🦅GHANI BHAI بهاي🦁(@BheemlaBoy1) 's Twitter Profile Photo

ఇది ఎక్కడి గ్రాఫిక్స్ రా Sakshi TV 😱😱😱

సాక్షి లైవ్ లో జనం ఉన్నారు బయట ఒక్కడు లేడు కదా రా ఉంగమ్మ....😂😂🤭🤭🤭
🤯🤯
Pawan Kalyan || JanaSena Party


account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

కూటమికి MRPS మంద దళితుల మద్దత్తు

తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని గెలిపిద్దాం, YSR Congress Partyని ఒడిద్దాం

అన్న మంద కృష్ణమాదిగ గారి సందేశాన్ని కరపత్రాలు, మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న MRPS కాకినాడ అధ్యక్షుడు సత్తిబాబు గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ గారికి🙏
JanaSena Party

account_circle
Kumar (PK and Modi Ka Parivar) 31/8🎯(@Janasena_Telugu) 's Twitter Profile Photo

Johnny Master is working very hard in ground. Campaigning to all our candidates including door to door campaign👍. In a roadshow in support of our Polavaram candidate Chirri Balaraju garu🙏

Polavaram win is very very crucial to JanaSena Party

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీ కొత్తూరు గ్రామ ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్న శ్రీ నాగబాబు గారు.



account_circle
ఉత్తరాంధ్ర జనసైన్యం(@UA_Janasainyam) 's Twitter Profile Photo

నెల్లిమర్లలో ఎదురుపడిన జనసేన/ వైసీపీ ప్రచార రథాలు 🔥🔥.
జనసేన డామినేషన్ గెలుపు కళ్ళకద్దిన్నట్లు
కనిపిస్తుంది Madhavi Lokam 😍😍
Pawan Kalyan JanaSena Party

account_circle
🦅GHANI BHAI بهاي🦁(@BheemlaBoy1) 's Twitter Profile Photo

ఆంధ్రాలో వ్యతిరేక సెగలు అంటుకున్నాయి వైసిపి ప్రభుత్వం మీద ప్రజల్లో ఆగ్రహం కట్లు తెంచుకుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది....!!🔥🔥🔥🤙🏾🤙🏾💪🏾
Pawan Kalyan || JanaSena Party


account_circle
Prasannakumar Nalle(@PrasannaNalle) 's Twitter Profile Photo

కైకలూరు సభ వద్ద చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు 😍😍

Pawan Kalyan JanaSena Party

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు.

కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు..

account_circle
GETUPSRINU(@getupsrinu3) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గ 17 గ్రామాల్లో.. జనసేన ఎన్నికల ప్రచారంలో ..✊
JanaSena Party

పిఠాపురం నియోజకవర్గ 17 గ్రామాల్లో.. జనసేన ఎన్నికల ప్రచారంలో ..✊
#VoteForGlass @JanaSenaParty
account_circle
Madhavi Lokam(@LokamMadhavi) 's Twitter Profile Photo

నా పేరు లోకం నాగ మాధవి!
నా గుర్తు గాజు గ్లాసు!
నా బ్యాలెట్ నెం 10.!!

Pawan Kalyan JanaSena Party
👋
| ☝️

account_circle
Sushma(@SushmaJSP) 's Twitter Profile Photo

కూతురైతే నా ప్రాపర్టీ కాదు,కొడుకైతే నా ప్రాపర్టీ..ఎవరు ఎన్ని చెప్పిన నేను జగన్ కి బానిసను,సేవకుడను..లైఫ్ లాంగ్ ఊడిగం చేస్తాను..అందులో తిరుగులేదు అంటున్న ఉప్మా నాభం రెడ్డి గారు ..

Pawan Kalyan JanaSena Party

account_circle