Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profileg
Andhra Pradesh Community-managed Natural Farming

@APZBNF

Hello tweeple, welcome to the Twitter page of the amazing work in Natural farming and Agroecology being done by farmers across the state of Andhra Pradesh

ID:982248347883913217

linkhttp://apcnf.in calendar_today06-04-2018 13:27:10

1,6K Tweets

5,6K Followers

1,5K Following

Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'ప్రతి వారం లేదా ప్రతి పక్షం లేదా ప్రతి నెల రోజులకు ఓ దిగుబడి, తద్వారా నిరంతరం ఆదాయం వచ్చే విధంగా రూపొందించబడిన Andhra Pradesh Community-managed Natural Farming మోడల్స్ నాలాంటి చిన్న రైతులకు ఎంతో ఉపయోగకరం.'- గోపి. కూరగాయలను గ్రామ RBK కేంద్రం లో అమ్ముతూ ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు పల్నాడు రైతు. Vijay

'ప్రతి వారం లేదా ప్రతి పక్షం లేదా ప్రతి నెల రోజులకు ఓ దిగుబడి, తద్వారా నిరంతరం ఆదాయం వచ్చే విధంగా రూపొందించబడిన @APZBNF మోడల్స్ నాలాంటి చిన్న రైతులకు ఎంతో ఉపయోగకరం.'- గోపి. కూరగాయలను గ్రామ RBK కేంద్రం లో అమ్ముతూ ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు పల్నాడు రైతు. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'గ్రామవాసులంతా 'ఫార్మర్ సైంటిస్ట్' గా నన్ను గౌరవిస్తున్నారు.వారి పొలం లో ని సమస్యల పరిష్కారానికి సంప్రదిస్తుంటారు.ఈ అవకాశం కల్పించిన IGGAARL కు కృతజ్ఞతలు.'- ఝాన్సీ. ఒక ఎకరా లో వరి, మరో ఎకరా లో 28 రకాల కూరగాయలు పండిస్తున్నారు ఏలూరు జిల్లా కు చెందిన ఈ Andhra Pradesh Community-managed Natural Farming రైతు. Vijay

'గ్రామవాసులంతా 'ఫార్మర్ సైంటిస్ట్' గా నన్ను గౌరవిస్తున్నారు.వారి పొలం లో ని సమస్యల పరిష్కారానికి సంప్రదిస్తుంటారు.ఈ అవకాశం కల్పించిన @iggaarl కు కృతజ్ఞతలు.'- ఝాన్సీ. ఒక ఎకరా లో వరి, మరో ఎకరా లో 28 రకాల కూరగాయలు పండిస్తున్నారు ఏలూరు జిల్లా కు చెందిన ఈ @APZBNF రైతు. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

రసాయన అవశేషాలు లేని Andhra Pradesh Community-managed Natural Farming తో వ్యవసాయం చేసి, స్వచ్చమైన ఆహారాన్ని గ్రామవాసులకు అందించటం సంతోషంగా ఉంది. ' -ప్రసాద్. ఎకరా మామిడి తోట లో 12 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 13 రకాల అంతర పంటలు పండించి దుకాణాలకు సరఫరా చేస్తూ ఏడాదికి 1.౩౦ లక్షల ఆదాయం పొందుతున్న ఏలూరు రైతు.Vijay

రసాయన అవశేషాలు లేని @APZBNF తో వ్యవసాయం చేసి, స్వచ్చమైన ఆహారాన్ని గ్రామవాసులకు అందించటం సంతోషంగా ఉంది. ' -ప్రసాద్. ఎకరా మామిడి తోట లో 12 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 13 రకాల అంతర పంటలు పండించి దుకాణాలకు సరఫరా చేస్తూ ఏడాదికి 1.౩౦ లక్షల ఆదాయం పొందుతున్న ఏలూరు రైతు.@vijaythallam
account_circle
Madhya Pradesh Natural Farming(@MPNFRySS) 's Twitter Profile Photo

