SANDEEP JSP(@JspSandeep_) 's Twitter Profile Photo

ముందు నీ నియోజకవర్గం చూసుకో సొంత పార్టీ నాయకులే మొకం మీద ఉమ్మెస్తునారు

account_circle
TV9 Telugu(@TV9Telugu) 's Twitter Profile Photo


మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. జనసేనలో ఉన్నవారంతా రౌడీలు, గూండాలే. పవన్‌ కల్యాణే పెద్ద గూండా..పెద్ద రౌడీ-బొత్స. పవన్‌పైనే రౌడీ కేసులు ఉండి ఉండొచ్చు-బొత్స

account_circle
PawanKalyan Fan(@PawanKalyanFan) 's Twitter Profile Photo

సామాన్యుల కష్టాలు చూసి చలించే వాడు నాయకుడు,
సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని నవ్వేవాడు రాక్షసుడు.


account_circle
кαмαℓ кαℓуαи(@darling_kamalk) 's Twitter Profile Photo

జగన్ అరాచకాలపై ఇంకా బోలేడు ఉంటాయి ప్రెస్ మీట్ లు కనీసం ఈసారైన ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి.

account_circle
Rebellion(@RebellionTweet) 's Twitter Profile Photo

ఓటమి భయం

ఆడబిడ్డలను మాయం చేయడం ఏంటి రా గూబ మీద కొట్టేవాడు లేక



account_circle
PawanKalyan Fan(@PawanKalyanFan) 's Twitter Profile Photo

ఏపీలో సామాన్యుల పరిస్థితి
వైసీపీ కార్యకర్తల దాడులు
పోలీసు వ్యవస్థనీ నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

ఏపీలో సామాన్యుల పరిస్థితి 
వైసీపీ కార్యకర్తల దాడులు
పోలీసు వ్యవస్థనీ నిర్వీర్యం చేసిన ప్రభుత్వం 

#SaveAPFromYSRCP
account_circle
Rahul(@2024YCP) 's Twitter Profile Photo

ముందు నియోజకవర్గం
చూసుకో.. పవన్

- మంత్రి సిదిరీ అప్పలరాజు

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి...

..ఛార్జీలు పెంచి బస్సెక్కకుండా చేశాడు!! అందుకే కాళ్లను నమ్ముకున్నాం..

నాలుగేళ్లలో మూడింతలు పెరిగిన బస్సు ఛార్జీలు

ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి...

..ఛార్జీలు పెంచి బస్సెక్కకుండా చేశాడు!! అందుకే కాళ్లను నమ్ముకున్నాం..

నాలుగేళ్లలో మూడింతలు పెరిగిన బస్సు ఛార్జీలు

 #SaveAPFromYSRCP
account_circle
Sᴀʀᴅᴀʀ Rᴜᴘᴇsʜ(@SardarRupesh17) 's Twitter Profile Photo

మత్స్యకారులు ఇచ్చేవారు, దేహీ అనేవారు కాదు. మీ ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుతాను - మత్స్యకార సోదరులతో JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.

Naga Babu Konidela Manohar Nadendla Bolisetty Satyanarayana

account_circle
Nordace(@NordaceOfficial) 's Twitter Profile Photo

Get ready to steal the spotlight with the Nordace Aerial Infinity Backpack. Its futuristic vibes 🤖 and fashion-forward aesthetics make it a true trendsetter. 👌

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

దూసుకెళ్తున్న 'వారాహి విజయ యాత్ర' రోజురోజుకు దిగజారుతున్న YSR Congress Party ప్రతిష్ట

దూసుకెళ్తున్న 'వారాహి విజయ యాత్ర' రోజురోజుకు దిగజారుతున్న @YSRCParty ప్రతిష్ట

#VarahiVijayaYatra #SaveAPFromYSRCP
account_circle
Kanna Janasena(@KannaJanasenaa) 's Twitter Profile Photo

వైసీపీ కార్యకర్త కిరాతక చర్యకు ఆహుతైన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్.

గన్ కంటే ముందు జగన్ ఎక్కడ? దిశా ఎక్కడ? శాంతి భద్రతలు ఎక్కడ?

youtube.com/shorts/fkDAlto…



account_circle