CBN FOR BETTER NATION(@ncbnclut) 's Twitter Profile Photo

పులివర్తి నాని గారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి... అభివృద్ధికి అర్థం చెబుతాం...మీకు అండగా ఉంటాం

account_circle
మణికంఠ తెలంగాణ🔥(@Tdpmanikanta) 's Twitter Profile Photo

ఎలక్షన్స్ ముందు మీరిచ్చే చీరలు, స్వీట్లు కాదు కావాల్సింది...నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది ఉపాధి అవకాశాలు, అభివృద్ధి...
9 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా ?

account_circle
Ꮇᴏʜᴀɴ🦁NBK✌️(@CBNBK6) 's Twitter Profile Photo

ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటలో పథకం ప్రకారమే అర్ధరాత్రి పేద ప్రజల ఇల్లు కూల్చివేత

4:30 - పులివర్తి నాని హౌస్ అరెస్ట్..

4:45 - పేద ప్రజల ఇల్లను కూలుస్తున్న దృశ్యం..


account_circle
pulivarthinaniyvasena(@pulivarthinani2) 's Twitter Profile Photo

పులివర్తి నాని అన్నని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపండి..

చంద్రగిరిని అభివృద్ధి చేసే భాద్యత నేను తీసుకుంటా..

-- నారా లోకేష్




account_circle
Jagadeesh Vejendla(@JagadeeshVejen2) 's Twitter Profile Photo

మీ అఖండ ప్రేమ అభిమానాలు చూస్తుంటేనే తెలుస్తుంది చంద్రగిరిలో భారీ మెజారిటీతో పులివర్తి నాని గారు గెలుస్తున్నారని....

-- పవన్ కళ్యాణ్



account_circle
pulivarthinaniyvasena(@pulivarthinani2) 's Twitter Profile Photo

నేను కాని నా కుటుంబంకాని అవినీతి చేసారని తెలిస్తే చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర నిలబెట్టి కొట్టండి..

-- పులివర్తి నాని.




account_circle
Pulivarthi Nani(@NaniPulivarthi) 's Twitter Profile Photo

తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు బైఠాయించిన పులివర్తి సుధా రెడ్డి గారు...

account_circle
pulivarthinaniyvasena(@pulivarthinani2) 's Twitter Profile Photo

నిన్న జరిగిన పులివర్తి నాని గారి నామినేషన్ జాతర...

జనసునామితో దద్దరిల్లిన చంద్రగిరి నియోజకవర్గం...



account_circle
D S G RAJU #YuvaGalam #iTDP(@DSGRAJU1) 's Twitter Profile Photo

చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో బాబు గారి కోసం కథంతొక్కిన చంద్రగిరి నియోజకవర్గ మహిళా లోకం

account_circle
Ꮇᴏʜᴀɴ🦁NBK✌️(@CBNBK6) 's Twitter Profile Photo

ఇది నిజం..!!

చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన నిజం..!!



account_circle