jaya surya raj🇮🇳(@jayasuryaraj4) 's Twitter Profile Photo

ఇ.వీ.ఎం నమూనా వరుస నెం 3 - సైకిల్ గుర్తు పై నొక్కి అఖండ మెజారిటీతో గెలిపించవల్సిందిగా కోరుచున్నాను.

ఇ.వీ.ఎం నమూనా వరుస నెం 3 - సైకిల్ గుర్తు పై నొక్కి అఖండ మెజారిటీతో గెలిపించవల్సిందిగా కోరుచున్నాను. #PrathipatiPullaRao #prathipatiforchilakaluripet #meeprathipati #chilakaluripettdp #BhavishyathukuGuarantee #JaiTDP #HelloAP_ByeByeYCP #JaganLosingIn2024 #JaganPaniAyipoyindhi
account_circle
Pillikoti(@Pillikoti1) 's Twitter Profile Photo

తండ్రి సన్నిధి శాంతి నిలయం చర్చిల ప్రార్థనలో పాల్గొని మా తండ్రిగారైన ప్రతిపాటి పుల్లారావు గారి గురించి ప్రార్థించండి అంటూ వేడుకున్న వారి కుమార్తె డాక్టర్ ప్రత్తిపాటి స్వాతి....




account_circle
Pillikoti(@Pillikoti1) 's Twitter Profile Photo

తండ్రి సన్నిధి మినిస్ట్రీ శాంతి నిలయం చర్చిలలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు గెలుపు కోసం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయమని వేడుకున్న వారి కుమార్తె ప్రత్తిపాటి స్వాతి





account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

అరాచక పాలన నుంచి నవ్యాంధ్రకు కావాలి మార్పు
ప్రలోభాలకు తలొగ్గక అందరినీ నువ్వే మేలుకొల్పు
ఈ నయవంచకులను ఓటుతో సాగనంపు

account_circle