల శంఖారావం

మదనపల్లి రూరల్ కోటారిపల్లె ,మదనపల్లి పట్టణంలో 35వ వార్డు నందు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాషా గారితో కలసి ప్రచారం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.


account_circle
Kiran(@2024_kiran1992) 's Twitter Profile Photo

Medical College & Hospital Construction in Jagan Govt

Madanapalli Medical Clz works going at fast pace

is executing the Medical Clz for MSIDC in Once ready, this college will offer a better learning experience for aspiring medical students

account_circle
ITDP madanapalli(@MadanapalliItd1) 's Twitter Profile Photo

వైసీపీ విధ్వంస పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేది చంద్రబాబే

account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

అపోలో కాదు ❌
యశోద కాదు❌
రమేష్ కాదు❌

మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి😍

మదనపల్లె 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ 🏥🏨👨‍⚕️👩‍⚕️

అపోలో కాదు ❌
యశోద కాదు❌
రమేష్ కాదు❌

మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి😍

మదనపల్లె 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ 🏥🏨👨‍⚕️👩‍⚕️

#madanapalli #మదనపల్లె #rayalaseema #HealthForAll #progressiveAP #andhraPradesh
account_circle
ITDP madanapalli(@MadanapalliItd1) 's Twitter Profile Photo

విజయవాడలో ప్రధాని మోది రోడ్డుషో....

మోది తో కలిసి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్...


account_circle
ITDP madanapalli(@MadanapalliItd1) 's Twitter Profile Photo

ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ రెడ్డి అరాచకానికి కాలం చెల్లింది. అభివృద్ధి,సంక్షేమం అందించే చంద్రన్న పాలన వచ్చేస్తోంది.

account_circle