sayyad Rafi(@sayyadrafi6) 's Twitter Profile Photo

కార్పొరేట్ జీవి అనే పేరును నిలబెట్టుకున్నారు .

#BBCMaatakuMaata #GasPriceHike
account_circle
sayyad Rafi(@sayyadrafi6) 's Twitter Profile Photo

ప్రజలకు సమర్ధుడైన నాయకుడు కావాలి తప్ప సాకులు చెప్పే నాయకుడు కాదు .

#NarendraModi #BBCMaatakuMaata  #PetrolDieselPriceHike
account_circle
K.K. సిద్ధం! - ✊🏻🦁(@YCP_2024kk) 's Twitter Profile Photo

‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మేమేం చేయాలో మా పీకే (ప్రశాంత్ కిశోర్) చూసుకుంటారు. జనసేన ఏం చేయాలో ఆ పార్టీ పీకే (పవన్) చూసుకోవాలి’’అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు?

#KodaliNani #PawanKalyan #YSRCP #Janasena #BBCMaatakuMaata
account_circle
gunturpilla(@JANASSENAPARTY) 's Twitter Profile Photo

‘‘నేను మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది. కానీ, నాకు పదవులు ముఖ్యం కాదు.’’ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు?
#PawanKalyan#AndhraPradesh

#JanaSenaParty #PawanKalyan#AndhraPradesh #BBCMaatakuMaata
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

Anand chittari(@AnandChittari) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర సమితి
భారతీయ రాష్ట్ర సమితి గా ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది
RashtraSamithi Kalvakuntla Vidyasagar Rao @drsanjay_k @KTRTRS YSR

తెలంగాణ రాష్ట్ర సమితి 
భారతీయ రాష్ట్ర సమితి గా ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది
#KCR #TRS #BBCMaatakuMaata #TelanganaRashtraSamithi #Telangana #NarendraModi @Vidyasagarrao_K @drsanjay_k @KTRTRS @ysathishreddy
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘‘తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి.. రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తాం.’’ తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు?

#AmitShah #BJP #Telangana #BBCMaatakuMaata
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఆర్‌సీబీకి అయిదో ఓటమి, ముంబయితో మ్యాచ్‌లో బౌలింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
vsRCB vsMI

ఆర్‌సీబీకి అయిదో ఓటమి, ముంబయితో మ్యాచ్‌లో బౌలింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
#RCB #MI #MIvsRCB #RCBvsMI #IPL #BBCMaatakuMaata
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పేరుతో తన పేరును పోల్చి మాట్లాడటం సరికాదని అన్నారు.

#RahulGandhi  #MahatmaGandhi #BBCMaatakuMaata
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగానే స్వీట్లు వంటివి తింటున్నారని ఈడీ కోర్టుకు విన్నవించింది.

#arvindkejriwal #ED #bbcmaatakumaata
account_circle
#YSJaganOnceAgainIn2024(@bhojaraju99) 's Twitter Profile Photo

ఆధారాలు ఉంటే చూపించమని అడుగుతాం..., లేకుంటే చెప్పుడు మాటలు విని తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తీసి కొడతాం అంటాం.....

account_circle
Bhanudeep Simhadri(@DeepSimhadri) 's Twitter Profile Photo

BBC News Telugu Why the heck would i work 70hrs a week for another person rather than building myself and bringing great ideas to table which in turn develops the country even more.

account_circle
Siliveru Anilkumar(@Siliveru_Anil) 's Twitter Profile Photo

తెలంగాణ పెద్దపల్లి జిల్లా, మంథనిలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఏళ్లు గడిచినా కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కొందరు తాళాలు పగులగొట్టి ఇళ్ళల్లోకి ప్రవేశించారు.

account_circle