Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profileg
Indrakaran Reddy

@IKReddyAllola

Allola Indrakaran Reddy | Former Minister for Forests, Law & Endowments | Telangana | India | Ex-MLA from Nirmal

ID:2445371448

linkhttps://www.facebook.com/IKReddyNirmal/ calendar_today15-04-2014 12:26:29

2,2K Tweets

42,0K Followers

19 Following

Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నిర్మల్ జన జాతర సభలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు.
Rahul Gandhi
Revanth Reddy
Telangana Congress

కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నిర్మల్ జన జాతర సభలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు. @RahulGandhi @revanth_anumula @INCTelangana
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

నిర్మల్ 'జన జాతర సభలో' ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో శాలువా కప్పి స్వాగతం పలికిన మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు.

నిర్మల్ జిల్లా భారీ బహింరంగ సభకి విచ్చేస్తున్న గౌII శ్రీ రాహుల్ గాంధీ గారికి మరియు గౌII ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం - సుస్వాగతం

కాంగ్రెస్ పార్టీ లో చేరిన తరువాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి ని వారి నివాసం లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా కలిసారు.
Telangana Congress
Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ లో చేరిన తరువాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి ని వారి నివాసం లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా కలిసారు. @INCTelangana @revanth_anumula
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

ప్రజలందరికీ శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు.
జై శ్రీరామ్.

ప్రజలందరికీ శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీరామ్. #SriRamaNavami
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

భారత రాజకీయ, ఆర్థిక, సాంఘిక వ్యవస్థలలోని అసమానతలను రూపుమాపి, భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దిన ఆధునిక సమాజ నిర్మాతల్లో అంబేద్కర్ అగ్రగణ్యులు.
ప్రజలందరికీ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి శుభాకాంక్షలు

భారత రాజకీయ, ఆర్థిక, సాంఘిక వ్యవస్థలలోని అసమానతలను రూపుమాపి, భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దిన ఆధునిక సమాజ నిర్మాతల్లో అంబేద్కర్ అగ్రగణ్యులు. ప్రజలందరికీ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి శుభాకాంక్షలు #AmbedkarJayanti
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
Wishing everyone a blessed Eid al-Fitr filled with happiness, unity, and love.

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు Wishing everyone a blessed Eid al-Fitr filled with happiness, unity, and love. #EidMubarak
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

లక్ష్మణచాంద మండలం పీచర గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో గాయపడగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మంగళవారం హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు డా,, ప్రవీణ్ తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలు.
Wishing everyone a Happy Ugadi.

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a Happy Ugadi.
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

ఆ పరమశివుని కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. Wish you all a very Happy
BRS Party

ఆ పరమశివుని కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. Wish you all a very Happy #MahaShivaratri @BRSparty
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

కీ.శే శ్రీ స్వర్గీయ అల్లోల హన్మంత్ రెడ్డి గారి ద్వాదశ దినకర్మ కార్యక్రమం నిర్మల్ ఎల్లపల్లి లోని వారి స్వగృహంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఎంతో ఉన్నతమైన విలువలతో తన జీవితాన్ని గడిపిన వ్యక్తి అల్లోల హనుమంతు రెడ్డి అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం నిర్మల్ మండలంలోని ఎల్లెపల్లి గ్రామంలో హనుమంత్ రెడ్డి పదవరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు.
BRS Party

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు. @BRSparty
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత అకాల మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత అకాల మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణ కుంభమేళా... మేడారం జాతర.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మలు పూజలందుకుంటున్న వేళ... అశేష భక్తజన కోటికి ఆ ఇద్దరమ్మల చల్లని దీవెనలు లభించాలని కోరుకుంటూ శ్రీ సమ్మక్క - సారలమ్మ మేడారం జాతర శుభాకాంక్షలు.

తెలంగాణ కుంభమేళా... మేడారం జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మలు పూజలందుకుంటున్న వేళ... అశేష భక్తజన కోటికి ఆ ఇద్దరమ్మల చల్లని దీవెనలు లభించాలని కోరుకుంటూ శ్రీ సమ్మక్క - సారలమ్మ మేడారం జాతర శుభాకాంక్షలు.
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
account_circle
Indrakaran Reddy(@IKReddyAllola) 's Twitter Profile Photo

స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
BRS Party
KTR

స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు @BRSparty @KTRBRS #JaiKCR #JaiTelangana
account_circle