Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profileg
Dr.Anil Kumar Yadav

@AKYOnline

Narsaraopet Parliament Incharge | Govt. of Andhra Pradesh

ID:2591209579

linkhttps://www.facebook.com/AnilKumarYadav.Ysrcp/ calendar_today27-06-2014 10:55:27

1,1K Tweets

70,5K Followers

3 Following

Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

2019 ఎన్నిక‌ల్లో JanaSena Party, Telugu Desam Party రెండింటికీ వ‌చ్చిన ఓట్లు క‌లిపి చూసినా వైయ‌స్సార్సీపీ కంటే త‌క్కువే. అలాంటిది త‌న పాల‌న‌తో ప్ర‌జ‌ల గుండెల్లో శాశ్వ‌త స్థానం సంపాదించిన వైయ‌స్ జ‌గ‌న్ గారిని ఈసారి ఎన్నిక‌ల్లో క‌లిసి ఓడించ‌డం అయ్యేప‌నేనా?

2019 ఎన్నిక‌ల్లో @JanaSenaParty, @JaiTDP రెండింటికీ వ‌చ్చిన ఓట్లు క‌లిపి చూసినా వైయ‌స్సార్సీపీ కంటే త‌క్కువే. అలాంటిది త‌న పాల‌న‌తో ప్ర‌జ‌ల గుండెల్లో శాశ్వ‌త స్థానం సంపాదించిన వైయ‌స్ జ‌గ‌న్ గారిని ఈసారి ఎన్నిక‌ల్లో క‌లిసి ఓడించ‌డం అయ్యేప‌నేనా? #CorruptBabuNaidu #PackageStarPK
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

తానేమి చేసినా ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని విర్ర‌వీగుతూ ఇన్నాళ్ళూ వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి, త‌న త‌ప్పుల‌కు శిక్ష ప‌డ‌కుండా చంద్రబాబు త‌ప్పించుకున్నాడు.. కానీ అన్యాయాలు ఎక్కువ రోజులు సాగ‌వు. నేడు పాపం పండి జీవితంలో తొలిసారి క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

తానేమి చేసినా ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని విర్ర‌వీగుతూ ఇన్నాళ్ళూ వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి, త‌న త‌ప్పుల‌కు శిక్ష ప‌డ‌కుండా చంద్రబాబు త‌ప్పించుకున్నాడు.. కానీ అన్యాయాలు ఎక్కువ రోజులు సాగ‌వు. నేడు పాపం పండి జీవితంలో తొలిసారి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. #CorruptBabuNaidu
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

గ‌త ప్ర‌భుత్వంలో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ పేరుతో రూ.241 కోట్ల స్కామ్‌ చేశాడు N Chandrababu Naidu. ఈ కేసులో నేడు సీఐడీ పోలీసులు చంద్ర‌బాబును అరెస్ట్ చేశారు. ఇప్ప‌టికే ఈ కేసులో డిజైన్ టెక్ సంస్థ‌కి చెందిన రూ.31 కోట్ల‌ను ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

Heartfelt congratulations to the team Chandrayaan 3 & @ISRO on the successful landing of Chandrayaan-3! This is a historic moment for the nation, Also the fact that this experiment is taken place from Sriharikota in AP is a reason for Telugu people to be more proud

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

రాబోవు ఎన్నికల్లో ఏపీ ఫలితాలపై సర్వే చేస్తున్న సంస్థలు మారుతున్నాయి తప్ప.. రిజల్ట్స్ మారడం లేదు. రోజురోజుకీ సీఎం YS Jagan Mohan Reddy గారి క్రేజ్ పెరిగిపోతోంది. మరోవైపు Telugu Desam Party, JanaSena Party పొత్తులు పెట్టుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

విద్యకు పేద‌రికం అడ్డుకాకూద‌ని, విద్యార్థులంద‌రూ ఉన్న‌త విద్యావంతులు కావాల‌నే ల‌క్ష్యంతో సీఎం YS Jagan Mohan Reddy గారు ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆ ప‌థ‌కాల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా నిధులు విడుద‌ల చేస్తూ ఈ 4 ఏళ్ళ‌లో రూ.60,329.42 కోట్ల‌ను విద్యారంగంపై ఖ‌ర్చు చేశారు.

