Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు రావాలంటే కూటమి గెలవాలి, బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి.

account_circle
ManaNTR(@ManaNTRDistrict) 's Twitter Profile Photo

జగనన్న పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వ తోముఖాభివృద్ధి సాధిస్తుందనడానికి రాష్ట్రానికి వస్తున్న అవార్డులే నిదర్శనమని ఎమ్మెల్యే విష్ణు అన్నారు.

#VijaywadaCentral 
#ManaNtrDist
account_circle
Krishna District TDP(@krishna_tdp) 's Twitter Profile Photo

తమ్మిశెట్టికోటేశ్వరమ్మగర్బసంచి ఆపరేషన్ కు 20000/-రూ చదలవాడ చిన్న కు31030/-రూ మన ప్రియతమనేత సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి చేతులు మీదుగా సి. యం రీలీప్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.

account_circle