'Good things take time' said the elderly person when asked about why only few people are practicing seed treatment/coating for seeds.Eventually my co-villagers will own up when they see result in my field he said before going to field Andhra Pradesh Community-managed Natural Farming Vijay DAY-NRLM (Aajeevika)

'Good things take time' said the elderly person when asked about why only few people are practicing seed treatment/coating for seeds.Eventually my co-villagers will own up when they see result in my field he said before going to field @APZBNF @vijaythallam #seedcoating @DAY_NRLM
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'కస్టమర్ లు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.Andhra Pradesh Community-managed Natural Farming లో పండించిన కూరగాయలు రుచికరంగా ఉంటున్నాయని వారు చెప్తున్నారు.' -నాగమణి . అర ఎకరా వరి గట్టు మీద 4 రకాల అంతర పంటలు , 20 సెంట్ల లో 18 రకాల కూరగాయలు పండించి ఏడాదికి 1.20 లక్షల ఆదాయం పొందుతున్నారు ఈ కోనసీమ రైతు.Vijay

'కస్టమర్ లు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.@APZBNF లో పండించిన కూరగాయలు రుచికరంగా ఉంటున్నాయని వారు చెప్తున్నారు.' -నాగమణి . అర ఎకరా వరి గట్టు మీద 4 రకాల అంతర పంటలు , 20 సెంట్ల లో 18 రకాల కూరగాయలు పండించి ఏడాదికి 1.20 లక్షల ఆదాయం పొందుతున్నారు ఈ కోనసీమ రైతు.@vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

Andhra Pradesh Community-managed Natural Farming పద్ధతులు, క్షేత్ర స్థాయి పరిస్థుతులను చిత్రీకరించేందుకు RySS మరియు డిజిటల్ గ్రీన్ సంయుక్త ఆధ్వర్యంలో సంసిద్ధమవుతున్న ఆడియో, వీడియో ప్రొడక్షన్ ట్రైనీలు. శిక్షణలో భాగంగా ఆచరణాత్మక తరగతులు నిర్వహిస్తున్న RySS, చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్, లక్ష్మానాయక్. Vijay

@APZBNF పద్ధతులు, క్షేత్ర స్థాయి పరిస్థుతులను చిత్రీకరించేందుకు RySS మరియు డిజిటల్ గ్రీన్ సంయుక్త ఆధ్వర్యంలో సంసిద్ధమవుతున్న ఆడియో, వీడియో ప్రొడక్షన్ ట్రైనీలు. శిక్షణలో భాగంగా ఆచరణాత్మక తరగతులు నిర్వహిస్తున్న RySS, చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్, లక్ష్మానాయక్. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'Andhra Pradesh Community-managed Natural Farming కషాయాలతో తెగుళ్ళు అంతమైపోయాయి, ప్రతి చిన్న చెట్టు కు కూడా కాస్తున్న కాయలు చూస్తుంటే సంతోషంగా ఉంది.' - కాతేటి ఇందిర. అర ఎకరా మామిడి తోట గట్టు మీద 10 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 15 రకాల కూరగాయలు పండిస్తూ నవ తరం రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న తూ.గో జిల్లా రైతు.Vijay

'@APZBNF కషాయాలతో తెగుళ్ళు అంతమైపోయాయి, ప్రతి చిన్న చెట్టు కు కూడా కాస్తున్న కాయలు చూస్తుంటే సంతోషంగా ఉంది.' - కాతేటి ఇందిర. అర ఎకరా మామిడి తోట గట్టు మీద 10 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 15 రకాల కూరగాయలు పండిస్తూ నవ తరం రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న తూ.గో జిల్లా రైతు.@vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'రసాయనాలతో పండించిన ఆహారం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో Andhra Pradesh Community-managed Natural Farming ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది'. - ఎం. సుందర్ సింగ్ . 5 రకాల ప్రధాన పంటలు గల ఒక ఎకరా భూమి లో 12 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 17 రకాల కూరగాయలు పండించి, ఏడాదికి 2.5 లక్షల ఆదాయం పొందుతున్న ఏలూరు రైతు. Vijay