విద్యకు పేద‌రికం అడ్డుకాకూద‌ని, విద్యార్థులంద‌రూ ఉన్న‌త విద్యావంతులు కావాల‌నే ల‌క్ష్యంతో సీఎం @ysjagan గారు ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆ ప‌థ‌కాల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా నిధులు విడుద‌ల చేస్తూ ఈ 4 ఏళ్ళ‌లో రూ.60,329.42 కోట్ల‌ను విద్యారంగంపై ఖ‌ర్చు చేశారు. #JaganannaVidyaKanuka
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

పేద‌ల‌ జీవితాల‌ను మార్చ‌డంతో పాటు రాష్ట్రాన్ని అన్నింటిలో మొద‌టి స్థానంలో నిల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా పని చేస్తున్నారు సీఎం YS Jagan Mohan Reddy గారు. అభివృద్ధి, సంక్షేమాలకు స‌మ ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి 4 ఏళ్ళైన సంద‌ర్భంగా జ‌గ‌న‌న్న‌కు శుభాకాంక్ష‌లు.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

ప‌దో త‌ర‌గ‌తిలో ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌ను మించి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఫ‌లితాలు సాధించడం గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవ‌లం సీఎం YS Jagan Mohan Reddy గారు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధికి తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్లే ఈసారి ఆ విజ‌యం సాధ్య‌మైంది.

ప‌దో త‌ర‌గ‌తిలో ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌ను మించి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఫ‌లితాలు సాధించడం గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవ‌లం సీఎం @ysjagan గారు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధికి తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్లే ఈసారి ఆ విజ‌యం సాధ్య‌మైంది. #APGovernmentSchools
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

ఒకేరోజు కాపులుప్పాడ‌లో ఆదానీ డేటా సెంట‌ర్‌కు శంకుస్థాప‌న‌. చింత‌ప‌ల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంట‌ర్‌కు శంకుస్థాప‌న‌. అన్నింటికీ మించి భోగాపురంలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న‌. ఇది ఉత్త‌రాంధ్ర‌లో సీఎం YS Jagan Mohan Reddy గారు క్రియేట్ చేసిన ఆల్‌టైమ్ రికార్డ్‌.

ఒకేరోజు కాపులుప్పాడ‌లో ఆదానీ డేటా సెంట‌ర్‌కు శంకుస్థాప‌న‌. చింత‌ప‌ల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంట‌ర్‌కు శంకుస్థాప‌న‌. అన్నింటికీ మించి భోగాపురంలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న‌. ఇది ఉత్త‌రాంధ్ర‌లో సీఎం @ysjagan గారు క్రియేట్ చేసిన ఆల్‌టైమ్ రికార్డ్‌. #YSJaganDevelopsAP
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

YSRCP's Jagananne Maa Bhavishyathu campaign is a transparent and impartial initiative aimed at understanding public opinion on the future of Andhra Pradesh. Join us by giving a missed call at 82960 82960.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని కోరుకుంటూ..
ఆల్ ది బెస్ట్ 👍

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

ఎమ్మెల్యేల‌ను కొన‌డం N Chandrababu Naidu కు అల‌వాటు. అమ్ముడుపోవ‌డం స‌రిగ్గా ప‌నిచేయ‌ని నాయ‌కుల‌కు అల‌వాటు. మెడ‌లో For Sale బోర్డు త‌గిలించుకున్న వారు YSR Congress Partyకి అవ‌సరం లేదు.

We are here to SERVE THE PEOPLE అనే వారే చివ‌రి వ‌ర‌కూ పార్టీలో కొన‌సాగుతారు.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

అందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Festival

అందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు #Ugadi #UgadiFestival
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు బ‌ల‌మైన పోష‌కాహారం అందించే ఉద్దేశంతో జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కంలో భాగంగా నేటి నుంచి వారికి ఉద‌యం పూట రాగి జావ‌ను అందించ‌నున్న ప్ర‌భుత్వం. విద్యార్థుల ఆరోగ్యంపై సీఎం YS Jagan Mohan Reddy గారి శ్ర‌ద్ధ‌కు ఇది నిద‌ర్శ‌నం.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్న‌త‌ విద్యావంతులై సమాజంలో సముచిత స్థానం పొందాలనే లక్ష్యంతో వారికి మేనమామగా జ‌గ‌న‌న్న‌ విద్యా దీవెన ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి, ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్‌ను అంద‌జేస్తున్నారు YS Jagan Mohan Reddy గారు.

account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఇందులో తప్పుగా ఏం కనిపించింది వీర్రాజు గారు?

జగనన్న ఫోటోలో పిల్లాడికి పాలు తాగించారు కానీ శివుడికి తాగించినట్లు లేదు కదా??

ప్రతీదీ రాజకీయం చేస్తే ఎప్పటిలాగే డిపాజిట్లు కూడా రావు సార్.

ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఇందులో తప్పుగా ఏం కనిపించింది వీర్రాజు గారు? జగనన్న ఫోటోలో పిల్లాడికి పాలు తాగించారు కానీ శివుడికి తాగించినట్లు లేదు కదా?? ప్రతీదీ రాజకీయం చేస్తే ఎప్పటిలాగే డిపాజిట్లు కూడా రావు సార్. #BJPReligiousPolitics
account_circle
Dr.Anil Kumar Yadav(@AKYOnline) 's Twitter Profile Photo

మీకు మీ కుటుంబసభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబసభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. #Pongal
account_circle