Kaza RajKumar(@KazaRajKumar) 's Twitter Profile Photo

కర్నూలు జిల్లా చిన్న దేవళాపురం గ్రామం నుండి అమరావతి రైతులకు మద్దతుగా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి … తుళ్లూరు లొ i రైతుల శిబిరానికి చేరుకొని రైతులకు సంఘీభావం తెలియచేసిన 70 ఏళ్ల వృద్ధుడు చింతల నారాయణ గారు.



SaveAndhrapradesh…

account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

పత్తిపాడు నియోజకవర్గ దళిత బాధితురాలు కోపూరి లక్ష్మి కి న్యాయం చేయలేని నువ్వు ఏ మొఖం పెట్టుకొని తాడికొండ లో పోటీ చేస్తున్నావు దళితులకు సమాధానం చెప్పాలి మేకతోటి సుచరిత గారు
అని ప్రశ్నిస్తున్న??
దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలకా బసవయ్య అన్న

account_circle
Vamsi Krishna Kaperla(@tarak_vamsi9999) 's Twitter Profile Photo

మీ బాధ వర్ణనాతీతం.... ముఖ్యంగా మహిళా రైతులకు మీ వ్యధ చూస్తుంటే ఏమని రాయగలను..🥲🥲





account_circle
Devineni Uma(@DevineniUma) 's Twitter Profile Photo

ఉండవల్లి వరకు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది (2/2)

account_circle
Vamsi Krishna Kaperla(@tarak_vamsi9999) 's Twitter Profile Photo

నా దేవుని స్క్రిప్ట్ ఎలా ఉంది.....సైకో పోవాలి సైకిల్ రావాలి అని నీ పార్టీ ఎమ్మెల్యేనే ఉత్సాహ పరుస్తుంది చూడు జగ్గా...





account_circle
NRITDP PITTSBURGH #WalkWithLokesh #YuvaGalam(@NRITDP_PITT) 's Twitter Profile Photo

మాట తప్పటం, మడమ తిప్పటం, వంచించటం, జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.

account_circle
ఆంధ్ర రైతు బిడ్డ(@rajalfru) 's Twitter Profile Photo

కుటిల కురచ బుద్ధి చూపించి - రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన రాక్షసుడిని ఎదురొడ్డి తెలుగోడి తెగువని ఎలుగెత్తి చాటుతూ, 1600 రోజులుగా తమ పోరాటంతో సాటి పౌరులని మేలుకొల్పుతున్న అమరావతి రైతన్నలకు ఉద్యమాభివందనాలు

account_circle
Devineni Uma(@DevineniUma) 's Twitter Profile Photo

‘జై అమరావతి, సేవ్‌ అమరావతి’ నినాదంతో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అమరావతికి పాదయాత్ర చేపట్టిన అమరావతి పరిరక్షణ సంఘం అధ్యక్షులు KOLIKAPUDI SRINIVASA RAO కు మద్దతు పలికి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.


account_circle
TalapaReddy Veera Reddy(@tvrtdp) 's Twitter Profile Photo

బాబు గారు: మన రాజధాని ఎది..???

వైజాగ్ ప్రజలు: అమరావతి🔥🔥🔥

వైజాగ్ ప్రజలే మన రాజదాని అమరావతీ అంటున్నారు..

account_circle
Lakshmi(@Itsmelakshmi06) 's Twitter Profile Photo

ప్రభుత్వం వల్ల ఒక రైతు కూడా నష్ట పోకూడదు, అలాంటిది 20 వేల మంది చిన్న రైతుల జీవితాలతో రాజకీయం చేస్తున్నాడు ఈ జగన్

account_circle
Chilaka Basavaiah(@ChilakaBasavai5) 's Twitter Profile Photo

రాయపూడి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు గారితో కలిసి నడిచిన తదితర నాయకులు కార్యకర్తలు

account_circle
MalathiReddy 2.0(@Malaathi_Reddi) 's Twitter Profile Photo

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి అప్రతిష్ట తెచ్చే చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి. PMO India

account_circle
Bellamkonda Suresh(@Bellamkonda11) 's Twitter Profile Photo

ల** ము** ఎంత తీసుకుని వచ్చావే అని బూటుతో పొట్టలో తన్నారు.. భూ తల్లి బిడ్డలం .. మేము చేసిన పాపమేంటి ? మా బిడ్డలు చేసిన పాపమేంటి ?






account_circle
ఆంధ్రా యువత(@TDP_4Guntur) 's Twitter Profile Photo

జగన్ వల్ల భూములు ఇచ్చిన రైతుల్ని నేను కూడా మోసం చేశాను. ప్రతిరోజు బాధపడ్డాను - వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి





account_circle