Ajaykumar Reddy Ashelu Siddham(@AjaykumarAshelu) 's Twitter Profile Photo

ప్రభుత్వాన్ని ప్రజల ఇంటి ముందుకు తెచ్చిన తొలి సీఎం జగన్ 🏠💫

account_circle
♛𝕰𝖒𝖕𝖊𝖗𝖔𝖗♛(@g0rIa_Raja) 's Twitter Profile Photo

పేదలకు మంచి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటూ దాన్నే హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. నిజంగా ఇంతకంటే దిక్కుమాలిన పెత్తందార్లు, పేదల వ్యతిరేక భావాలు ఎక్కడైనా ఉంటాయా అని ఆలోచన చేయమని కోరుతున్నా.
- సీఎం వైయస్ జగన్

account_circle
Kiran Kumar(@kiranc_speaks) 's Twitter Profile Photo

That is what a leader should be!
He proved everyone wrong by implementing schemes which no other CM might have dared including
Village secretariats, making APSRTC employees as govt employees, Navaratnalu and more

A proud Jagananna fan!!!!

#cheppadantechesthadanthe…
account_circle
Surya (FFF)™(@SuryaFFF) 's Twitter Profile Photo

అహంకారంతో పసుపునీళ్ళు చల్లినచోటే - సామాజిక న్యాయం చేసి లెక్కలు సరిచేసిన నాయకుడు జగన్ అన్న...🔥🙏🙏

account_circle
Suma Tiyyagura (Manvitha)(@SumaTiyyaguraa) 's Twitter Profile Photo

ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రం తీసుకుని భోంచేసి సంతోషంగా ఇంటికి వెళ్ళండి ♥️

account_circle
Sajjala Bhargava Reddy(@SajjalaBhargava) 's Twitter Profile Photo

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందకుండా అడ్డుకోవడానికి హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేసిన చంద్రబాబు, గజ దొంగల ముఠా

3 ఏళ్ల నుంచి పేదల తరుఫున ఆ కేసుల మీద పోరాడి విజయం సాధించిన జగనన్న

account_circle
Ajaykumar Reddy Ashelu Siddham(@AjaykumarAshelu) 's Twitter Profile Photo

టీడీపీ అడ్డుకున్నా పేదల కోసం ఆగని జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పం 🙏🙏

#CheppadanteChesthadanthe #YSRJaganannaColonies
టీడీపీ అడ్డుకున్నా పేదల కోసం ఆగని జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పం 🙏🙏
account_circle
Sajjala Bhargava Reddy(@SajjalaBhargava) 's Twitter Profile Photo

పెత్తందారుల దోపిడీని సహించి భరించే కాలం పోయింది

ఇకపై ఇది సామాజిక అమరావతి...
మనందరి అమరావతి

account_circle
Political Sniper(@PolisStrategist) 's Twitter Profile Photo

మన అమరావతి సామాజిక అమరావతి

మనందరీ అమరావతి

- సీఎం వైఎస్ జగన్

account_circle
Political Sniper(@PolisStrategist) 's Twitter Profile Photo

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్

account_circle
#VoteForFan | అధ్యక్ష(@ysj_adyaksha) 's Twitter Profile Photo

2019 ఎన్నిల‌కు ముందు న‌వ‌ర‌త్నాల పేరుతో త‌న మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు వైయస్ జగన్. అధికారంలోకి వ‌చ్చాక ఆ హామీల‌న్నీ నెర‌వేర్చారు. ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డంలో జ‌గ‌న‌న్న‌ది మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నైజం. ☝🏻

#CheppadanteChesthadanthe
account_circle