KMR@KTR(@kmr_ktr) 's Twitter Profileg
KMR@KTR

@kmr_ktr

personal assistant to KTR, working president of BRS, MLA from Sircilla.

ID:2919875354

calendar_today05-12-2014 17:27:54

2,3K Tweets

17,1K Followers

465 Following

KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

ఓటమి నుంచి బిఆర్ఎస్ నేర్చుకున్న పాఠాలేంటి ?

ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది

Cross Fire with KTR Watch Today @ 7 PM - TV9 Telugu

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

తెలంగాణ భవన్ లో జరిగిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని వారి చిత్ర పటానికి నివాళులర్పించిన BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

*తెలంగాణ భవన్ లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్న BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరియు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు*

భారతదేశంలోని కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు సోదరులు, సోదరీమణులందరికీ క్రోధీనామ సంవత్సర…

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

2024 - శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా.. BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు రేపు (మంగళవారం, 09-04-2024) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.

2024 - శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా.. @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారు రేపు (మంగళవారం, 09-04-2024) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.
account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

ఎండుతున్న గొంతులు

ఎండలోనూ కదులుతున్న తండాలు

గుక్కెడు నీటి కోసం పుట్టెడు తిప్పలు

బిందెలతో బోరుబావుల వద్ద బారులు

మండిపడుతున్న గిరి'జనం'

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయకపోవడంతో తాగునీటి కోసం పొలాలు, బోరుబావుల…

ఎండుతున్న గొంతులు ఎండలోనూ కదులుతున్న తండాలు గుక్కెడు నీటి కోసం పుట్టెడు తిప్పలు బిందెలతో బోరుబావుల వద్ద బారులు మండిపడుతున్న గిరి'జనం' రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయకపోవడంతో తాగునీటి కోసం పొలాలు, బోరుబావుల…
account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

యుద్ధంలో వీరుడు ఓడినప్పటికి
చరిత్ర ఓడిన వీరుడి గురించే చెప్పుకుంటుంది

ఎందుకంటే విజేత కంటే పరాజితుడు గొప్పోడు కాబట్టి

యుద్ధ నీతి లేని వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో యుద్ధంలో వీరున్ని ఓడించి గద్దెనెక్కారు కాబట్టి

కేసీఆర్ గెలిచిన,ఓడిన చర్చ మాత్రం ఆయన గురించే ఉంటది

ఎందుకంటే…

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

*ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించిన KTR

*ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్*

*తక్షణ సాయం కింద పార్టీ…

*ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించిన @KTRBRS *ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్* *తక్షణ సాయం కింద పార్టీ…
account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారిని చూసి గల్లీలో షటిల్ ఆడుతున్న పిల్లలు దగ్గరకు వచ్చారు.వాహనాన్ని ఆపి వారితో ముచ్చటించి, పిల్లలతో కలిసి షటిల్ ఆడారు.

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

సిరిసిల్ల నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు, మాజీ ఎంపీ శ్రీ B Vinod Kumar గారు.

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

నా కారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేశాం అంటూ చెత్తగా మాట్లాడేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా న్యాయపరంగా ఎదుర్కుంటాం.

- BRS Party ‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ KTR

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

పోన్నాల పార్టీ మారితే తప్పు..
అన్నీ ఇచ్చిన పార్టీని వీడి కడియం నీ పార్టీలోకొస్తే ఒప్పా..

ఇదెక్కడి న్యాయం రేవంత్ రెడ్డి?


account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామన్న

ఇవ్వాళ నల్గొండ జిల్లా, ముషంపల్లి గ్రామంలో రైతు గుండెబోయిన మల్లయ్యను కల్సిండు.

పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని

కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయినం.. ఆగమైనమ్.
మళ్లా బోర్లు వేసుకొని బొక్క బోర్లా…

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా అంబర్ పేట్ ఎం.ఎల్.ఏ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్ పేట లోని పటేల్ నగర్ ప్రాంతంలో BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి పాదయాత్ర. ఘన స్వాగతం పలికిన మహిళలు, యువకులు.

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

*దుఃఖంతో మాట్లాడుతున్నా: కేసీఆర్..*

తాము హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామని.. చాలెంజింగ్ గా తీసుకొని మిషన్ భగీరథ పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'తెలంగాణలో మళ్ళీ లక్షల మోటార్లు కాలి పోతున్నాయి. రూ. 35 వేల కోట్లతో ఒక సెకన్ కూడా కరెంట్ పోకుండా విద్యుత్ వ్యవస్థను…

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

ఇప్పుడు చుక్క నీరు రావటం లేదు, బోర్లు వేసినా నీళ్ళు పడటం లేదు

మోటార్లు కాలి పోతున్నాయని రైతుల ఆవేదన

మీరునప్పుడే బాగుండేనని తెలిపిన రైతులు

కలిసి పోరాటం చేద్దాం ధైర్యంగా ఉండండి అని చెప్పిన కేసీఆర్

BRS Party KTR

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

రాజు ఎక్కడున్నా రాజే
✊✊✊✊✊✊

పవర్ కూర్చున్న సీటులో ఉండదు
పర్సనాలిటీలోనే ఉంటుంది పవర్

కేసీఆర్ రాకతో ఎర్రటెండని లెక్కచేయకుండా వేలాదిగా తరలి వచ్చిన రైతులు

రాజు ఎక్కడున్నా రాజే ✊✊✊✊✊✊ పవర్ కూర్చున్న సీటులో ఉండదు పర్సనాలిటీలోనే ఉంటుంది పవర్ కేసీఆర్ రాకతో ఎర్రటెండని లెక్కచేయకుండా వేలాదిగా తరలి వచ్చిన రైతులు
account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

ఎండిన పంటలను పరిశీలించడానికి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి జనగామ కు బయల్దేరిన BRS Party అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

account_circle
KMR@KTR(@kmr_ktr) 's Twitter Profile Photo

నాయకున్ని డైరెక్ట్ గా ఎదుర్కునే దమ్ములేని వారు
వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తుంటారు

account_circle