Venigandla Ramu(@RamuVenigandla) 's Twitter Profile Photo

నారా లోకేష్, బ్రాహ్మణి గార్ల పిలుపు మేరకు గుడివాడ వెనిగండ్ల రాము గారి కార్యాలయం వద్ద తాడేపల్లి ప్యాలెస్ ఊగిపోయేలా మోత మోగించిన గుడివాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు.

account_circle
YuvaGalam(@yuvagalam_) 's Twitter Profile Photo

2024 వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుంది.. ఇది తథ్యం..




account_circle
D S G RAJU #YuvaGalam #iTDP(@DSGRAJU1) 's Twitter Profile Photo

నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ బెంగుళూరు మీటింగ్... చంద్రబాబు కోసం ఎంతలా తరలి వచ్చారో చూడండి









account_circle
TDP TELANGANA(@TDP_TS) 's Twitter Profile Photo

ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేయుచున్న సందర్భంగా చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండించాలని ఎయిర్ పోర్ట్ నందు నిరసన తెలిపిన టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రా పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన గారు!

account_circle
D S G RAJU #YuvaGalam #iTDP(@DSGRAJU1) 's Twitter Profile Photo

ఎటు చూసినా నువ్వే,గగనతల అంచున నువ్వే,
నిరివిలా ఎగసిపడే మనసు పొరల చివరన నువ్వే,
నువ్వు బయట లేని శూన్యం మాకు స్మశానం లా కనిపిస్తుంది.

ఎటు చూసినా నువ్వే,గగనతల అంచున నువ్వే,
నిరివిలా ఎగసిపడే మనసు పొరల చివరన నువ్వే,
నువ్వు బయట లేని శూన్యం మాకు స్మశానం లా కనిపిస్తుంది.

#WeWillStandWithCBNSir
account_circle
Mounika Naidu(@mounika_tdp) 's Twitter Profile Photo

అనంతపురంలో పరిటాల సునీత అమ్మ గారిని పరామర్శించిన మా కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అన్న.✌️✌️




అనంతపురంలో పరిటాల సునీత అమ్మ గారిని పరామర్శించిన మా కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అన్న.✌️✌️
#IAmWithBabu 
#PeopleWithNaidu 
#FalseCasesAgainstNaidu 
#CBNWillBeBackWithABang 
#WeWillStandWithCBNSir
account_circle
Mounika Naidu(@mounika_tdp) 's Twitter Profile Photo

ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని జైలులో పెట్టారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాడు ఈ సైకో జగన్..





ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని జైలులో పెట్టారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాడు ఈ సైకో జగన్.. 
#NaraLokesh 
#CBNLifeUnderThreat
#wewillstandwithcbnsir  
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu 
#CBNWillBeBackWithABang
account_circle
Bhumireddy Ramagopal reddy(@Bhumireddymlc) 's Twitter Profile Photo

న్యాయం కావాలి-నిజం గెలవాలి అనే నినాదంతో... చంద్రగిరి నియోజకవర్గం, అగరాలలో నారా భువనేశ్వరి గారి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.





account_circle
pulivarthinaniyvasena(@pulivarthinani2) 's Twitter Profile Photo

చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరమ్మ గారు...

account_circle