Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ట్విట్టర్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేడీ ఫ్యాన్ కి
ఇచ్చిన రిప్లై నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

హీరో అజిత్ బర్త్‌డేకి తన భార్య షాలిని ఓ అదిరిపోయే
గిఫ్ట్ ఇచ్చారు..ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు..!

Kumar 53

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య మళ్లీ వార్ మొదలైంది
అమిత్ షా తో మీటింగ్ పై ఏకంగా చర్చలు మొదలుపెట్టేశారు..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ప్రభాస్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు
వారి కోసం ఏకంగా రూ.35 లక్షలు డొనేట్ చేసాడూ..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

దర్శకుడిగా మారిన కమెడియన్ ధన్ రాజ్ , తను తీసిన
రామం రాఘవం మూవీ టీజర్ ని మెచ్చిన డైరెక్టర్ బాలా..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ప్రభాస్ కల్కి 2898 ఏడీ నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ అదిరిపోతోంది ఐపీఎల్ ను వాడుకుంటూ వదిలిన అశ్వత్థామ గ్లింప్స్ నేషనల్ వైడ్‌గా వైరల్

2898AD

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ RC 16 సినిమా కోసం
ఇప్పటికే మూడూ ట్యూన్‌లు కంప్లీట్ చేసి ఇచ్చేశారట..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ఆ స్వార్థంతోనే నేను ఆమెను ఆలా సంప్రదించాను..
వరలక్ష్మీ శరత్ కుమార్ పై శబరి మూవీ దర్శకుడి కామెంట్..!

Movie

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

హీరో సుహాస్‌కి తన వంతు సాయం చేసిన
డైరెక్టర్ సుకుమార్..అస్సలు మ్యాటర్ ఏంటంటే...?

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న 'స్పిరిట్‌' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. సందీప్ రెడ్డి వంగ సెలక్షన్ మాత్రం అదుర్స్..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

Kalki 2898 AD నుంచి మరో అప్డేట్ 'కల్కి'కి కమల్ హాసన్
రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే పక్క కళ్లు తేలేయాల్సిందే

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన 'సిద్ధార్థ్ రాయ్' సినిమా ఓటీటీలోకి రాబోతుంది స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..?

Release

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్లాడంటూ నెట్టింట్లో ఒక్కసారిగా వార్తలు వైరల్ కాసాగాయి..అసలేం జరుగుతోంది..?

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

ముంబై పార్టీలో రణబీర్ కపూర్ , ఆలియా భట్ , హృతిక్‌లతో కలిసి జంటగా వెళ్లిన ఎన్టీఆర్ మొత్తం సందడి సందడి చేసారు..!

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

అల్లు అర్జున్, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబో అంటే పాటలు అదిరిపోవాల్సిందే..పుష్ప ది రూల్.. ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..?

account_circle
Ybrant TV(@YbrantTv) 's Twitter Profile Photo

కల్కి 2898 ఏడీ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను,లుక్‌ను రివీల్ చేశారు..!

Bachchan AD

account_circle