Vijay
@vijaythallam
ID:2186378251
10-11-2013 13:28:28
3,3K Tweets
727 Followers
727 Following
#NaturalFarming is a holistic land management practice that leverages the power of photosynthesis in plants.
Webinar- The Science of Natural Farming
Watch LIVE at: youtube.com/live/RI4-MZiUK…
Vijay Andhra Pradesh Community-managed Natural Farming
'Biological Inputs in #NaturalFarming are not meant to provide nutrients. They are meant to trigger microbial action in soil'- Vijay
WEBINAR- 'The Science of Natural Farming'
youtube.com/live/RI4-MZiUK…
Andhra Pradesh Community-managed Natural Farming
బీడు నేలైన ఒక ఎకరా ౩౦ సెంట్ల జీడి తోట లో డ్రాట్ ప్రూఫ్ మోడల్ లో 20 రకాల అంతర పంటలు, 20 సెంట్లలో 18 రకాల కూరగాయలు మరియు తన ఇంటి అవసరాలకై కిచెన్ గార్డెన్ లో వివిధ రకాల కూరగాయలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏలూరుకు చెందిన Andhra Pradesh Community-managed Natural Farming మహిళ రైతు సామ్రాజ్యం. Vijay
ప్రకృతి వ్యవసాయం స్వేచ్చగా, ప్రమాదాల్లేకుండా, హాని జరగకుండా, కాలుష్యం లేకుండా చేసే పనిగా నిలుస్తుంది.అటువంటి Andhra Pradesh Community-managed Natural Farming వ్యవసాయమే అందరూ చేయాలని ఆశిస్తున్నాం. #Worlddayforsafetyandhealthatwork . Vijay
National Coalition for Natural Farming & Andhra Pradesh Community-managed Natural Farming invite you to a #webinar on #Science of #NaturalFarming
Date/Time - 30th April, 3 pm
Speaker - Mr T Vijay Kumar, IAS (Rtd), APCNF Vijay
Registration - Please register through the link here - us02web.zoom.us/webinar/regist…
తిరుపతి జిల్లా, కుప్పంబదూర్ 'మా మార్ట్' సూపర్ మార్కెట్ లో సామాన్యులకు అందుబాటులో తెస్తూ అతి తక్కువ ధరలకే Andhra Pradesh Community-managed Natural Farming ఉత్పత్తులను ఏర్పాటు చేసి,గ్రామంలోని బాలింతలు, వృద్ధులు, చిన్నారులు, గర్భవతులకు పోషకాహారం పై అవగాహన కల్పించిన, RySS,హెల్త్ &న్యూట్రిషన్ టీం. Vijay
They explored models ATM, A-grade, and Surya Mandal, and learned about soil management , Pest Management and income generation.Vijay Sampath Kumar Meghalaya State Rural Livelihoods Society - MSRLS DAY-NRLM (Aajeevika)
When you plant,you are not just raising a tree but a hope for the future generations.A plant is born out of a seed.Similarly,a generation is saved with a noble initiative #naturalfarming Vijay Andhra Pradesh Community-managed Natural Farming I Samuel Anand Kumar Pramel Gupta Collector Alirajpur DAY-NRLM (Aajeevika) Danielle Lebourgeois sayyed
ఎకరా వరి గట్టు మీద 6 రకాల అంతర పంటలు, 20 సెంట్ల లో 20 రకాల కూరగాయలను Andhra Pradesh Community-managed Natural Farming లో పండించి, అంగన్వాడీ కేంద్రం & ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారుల మధ్యాహ్న భోజనానికై సరఫరా చేస్తూ మంచి ఆదాయం తో పాటు సంతృప్తికరమైన జీవనాన్ని సాగిస్తున్నారు ఏలూరుకి చెందిన మహిళ రైతు, సువర్ణ. Vijay
6 months ago we had a dream of cultivating naturally grown food in #madhyapradesh .Fast forward 6 months the hard work paved the way and welcomed us with a smile. Andhra Pradesh Community-managed Natural Farming Vijay I Samuel Anand Kumar Pramel Gupta DAY-NRLM (Aajeevika) Ministry of Rural Development, Government of India Danielle Lebourgeois sayyed #naturalfarming #RySS #PMDS
'ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఇన్ పుట్స్ ద్వారా సాగు చేస్తుండటం తో ఉద్యోగులు,ఉపాధ్యాయులు Andhra Pradesh Community-managed Natural Farming కూరగాయలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.'-వెంకటస్వామి,కర్నూలు.ఎకరా టమాట తోట లో 7 రకాల అంతర పంటలు, 20 సెంట్ల లో 32 రకాల కూరగాయలు పండించి ఈ ఏడాది 1.30 లక్షల ఆదాయం పొందారు ఈయన.Vijay
If you ran the #LondonMarathon yesterday you may have noticed this short segment of the course which highlighted how the climate of London has warmed from 1850 to 2024.
ShowYourStripes.info
#ShowYourStripes