BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

వంద రోజుల్లో ప్రతి గ్యారంటీ నెరవేరుతుంది అన్నరు ఏమైంది?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

account_circle
Amberpet Anil Goud(@AnilGoudKTR) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామనడానికి ఇవాళ వరంగల్ ఎంపీ అభ్యర్ధి ఎంపికే నిదర్శనం KTR

account_circle
Arshad(@Iamarshad46) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజల నమ్మకం బీఆర్ఎస్...!!

కాంగ్రెస్ పైన నమ్మకం లేదు అంటున్న ప్రజలు..!!

బీజేపీ తెలంగాణకు ఎం చేసింది?

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి బీజేపీ లో ఎందుకు చేరుతాడో క్లియర్ గా చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

account_circle
Kalvakuntla Vidyasagar Rao(@Vidyasagarrao_K) 's Twitter Profile Photo

బెజ్జంకి చౌరస్తా లో బీఆర్ఎస్ అధినేత కు స్వాగతం పలికిన రైతన్నలు.

account_circle
Sai(@Vardhavelly) 's Twitter Profile Photo

వి ప్రకాష్ గారు చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ బీఆర్ఎస్ గురించి..

Telangana Prakash KTR BRS Party

account_circle
Raghunandan Rao Madhavaneni(@RaghunandanraoM) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ పడవ..
బీఆర్ఎస్ సర్పంచులు బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్నారు..

account_circle
Harish Reddy 🇮🇳🇺🇸🇮🇳(@HarishBRSUSA) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోతే వెంటాడుతాం.. వేటాడుతాం, Telangana CMO

- బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ anna.

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

account_circle
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profile Photo

వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ 👇🔥

account_circle
KoppulaEshwarBRS(@Koppulaeshwar1) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.. లో

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

బీఆర్‌‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌‌ఎస్పీ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌‌ దగ్గర సమాధానం ఉందా?

account_circle
Amberpet Anil Goud(@AnilGoudKTR) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీలో కష్టపడే ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయి KTR 👍

account_circle
𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢(@gumpumestri) 's Twitter Profile Photo

'ఆలోచించండి - ఆగం కాకండి'
తెలంగాణ సమస్యలపై కేంద్రంతో పోరాడే బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఓటు వేయండి

account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టి రోడ్ షో కి హాజరైన ఎమ్మేల్యే హరీష్ రావు.

smartcity

account_circle
Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

కరీంనగర్ జిల్లా పొలం బాటకు బయల్దేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తులం బంగారం రానోళ్లందరూ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టాలె!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

account_circle
BRS News(@BRSParty_News) 's Twitter Profile Photo

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా దుద్దేడకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

account_circle