@RKR(@krishnadevaansh) 's Twitter Profile Photo

తొంగి తొంగి, నక్కి నక్కి కాదు...

తొక్కుకుంటు పోవాలే... 🔥

తొంగి తొంగి, నక్కి నక్కి కాదు...

తొక్కుకుంటు పోవాలే... 🔥

#Mahanadu2022 #NTRJayanthi #TDPWillBeBack
account_circle
Ravi Kumar Yadav 🇮🇳 (Modi ji Ka Parivar)(@Raviyadav_bjp) 's Twitter Profile Photo

తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక,
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు ,
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.

జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.

తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక,
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు ,
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.

జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. #NTRJayanthi
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నటనలో విశ్వవిఖ్యాత…
జన జీవితంలో జగజ్జననేత…
తెలుగు నేలపై నడయాడిన కీర్తి పతాక
నందమూరి తారక రామారావు గారి
99వ జయంతి సందర్భంగా ఘన నివాళి.

నటనలో విశ్వవిఖ్యాత…
జన జీవితంలో జగజ్జననేత…
తెలుగు నేలపై నడయాడిన కీర్తి పతాక
నందమూరి తారక రామారావు గారి 
99వ జయంతి సందర్భంగా ఘన నివాళి.

#NTRJayanthi
account_circle
Haarika & Hassine Creations(@haarikahassine) 's Twitter Profile Photo

నందమూరి తారక రామారావు గారికి ఇదే నివాళి 🙏

- త్రివిక్రమ్

నందమూరి తారక రామారావు గారికి ఇదే నివాళి 🙏

- త్రివిక్రమ్

#100YearsOfNTR #NTRJayanthi
account_circle
TDP TELANGANA(@TDP_TS) 's Twitter Profile Photo

40 స్థానాల్లో టిటీడిపి పోటీ!💥

త్వరలో లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మరియు భారీ బహిరంగసభ!

-పార్టీ జాతీయ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు

40 స్థానాల్లో టిటీడిపి పోటీ!💥

త్వరలో #ఖమ్మం లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మరియు భారీ బహిరంగసభ!

-పార్టీ జాతీయ అధ్యక్షులు 
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 
#TDPWillBeBack #TDPTelangana 
#ntrjayanthi #100YearsOfNTR
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండితెర వేలుపుగా, రాజకీయ రంగంలో పేదలపాలిటి దేవుడిగా కొలిచారు ప్రజలు. రెండు రంగాలలోనూ దైవత్వాన్ని కనబరిచిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ గారి సొంతం.(1/3)

Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

మీ సమక్షమే మా సమస్తము
మీ ప్రభావమే మా ప్రతి కణం
మీ ప్రస్తావనే మా ప్రతి క్షణం
మీ ప్రయాణమే మా ప్రమాణము
మీ ప్రభోథమే మా ప్రపంచము..

మీ సమక్షమే మా సమస్తము
మీ ప్రభావమే మా ప్రతి కణం
మీ ప్రస్తావనే మా ప్రతి క్షణం
మీ ప్రయాణమే మా ప్రమాణము
మీ ప్రభోథమే మా ప్రపంచము..

#NTRJayanthi 
#100YearsOfNTR 
#NandamuriBalakrishna
account_circle