'రసాయనాలతో పండించిన ఆహారం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో @APZBNF ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది'. - ఎం. సుందర్ సింగ్ . 5 రకాల ప్రధాన పంటలు గల ఒక ఎకరా భూమి లో 12 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 17 రకాల కూరగాయలు పండించి, ఏడాదికి 2.5 లక్షల ఆదాయం పొందుతున్న ఏలూరు రైతు. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే Andhra Pradesh Community-managed Natural Farming లో పండించిన ఉత్పత్తుల వినియోగం పెరగాలి' - కృష్ణమూర్తి. 4 రకాల ప్రధాన పంటలు గల 4 ఎకరాల భూమిలో 36 రకాల కూరగాయలు పండిస్తూ, 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని నిర్వహిస్తూ ఏడాదికి 3 లక్షల ఆదాయం పొందుతున్నారు ఈ చిత్తూరు రైతు. Vijay

'ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే @APZBNF లో పండించిన ఉత్పత్తుల వినియోగం పెరగాలి' - కృష్ణమూర్తి. 4 రకాల ప్రధాన పంటలు గల 4 ఎకరాల భూమిలో 36 రకాల కూరగాయలు పండిస్తూ, 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని నిర్వహిస్తూ ఏడాదికి 3 లక్షల ఆదాయం పొందుతున్నారు ఈ చిత్తూరు రైతు. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో పాల్గొనటం వల్ల ప్రకృతి వ్యవసాయం పైన పూర్తి అవగాహన కలిగింది'- రాణి. ఎకరా వరి గట్టు మీద 18 రకాల అంతర పంటలు, 20 సెంట్ల లో 20 రకాల కూరగాయలు పండించి, సంవత్సరానికి 2 లక్షల ఆదాయం పొందుతున్నారు నంద్యాల జిల్లాకి చెందిన Andhra Pradesh Community-managed Natural Farming రైతు. Vijay

'స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో పాల్గొనటం వల్ల ప్రకృతి వ్యవసాయం పైన పూర్తి అవగాహన కలిగింది'- రాణి. ఎకరా వరి గట్టు మీద 18 రకాల అంతర పంటలు, 20 సెంట్ల లో 20 రకాల కూరగాయలు పండించి, సంవత్సరానికి 2 లక్షల ఆదాయం పొందుతున్నారు నంద్యాల జిల్లాకి చెందిన @APZBNF రైతు. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

'Andhra Pradesh Community-managed Natural Farming లో పండించిన కూరగాయలను ప్రభుత్వ పాఠశాలల కు సరఫరా చేస్తున్నాను. చిన్నారులకు రసాయనాలు లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందించటం ఆనందంగా ఉంది'- సుజన్య. 20 సెంట్ల లో 25 రకాల కూరగాయలు పండిస్తూ తోటి మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కి చెందిన సుజన్య. Vijay

'@APZBNF లో పండించిన కూరగాయలను ప్రభుత్వ పాఠశాలల కు సరఫరా చేస్తున్నాను. చిన్నారులకు రసాయనాలు లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందించటం ఆనందంగా ఉంది'- సుజన్య. 20 సెంట్ల లో 25 రకాల కూరగాయలు పండిస్తూ తోటి మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కి చెందిన సుజన్య. @vijaythallam
account_circle
Andhra Pradesh Community-managed Natural Farming(@APZBNF) 's Twitter Profile Photo

5 రకాల ప్రధాన పంటలు గల ఒక ఎకరా పొలం లో 14 రకాల అంతర పంటలు, 20 సెంట్ల లో 15 రకాల బహుళ కూరగాయలు పండించి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తూ, ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు ఏలూరు కు చెందిన Andhra Pradesh Community-managed Natural Farming మహిళ రైతు రాజమణి. Vijay

5 రకాల ప్రధాన పంటలు గల ఒక ఎకరా పొలం లో 14 రకాల అంతర పంటలు, 20 సెంట్ల లో 15 రకాల బహుళ కూరగాయలు పండించి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తూ, ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు ఏలూరు కు చెందిన @APZBNF మహిళ రైతు రాజమణి. @vijaythallam
account_circle