जोन्स पनिथी Siddham🔥✊🏻 💐
@jones_panithi
ID:1250539745827930112
15-04-2020 21:41:42
159,7K Tweets
6,5K Followers
1,0K Following
ఈ చట్టాన్ని తెచ్చింది BJP అని తెలిసినా.. ఆ పార్టీతో పొత్తులో ఉండి నెపం మాత్రం జగనన్నపైకి నెట్టేసే కుట్ర!!
#LandTitlingAct #TDPFakePropaganda #TDPJSPBJPCollapse
LAND TITLING ACT విషయంలో అసలు వాస్తవాలు బట్టబయలు!
#LandTitlingActFacts
#LandRegistrationInAP
#TDPJSPBJPCollpse
#BanYellowMediaSaveAP
#EndOfTDP
దేశవ్యాప్తంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ ఆలోచన.దాన్ని ఏపీలో మొదలు పెట్టనేలేదు.ఇక అలాంటి ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న Telugu Desam Party JanaSena Party అటు @BJPని ప్రశ్నించే దమ్ములేక సీఎం జగన్అన్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తోంది.
#TDPJSPBJPCollapse
చంద్రబాబు మరియు జగన్ అన్న ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ??
#BeWithJagan #YSJaganAgain #YSJaganCares #VoteForFan #EndOfTDP #AndhraPradesh
జవాబు దారుడు
రాజంపేట పార్లమెంట్ ప్రజలకు జవాబుదారీగా నిలిచే మిథున్ రెడ్డి కావాలా..
దోపిడి దారుడు
పదవిని అడ్డుపెట్టుకొని దోచుకొని, ఇప్పుడు మళ్ళీ దోచుకోవడానికి వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కావాలా
#MSpecial
#PVMithunReddy
#AnnamayyaYSRCPSocialMedia
#MSpecial Image
#YSRFighters
నేడు పులివెందులలో సీఎం వైయస్ జగన్ గారి తరపున ప్రచారం చేసిన ఆయన సతీమణి వైయస్ భారతమ్మ. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి వైయస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
#YSJaganAgain
#VoteForFan
రెండో రోజు సీఎం వైయస్ జగన్ అన్న ఎన్నికల ప్రచార సభలు విజయవంతం✊🏻
చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు సభలకు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన జనం.
జగనన్నకు వస్తున్న ఆదరణ చూస్తుంటే మరోసారి వైయస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయం
#Siddham
#YSJaganAgain
#VoteForFan
టీడీపీ హయాంలో పెన్షన్ కోసం అవ్వాతాతలు పడిన కష్టాలు వర్ణణాతీతం.
గతం మరచి సిగ్గు లేకుండా వారి మీద కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియాను ప్రజలు ఛీకొడుతున్నారు.
#TDPAgainstVolunteers
#TDPJSPBJPCollapse
#EndOfTDP
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న ప్రచారమంతా అబద్ధం
#LandTitlingAct
#LandRegistrationInAP
#TDPJSPBJPCollpse
#BanYellowMediaSaveAP
#EndOfTDP
కూటమి మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు
- బీజేపీ 🤣
#EndOfTDP #MahaDustaKutami
#VoteForFan #MosagaduBabu
#AndhraPolitiks
LAND TITLING ACT విషయంలో అసలు వాస్తవాలు బట్టబయలు!
#LandTitlingActFacts
#LandRegistrationInAP
#TDPJSPBJPCollpse
#BanYellowMediaSaveAP
#EndOfTDP
మీ సాధ్యం గాని మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో పెట్టొద్దు!! #YSJagan #EndOfTDP #ChandraBabu #VoteForFan #AndhraPradesh #TDPBJPJSPCollapse #NarendraModi
LAND TITLING ACT విషయంలో అసలు వాస్తవాలు బట్టబయలు!
#LandTitlingActFacts
#LandRegistrationInAP
#TDPJSPBJPCollpse
#BanYellowMediaSaveAP
#EndOfTDP