నా అన్వేషణ(@ravankumar143) 's Twitter Profile Photo

ప్రేమ.....
నాలుగు కళ్ళతో మొదలై
రెండు పెదవులతో ముడిపడి
ఒక్క తనువుగా ముగుస్తుంది🥰
❤️❤️❤️

ప్రేమ.....
నాలుగు కళ్ళతో మొదలై 
రెండు పెదవులతో ముడిపడి
ఒక్క తనువుగా ముగుస్తుంది🥰
❤️❤️❤️

#శుభోదయం
account_circle
నా అన్వేషణ(@ravankumar143) 's Twitter Profile Photo

నువ్వు నన్ను చుసి హేళన చేయొచ్చు
నవ్వుకోవచ్చు
ఎందుకంటే నా పరిస్థితిలో
నువ్వు లేవుకబట్టి..
ఆలస్యం అయినా పర్లేదు కాని
కొన్ని కొన్ని....
అవమానాలకు సమాధానం
చెప్పేతీరుత..!!
ఒక్కప్పుడు..అన్ని నేను
ఇప్పుడు నీకు ఏమి కాను ....

నువ్వు నన్ను చుసి  హేళన చేయొచ్చు
నవ్వుకోవచ్చు
ఎందుకంటే నా పరిస్థితిలో 
నువ్వు లేవుకబట్టి..
ఆలస్యం అయినా పర్లేదు కాని
 కొన్ని కొన్ని....
అవమానాలకు సమాధానం 
చెప్పేతీరుత..!!
ఒక్కప్పుడు..అన్ని నేను 
ఇప్పుడు నీకు ఏమి కాను ....

#శుభోదయం
account_circle
Nayudu ganisetti(@nayuduganisetti) 's Twitter Profile Photo

అరవై ఏళ్ళ నాన్న అలుపెరగడు
నన్నూ...అలిసపోనివ్వడు
నాన్న ❤️❤️
శుభోదయం..

అరవై ఏళ్ళ నాన్న అలుపెరగడు
నన్నూ...అలిసపోనివ్వడు
నాన్న ❤️❤️
శుభోదయం..
account_circle