M.Pavani(@MPavani06789550) 's Twitter Profile Photo

అమరావతి రాజధాని ని నాశనం చేయాలని చూస్తున YCP పార్టీ గుండాలు . రాత్రికి రాత్రి JCB లారీ ల తో వచ్చి అమరావతి లో రోడ్లు, మట్టిని కూడ దోచుకుంటున్నారు. చోద్యం చూస్తున్న పోలీస్లు,రెవెన్యూ సిబ్బంది

DGP Andhra Pradesh governorap Bar and Bench

account_circle
Lakshmi Jonnalagadda(@LakshmiJonnala4) 's Twitter Profile Photo

586వ రోజు
ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఏడు సంవత్సరాలు నిండింది ఇప్పటికీ రాజధానిఏదోతేల్చుకోలేని దుస్థితిలోఆంధ్రప్రజలుకొట్టుమిట్టాడుతున్నారుఅమరావతి రాజధానినీ ఎలా నాశనం చేయాల అని ఈ పాలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.!జై అమరావతి!!

account_circle
Varalakshmi Kommineni(@VaralakshmiKom4) 's Twitter Profile Photo

587 వ రోజు మహాధర్నా. ప్రమంచమంత ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంటే ఆంధ్ర రాష్ట్రము ప్రపంచానికి దూరంగా అడుగులు వేస్తుంది.అమరావతి అభివృద్ధి ఆగిపోయి ఇప్పటికే అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయాం.ఇప్పటికైనా మేలుకో ఆంధ్రుడా.!జై అమరావతి!!

account_circle
Sadhanabattula(@sadhanabattula) 's Twitter Profile Photo

587 వ రోజు ఉదండ్రాయిని పాలెం దీక్ష శిబిరం నుండి జై అమరావతి జయహో అమరావతి సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్

587 వ రోజు ఉదండ్రాయిని పాలెం దీక్ష శిబిరం నుండి జై అమరావతి జయహో అమరావతి సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్   
 #SaveAmaravati 
#587DaysOfAmaravatiProtests
account_circle