Rahul(@2024YCP) 's Twitter Profile Photo

బీజేపీ అండ ఉండదు...

కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే నా బలం

ప్రజలు తప్ప వేరెవరనీ నమ్ముకొను✨

బీజేపీ అండ ఉండదు...

కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే నా బలం

ప్రజలు తప్ప వేరెవరనీ నమ్ముకొను✨ #CMYSJagan
account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

తన కొడుకు అనారోగ్య పరిస్థితిని జగన్ కి చెప్పుకుని సాయం పొందుదామని ఆయన కాన్వాయ్ వెంట పడిన ఈ పేదరాలిని ఎలా  పక్కకు నెట్టేసారో చూడండి. జగన్ పేదల గురించి మాట్లాడే మాటలు ఐప్యాక్ స్క్రిప్ట్ డైలాగులే తప్ప మనసులోంచి వచ్చే మాటలు కావని ఈ ఘటన చెబుతోంది. ఈ జగన్ రెడ్డి పక్కా పెత్తందారుడు…

account_circle
Rahul(@2024YCP) 's Twitter Profile Photo

పచ్చ కళ్ళతో చూడడం కాదు సిస్టర్... నిజాలు తెలుసుకుని ట్వీట్ వెయ్యండి 👍

account_circle
Rahul(@2024YCP) 's Twitter Profile Photo

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌

కేంద్రమంత్రిని సన్మానించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌

కేంద్రమంత్రిని సన్మానించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్
account_circle
Bhavya🦩(@unexpected5678) 's Twitter Profile Photo

చూసి చూడనట్టు వెళ్ళిపోవడం చాలా దుర్మార్గం.. సీఎం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఎదురెళ్లి తన కుమారుడి అనారోగ్య సమస్యను తెలిపే ప్రయత్నం చేసిందదో మాతృమూర్తి,

Script lo lekapothe convoy aagadhu ani papam aavidaki telidhu.

account_circle
Sreenath.boyapati(@sreenath1089) 's Twitter Profile Photo

చూసి చూడనట్టు వెళ్ళిపోవడం చాలా దుర్మార్గం, ఓట్ల కోసం కనపడ్డ ప్రజలు పీఠం ఎక్కిన తర్వాత అదే ప్రజలు ఎవ్వడికి కనపడరు,.కాదు కాదు నాయకులకు కళ్ళు నెత్తికీ ఎక్కుతాయి.. సీఎం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఎదురెళ్లి తన కుమారుడి అనారోగ్య సమస్యను తెలిపే ప్రయత్నం చేసిందదో మాతృమూర్తి,

account_circle