Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

కరెంట్ సరిగ్గా ఇస్తలేడు.
బాయిలకాడ పండబెడుతుండు ఒకొక్కణ్ణి.


🚗

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడా
తుపాకి పట్టుకొని వచ్చిన రైఫిల్ రెడ్డి.

🚗

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

వాడు చెయ్యడు వాడు చెయ్యడు వాడు దొంగ మాకు వద్దు.


🚗

account_circle
Ragidi Laxma Reddy(@LaxmaRagidi) 's Twitter Profile Photo

'తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టటం' అనే సామెతకి ప్రత్యక్ష ఉదాహరణ సునీత మహేందర్ రెడ్డి అని ప్రజలకు కూడా అర్థం అయింది.
party

account_circle
Rangineni Abhilash Rao(@BRSAbhilash) 's Twitter Profile Photo

మోడీ అబ్ కీ బార్ 400 పార్ అంటున్నాడు.. కానీ పొరపాటున మళ్లీ మోడీ గెలిస్తే పెట్రోల్ ధరలు రూ.400, గ్యాస్ సిలిండర్ రూ.5000 అవుడు ఖాయం.

• కల్వకుర్తి రోడ్ షో లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు.

account_circle
AdityaWarangal(@Aadi18_3) 's Twitter Profile Photo

BJP వాళ్లు మా కాలనీ కి వచ్చి

వేరే పార్టీకి ఓటు వేస్తే
“గుళ్లను తీసేసి మస్జీదులు కట్టిస్తారు
అయోధ్యకి తాళం ఎస్తారు
మీ ఇంట్ల ఉన్న పూజ గది కూడా ఉండనివ్వరు”
అని చెప్తున్నారు అంట🤮

కొంచెం కూడా సిగ్గు అనిపియదా మీకు🤦
గిదేం ప్రచారం రా 💦



account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

13 తారీఖు నాడు
సీరియల్ నంబర్ 1
కారు గుర్తుకు ఓటువేసి కంటోన్మెంట్ అభివృద్ది కి బాటలు వేద్దాం..



account_circle
mounika_official(@ursmounika118) 's Twitter Profile Photo

నిరంతరం ప్రజాసేవ కోసమై ప్రజల వెంట ఉండి ప్రజలు గుసతిరిచే గొప్ప నాయకులు

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

రైతు బంధు వచ్చింది థాంక్యూ సార్❤️

మొన్న పొలం బాట తో రైతులకి నీళ్ళు వచ్చాయ్.

ఈరోజు బస్సు యాత్ర తో రైతు బంధు వస్తుంది.

రేపు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు కావాలన్నా
తెలంగాణ హక్కులను కొట్లాడి తేవాలన్నా.
పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ గొంతు ఉండాలి✊
🚗

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పి.. కేవలం ఫ్రీ బస్ పథకం ఒక్కటే పెట్టాడు.

ఫ్రీ సంగతి దేవుడెరుగు.. మహిళలు కనిపిస్తే అసలు బస్ కూడా ఆపడం లేదు.

- కాంగ్రెస్ చేతకాని పాలనపై ఒక యువతి ఫైర్.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం..
ప్రశ్నించే గొంతులను పార్ల‌మెంట్‌కు పంపిద్దాం.

తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం.. 
ప్రశ్నించే గొంతులను పార్ల‌మెంట్‌కు పంపిద్దాం.

#VoteForCar
account_circle
AdityaWarangal(@Aadi18_3) 's Twitter Profile Photo

“𝐀𝐘𝐎𝐃𝐘𝐀 𝐑𝐀𝐌 𝐌𝐀𝐍𝐃𝐈𝐑”

Only answer from MODI when you ask about his promises🤦🏻

52% of MODI’s Cabinet ministers are facing serious criminal charges🤷🏼‍♂️

𝐖𝐀𝐒𝐇𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄❌
𝐁𝐉𝐏✅




account_circle