Kolusu Parthasarathy(@kpsarathyTDP) 's Twitter Profile Photo

ఈ నెల 17న జరగబోయే తెలుగుదేశం - జనసేన - భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేద్దాం...

Together Winning

account_circle
राम सियाराम सियाराम🏹🏹🥰🥰 संभवामि युगेयुगे🏹🏹(@YugeSambhavami) 's Twitter Profile Photo

*ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో పర్యటిస్తున్న శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారికి మంగళ హారతులు, పూల వర్షాలతో నీరాజనాలు పలుకుతున్న ప్రజలు...*

#AdminPost#CBN

account_circle
Pappu Pulakesh(@pappupulakesh) 's Twitter Profile Photo

బాబూ, రాష్ట్ర మహిళలకి అంత చేసా ఇంత చేశా అంటూ స్వంత డబ్బా కొట్టుకుంటావు కదా.. మరి అదే మహిళలకి దారుణంగా వెన్నుపోటు పొడిచావా లేదా ?

ఈ సిరీస్ రానున్న రోజులలో క్రమం తప్పకుండ ఎపిసోడ్ పెడతాము Stay Tuned

account_circle
NALLAPATI RAMACHANDRA PRASAD(@rpnallapati) 's Twitter Profile Photo

తల్లికి వందనం పథకం క్రింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 లు అందిస్తాము

manifesto2024 WillBeBack

account_circle
Pappu Pulakesh(@pappupulakesh) 's Twitter Profile Photo

కాపీ పేస్టు చెయ్యడానికి పార్టీ దేనికి ? జిరాక్స్ మెషిన్ చాలు ...

manifesto2024 N Chandrababu Naidu Lokesh Nara

account_circle
Sakshi TV Official(@sakshitvdigital) 's Twitter Profile Photo

టీడీపీ మేనిఫెస్టోను.. ఛీ కొట్టిన బీజేపీ..
CA Nagarjuna Reddy Sensational Facts about TDP Manifesto 2024 | Chandrababu | PM Modi

account_circle