Dr.Gadari Kishore Kumar
@DrGadariBRS
2014 to 2023 Member of Legislative Assembly (Ex-MLA), Thungathurthi-96, Telangana State.
ID:1499007894846537731
02-03-2022 13:05:19
4,2K Tweets
3,3K Followers
25 Following
తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు బస్సు యాత్ర..
#KCR BusYatra #KCR OnceAgain #TelanganaWithKCR #VoteForCar #JaiTelangana #KCR
కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన
తమ అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు.
#KCRBusYatra
మీ పాలన మంచిగా ఉండే సార్ ఇపుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారితో రైతుల బాధలు చెప్పుకున్నారు🔥
#KCRBusYatra
BRS Party KTR Jagadish Reddy G Harish Rao Thanneeru BRS News BRS TechCell Telangana With KCR
టీవీ9 న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, BRS అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూను నల్లగొండ పట్టణంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే Jagadish Reddy G గారితో కలిసి వీక్షించడం జరిగింది.
BRS Party KTR TV9 Telugu BRS News
ఈనెల 24వ తారీఖున జరిగే బస్సు యాత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు విచ్చేస్తున్న సందర్భంగా రోడ్ షో స్థలాన్ని పరిశీలించిన
మాజీ మంత్రి, ఎమ్మెల్యే Jagadish Reddy G గారు, మాజీ ఎమ్మెల్యేలు Dr.Gadari Kishore Kumar గారు, ఎన్.భాస్కర్ రావు గారు, Kancharla Bhupal Reddy గారు తదితరులు
BRS Party