StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Hitman ఫ్యాన్స్.. ఈ వీడియో మీకోసమే 😍

Rohit Sharma తెలుగు వింటుంటే ఏమన్నా ఫీలుందా అసలు ❤

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

మూవీ నుంచి 👑 Nagarjuna Akkineni First Look 😍

ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారా?

అయితే May 2nd న మన స్టార్‌స్పోర్ట్స్ తెలుగులో రివీల్ చేయబోతున్నాం
గెట్ రెడీ 🤩
Kubera Movie Sree Venkateswara Cinemas LLP Amigos Creations Sekhar Kammula

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Picaso పెయింటింగ్స్‌లా అత్యద్భుతంగా ఉండే ఆ Pull-shots వెనుక 🖼

మన Rowdyboy Vijay Deverakonda చెప్తున్నట్లు ఇంత Hardwork ఉంది బాసూ! 💪

అందుకే కదా మనందరం Rohit Sharma కు ఫ్యాన్స్ 😍

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

అతను షాట్స్ కొడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపిస్తుంది 🏏

ఆ క్లాసు.. ఆ గ్రేసు.. అబ్బో అదిరిపోతుంది 😍

మనందరి ఫేవరెట్ Hitman కు
బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం మరి 😀

హ్యాపీ బర్త్‌డే Rohit Sharma 🎂

అతను షాట్స్ కొడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపిస్తుంది 🏏

ఆ క్లాసు.. ఆ గ్రేసు.. అబ్బో అదిరిపోతుంది 😍

మనందరి ఫేవరెట్ Hitman కు
బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం మరి 😀

హ్యాపీ బర్త్‌డే @ImRo45  🎂

#HappyBirthdayRohitSharma #RohitSharma #Hitman
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

అందరూ ఫెయిల్ అవుతున్నా తాను మాత్రం ఒక్కడే వారియర్ లా పోరాడుతున్నాడు 🔥

మన తెలుగు యంగ్ టాలెంట్ గురించి Tirumalasetti suman ఏమంటున్నారో చూసేయండి.!

చూడండి

Lucknow v Mumbai | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

అతను క్రీజ్ లోకి వచ్చాడంటే బౌలర్లకు చమటలు పడతాయ్🔥

ఎలాంటి షాట్ ఐనా చాలా సింపుల్ గా బాదేస్తాడు🤙🏼

హిట్‍మ్యాన్ అనే పేరు ఊరికే రాలేదు🤩

రో’hit’ శర్మ కి Birthday విషెస్ చెప్తున్న ఎక్స్‌ప‌ర్ట్స్🎂

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

కు స్క్వాడ్ వచ్చేసింది 🏏

మరి ఈ సెలక్షన్ పై మన ఎక్స్‌పర్ట్స్ View ఏమిటో తెలియాలంటే 🤩

చూడండి
ICC Men's 2024
సెలక్షన్ డే - లైవ్
మీ లో
OnStar

#T20WorldCup కు #TeamIndia స్క్వాడ్ వచ్చేసింది 🏏

మరి ఈ సెలక్షన్ పై మన ఎక్స్‌పర్ట్స్ View ఏమిటో తెలియాలంటే 🤩

చూడండి
ICC Men's #T20WorldCup2024
సెలక్షన్ డే - లైవ్
మీ #StarSportsTelugu లో
#T20WorldCupOnStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

కొన్ని రోజుల్లో కొత్త పండగ మొదలవుతుంది

T20 వరల్డ్ కప్ కోసం MSK ఎంచుకున్న 15 ప్లేయర్స్ వీళ్లే

ఈ టీమ్ మీద మీ ఫీలింగ్ కామెంట్ చెయ్యండి

2024 OnStar

కొన్ని రోజుల్లో కొత్త పండగ మొదలవుతుంది

T20 వరల్డ్ కప్ కోసం MSK ఎంచుకున్న 15 ప్లేయర్స్ వీళ్లే

 ఈ టీమ్ మీద మీ ఫీలింగ్ కామెంట్ చెయ్యండి

 #T20WorldCup #IncredibleStarcast #T20WorldCup2024 #T20WorldCupOnStar #VisaToWorldCup
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

సీజన్ స్టార్ట్‌కు ముందు.. Rishabh Pant అసలు ఆడతాడా అనుకున్నారు 🤔

ఆడడమే కాదు.. అదరగొడుతున్నాడు 👏
సూపర్ షాట్స్‌తో అలరిస్తున్నాడు 🏏

దీనిపై Tirumalasetti suman ఏమన్నారో వినేయండి 🤩

చూడండి

Kolkata v Delhi | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Mumbai మిడిల్ ఆర్డర్‌లో SKY కీలక ప్లేయర్ 🏏

ఫామ్‌లో ఉన్న తిలక్‌కు సూర్య మ్యాజిక్ కూడా తోడైతే..
ఇక ముంబైకు తిరుగేలేదు అంటున్నారు VenuGopala Rao 🤩

చూడండి
Lucknow v Mumbai | 6 PM
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

మనకి కావాల్సిన న్యూస్ వచ్చేసింది🚨

T20 వరల్డ్ కప్ కి ఇండియా అనౌన్స్ చేసిన స్క్వాడ్ ఇదే🔥

మీరు కోరుకున్న ప్లేయర్స్ అందరూ ఉన్నట్టేగా…ఎవరిని మిస్ అయ్యారో కామెంట్ చెయ్యండి✍🏼

OnStar

మనకి కావాల్సిన న్యూస్ వచ్చేసింది🚨 

T20 వరల్డ్ కప్ కి ఇండియా అనౌన్స్ చేసిన స్క్వాడ్ ఇదే🔥

మీరు కోరుకున్న ప్లేయర్స్ అందరూ ఉన్నట్టేగా…ఎవరిని మిస్ అయ్యారో కామెంట్ చెయ్యండి✍🏼

#T20WorldCup #T20WorldCupOnStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

మొదలైన లక్నో & ముంబై దంగల్ 🤜🤛

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న Lucknow

మరి Mumbai ఎంత స్కోర్ చేస్తుంది? 🏏

చూడండి
Lucknow v Mumbai లైవ్
మీ లో

మొదలైన లక్నో & ముంబై దంగల్ 🤜🤛

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న Lucknow

మరి Mumbai ఎంత స్కోర్ చేస్తుంది? 🏏

చూడండి
Lucknow v Mumbai లైవ్
మీ #StarSportsTelugu లో
#IPLonStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

వరుస విజయాలతో ఢిల్లీ దూకుడు మీద ఉంది💪🏼

ఓటమి తర్వాత బరిలోకి దిగుతుంది కోల్‌కతా🤙🏼

మరి ఇవాళ ఎవరు పై చేయి సాధిస్తారు KK మాటల్లో🤩

చూడండి

Kolkata v Delhi | 6 PM నుంచి
మీ లో

account_circle