Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profileg
Nandamuri Balakrishna

@NBK_Unofficial

#NandamuriBalakrishna sir online/offline Updates. NBK Fan Twitter Account.NBK sir isn't on Twitter. Upcoming Movies #NBK109

ID:1096693579836198912

calendar_today16-02-2019 08:51:39

8,5K Tweets

72,1K Followers

3 Following

Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

స్వర్ణాంధ్ర సాకార యాత్రలో జనంతో జననాయకుడు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు..



స్వర్ణాంధ్ర సాకార యాత్రలో జనంతో జననాయకుడు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు.. #SwarnandhraSaakaraYatra #NandamuriBalakrishna #TeluguDesamParty
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు నారా చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు . N Chandrababu Naidu

తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు నారా చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు . @ncbn #HappyBirthdayCBN
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

హిందూపురం అసెంబ్లీ స్థానానికి భార్య వసుందరదేవి గారితో కలిసి నామినేషన్ దాఖలు చేసిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు.


హిందూపురం అసెంబ్లీ స్థానానికి భార్య వసుందరదేవి గారితో కలిసి నామినేషన్ దాఖలు చేసిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. #NandamuriBalakrishna #NominationDay
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

అధికారి పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని వర్గాల పావులు కదిలించిన చివరికి గెలుపు నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే, నువ్వు ఒక్కటి యాదుంచుకో రెడ్డి ఆడ బడిలో ఉన్నదే అవినీతిపరుడు కాదు జనం మెచ్చి జనంచే జే జేలుకొట్టించి గెలిపించుకున్న జననాయకుడు.


అధికారి పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని వర్గాల పావులు కదిలించిన చివరికి గెలుపు నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే, నువ్వు ఒక్కటి యాదుంచుకో రెడ్డి ఆడ బడిలో ఉన్నదే అవినీతిపరుడు కాదు జనం మెచ్చి జనంచే జే జేలుకొట్టించి గెలిపించుకున్న జననాయకుడు. #HindupurMLA #NandamuriBalakrishna
account_circle
Ban AP Land Titling Act (శకుని)(@Shakuni_69) 's Twitter Profile Photo

70 సంవత్సరాల పెద్దావిడ బాలయ్య ని చూడటానికి అంత జనం లో అందరి మీదకి ఎక్కి చూస్తుంది 🔥🔥🥵🥵

ఆమె ఉత్సాహానికి బాలయ్య కూడా నవ్వుతున్నాడు 😂 😂

account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

శుభకరమైన పర్వదినం శ్రీరాముని జన్మదినం. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభకరం ఆనందకరం కావాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.


శుభకరమైన పర్వదినం శ్రీరాముని జన్మదినం. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభకరం ఆనందకరం కావాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. #SriRamaNavami #NandamuriBalakrishna
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

నందికొట్కూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా

account_circle
TOI Movies(@TOIMovies_) 's Twitter Profile Photo

SUPER STAR OF THE MONTH ✴️

Vote if you Support - ❤️

1 Like = 1 Point
1 Repost= 5 Points
1 Bookmark = 2 Points
1 Reply = 1 Point

Winner Announcement On 15 April At 6PM

SUPER STAR OF THE MONTH ✴️ Vote if you Support - #BalaKrishna ❤️ 1 Like = 1 Point 1 Repost= 5 Points 1 Bookmark = 2 Points 1 Reply = 1 Point Winner Announcement On 15 April At 6PM #NandamuriBalakrishna
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

ఏడాదికొకసారి తనని తాను కొత్తగా మలచుకునే ప్రయత్నం విజయం ఒక ప్రయాణం అని ప్రకృతి ఇస్తున్న సందేశం! తెలుగు కొత్త సంవత్సరం శ్రీ క్రోధి నామ ఆగమన సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు.


account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థాయిని ఏర్పరచుకున్న మన యువ నటుడు Allu Arjun గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...



తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థాయిని ఏర్పరచుకున్న మన యువ నటుడు @alluarjun గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... #HBDAlluArjun #HappyBirthdayAlluArjun #NandamuriBalakrishna
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

ఆంజనేయస్వామి దేవాలయములో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ


ఆంజనేయస్వామి దేవాలయములో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ #NandamuriBalakrishna #HindupurMLA
account_circle
Nandamuri Balakrishna(@NBK_Unofficial) 's Twitter Profile Photo

రికార్డ్ మెజారిటీతో హాట్ట్రిక్ కొట్టనున్న ఎమ్మెల్యే గారు.

రికార్డ్ మెజారిటీతో హాట్ట్రిక్ కొట్టనున్న ఎమ్మెల్యే గారు. #NandamuriBalakrishna
account_circle