Lakshmana Kutala(@LakshmanaKutala) 's Twitter Profile Photo

JanaSena Party ,Telugu Desam Party ,BJP AndhraPradesh కూటమి కదిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న Kandikunta Venkata Prasad గారే ఈసారి గెలుస్తారని నియోజకవర్గం ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13వ తేదీన మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాము.

account_circle
Lakshmana Kutala(@LakshmanaKutala) 's Twitter Profile Photo

కదిరి నియోజకవర్గం అభివృద్ది చెందాలి అంటే ప్రజల సమస్యలు తెలిసిన ప్రజానాయకుడు, JanaSena Party ,Telugu Desam Party ,BJP AndhraPradesh పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ Kandikunta Venkata Prasad గారు గెలివాలి.మనం అంతా సైకిల్ గుర్తుపై మన అమూల్యమైన ఓటును వేసి గెలిపిద్దాం.✌️

account_circle
@RKR(@krishnadevaansh) 's Twitter Profile Photo

పులివెందుల టౌన్ కదిరి సర్కిల్లో కూలిన వైయస్సార్ విగ్రహం..........

#పులివెందుల 
పులివెందుల టౌన్ కదిరి సర్కిల్లో కూలిన వైయస్సార్ విగ్రహం..........
account_circle
Lakshmana Kutala(@LakshmanaKutala) 's Twitter Profile Photo

అందరి నోటా ఒకే మాట అదే Kandikunta Venkata Prasad అన్న గారు గెలుపు ఖాయం,Telugu Desam Party జెండా ఎగరడం పక్కా అని అంటున్నారు ప్రజలు.
మూడవసారి అని వైఎస్ఆర్సీపీ నాయకులు భ్రమల్లో బ్రతికేస్తున్నారు మీ పగటి కలలు జూన్ 4వ తేదీన కదిరి నియోజకవర్గం ప్రజలు ఇచ్చే తీర్పుతో మీ కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం🔥

account_circle
TDP London(@TDP_London) 's Twitter Profile Photo

కదిరి ప్రజానికం గుర్తుంచుకోండి మన నంబర్ 1 ..
మన గుర్తు సైకిల్ ..
మన ఎమ్మెల్యే గా కందికుంట ప్రసాద్ ని ఎన్నుకుందాం
కదిరిని అభివృద్ధి చేసుకుందాం.

కదిరి ప్రజానికం గుర్తుంచుకోండి మన నంబర్ 1 ..
మన గుర్తు సైకిల్ ..
మన ఎమ్మెల్యే గా కందికుంట ప్రసాద్ ని ఎన్నుకుందాం 
కదిరిని అభివృద్ధి చేసుకుందాం.
account_circle
Kandikunta Venkata Prasad(@KVP_kadiri) 's Twitter Profile Photo

కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి తరుపున ప్రచారం చేయనున్న శ్రీమతి కందికుంట యశోదా దేవి గారు. 03-05-2024 3వ వార్డు కొనసాగింపు మధ్యాహ్నం 4:00 గం. కావున తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, అనుబంధ సంఘ కమిటీ నాయకులు కార్యకర్తలు.

JKT_SriSathyaSai - Siddham(@JktSrisathyasai) 's Twitter Profile Photo

డబ్బు తరలిస్తున్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనం పట్టివేత
అనంతపురం విద్యుత్ నగర్ లో పోలీసుల తనిఖీలు
కోటిన్నర నగదు స్వాధీనం
అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న వాహనం లో పట్టివేత
కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ పేరిట రిజిస్టర్ అయిన AP 39 RQ 0999

account_circle
Bhyravaprasad(@bhyravaprasad) 's Twitter Profile Photo

కదిరిటౌన్ నందు 17వార్డులో ఉమ్మడిఅభ్యర్థి శ్రీ కందికుంటవెంకటప్రసాద్ గారికీ మద్దతుగా కదిరి JanaSena Party ఇన్చార్జ్ Bhyravaprasad ఆధ్వర్యంలో ఇంటింటిప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలోనాయకులు,కార్యకర్తలువీరామహిళలు పెద్దఎత్తునపాల్గొన్నారు
JanaSena Party
Pawan Kalyan
@itdp

account_circle
Lakshmana Kutala(@LakshmanaKutala) 's Twitter Profile Photo

కదిరి పట్టణంలో కదిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీ Kandikunta Venkata Prasad గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీ మతి కందికుంట యశోదమ్మ గారు.

కదిరి పట్టణంలో కదిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీ @kandikuntakvp9  గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీ మతి కందికుంట యశోదమ్మ గారు.

#KandikuntaVenkataPrasad 
#VoteForCycle
#Kadiri
account_circle
Stories of Andhra Pradesh(@StoriesofAP) 's Twitter Profile Photo

తన బ్యాంకు ఖాతా కదిరి, ప్రకాశం డీటీలో ఉందని, మొబైల్ నంబర్ వేరేగా ఉన్నందున తనకు మెసేజ్ రాలేదని చెప్పారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఎలా విత్‌డ్రా చేయాలో అతనికి తెలియదు. . .

account_circle
JaiBalayya(@Balaababu1) 's Twitter Profile Photo

నాకు 2012 ఒక అవకాశం వచ్చింది పార్టీ మారడానికి కానీ నేను అవకాశం ఇవ్వలేదు.

-కందికుంట వెంకట ప్రసాద్ (కదిరి అభ్యర్థి)

నాకు 2012 ఒక అవకాశం వచ్చింది పార్టీ మారడానికి కానీ నేను అవకాశం ఇవ్వలేదు.

-కందికుంట వెంకట ప్రసాద్ (కదిరి అభ్యర్థి)
account_circle
🐎🔱 Sujath 🕉️✝️☪️ (VoteForCycle)(@SujathRam) 's Twitter Profile Photo