Dr Gottipati Lakshmi(@IamDrLakshmiG) 's Twitter Profile Photo

సైకిల్ గుర్తుకు ఓటేద్దాం - గొట్టిపాటి లక్ష్మిని గెలిపిద్దాం - అభివృద్ధిని సాధిద్దాం ..!!

account_circle
Baluprasad Geesala✌️✌️(@BaluprasadG) 's Twitter Profile Photo

మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు.

account_circle
Dr Gottipati Lakshmi(@IamDrLakshmiG) 's Twitter Profile Photo

ఎదురే లేనిది నీ అడుగు అలికిడి ...!
గెలిచేదెవ్వరు నీకెదురు నిలబడి ...!

సైకిల్ గుర్తుకు ఓటేద్దాం - గొట్టిపాటి లక్ష్మిని గెలిపిద్దాం - అభివృద్ధిని సాధిద్దాం ..!!

account_circle
Venky(@kvL0708) 's Twitter Profile Photo

Ee election leaders chesindi kaadu valla nayakudi jarigina avamananni thana avamanaga thisukoni CM seat lo kurchopettadaniki Kasi ga Pani chesi cadre chesina thygam 🙏🫂

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు

account_circle
Venky(@kvL0708) 's Twitter Profile Photo

Pallela nunchi patnam daka pasupu rangu pusukundi Jun 4th tharuvatha danini raktham tho abhishekam chestharu 💯🤙

Leader Saab waiting for the historical moment Nara Chandrababu Naidu Ane nenu 🦁

account_circle
Venugopalreddy Chenchu (TDP Official Spokesperson)(@venuchenchu) 's Twitter Profile Photo

Campaign highlights -1

ఎన్నో ఆచారాలు..
ఎన్నో అనుభవాలు..
ఎన్నో పాఠాలు
మరెన్నో అనుభూతులు..
మరెన్నో జ్ఞాపకాలు..

పార్టీకోసం పనిచేస్తూ మనుషుల జీవితాల్ని దగ్గరగా చూసిన క్షణాలు..



account_circle
Dr Gottipati Lakshmi(@IamDrLakshmiG) 's Twitter Profile Photo

కుండపోత వర్షంలో కూడా గొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరధం పట్టిన పసుపుగల్లు - ఉల్లగల్లు ప్రజలు ..!!

సైకిల్ గుర్తుకు ఓటేద్దాం - అభివృద్ధిని సాధిద్దాం ..!!

account_circle
devipriya Golla(@devipriyaG4) 's Twitter Profile Photo

*ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : ✌️ షిరిడి దేవస్థానం అధికారి*💛





account_circle
Ambica Lakshminarayana G(@AmbicaOfficial) 's Twitter Profile Photo

నాన్న గారిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి.

~డా. అంబికా వీక్షిత్
( అంబికా లక్ష్మీనారాయణ గారి కుమారుడు )








account_circle
AP needs CBN(@I_am_with_cbn) 's Twitter Profile Photo

మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు.

మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు.
#NaraChandrababuNaidu
account_circle
venugopalrao vadlamudi(@venugopalraova3) 's Twitter Profile Photo

సతీసమేతంగా మహారాష్ట్ర లోని కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ దేవి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు దంపతులు..🙏


account_circle