Nani 🕺🏼(@Ravanaroy) 's Twitter Profile Photo

భయపెట్టి ప్రచారం ఆపుదాం అనుకున్నారా.. ఒంగోలు గిత్త అయింది ఇప్పుడు...

account_circle
Gittha(@gittha13) 's Twitter Profile Photo

వసంత ఋతువు ఆగమనంతో, శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర ఉగాదికి స్వాగతం పలుకుతూ అందరికీ తొలి పండుగ శుభాకాంక్షలు. అధర్మం పట్ల క్రోధాన్ని, ధర్మం పట్ల మైత్రీభావాన్ని పెంపొందించే విధంగా ఈ ఉగాది కొత్త వెలుగు మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సుని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ...
🩷🩷

#గిత్త
account_circle