Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

జగన్ మోహన్ రెడ్డి, వారి ఎమ్మెల్యే లు చేసింది ఏంటి అంటే.. దోచుకోవడం దాచుకోవడం మాత్రమే..

Kamalapuram

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

అయ్యా అంజాద్ బాషా గొప్పలు చెప్పుకోవడం ఆపి ముందు ప్రజలు సమస్యలను తీర్చవయ్యా.

TDP

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

ఈ రోజు కమలాపురంలో జరిగిన 'రా కదలి రా' భారీ బహిరంగసభలో పాల్గొనడం అలాగే ప్రసంగించిన కడప టిడిపి ఇంఛార్జి ఆర్.మాధవి రెడ్డి గారు

#RaaKadaliRaa #RaaKadaliRaaKamalapuram
#NaraChandrababuNaidu #TDP
#Kadapa #RMadhaviReddy
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సంధర్బంలో నా సతీమణి, కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తో కలిసి దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది

#Kadapa #TDP #KadapaTDP 
#apelections2024 #RMadhaviReddy
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ నెల 24వ తేదిన కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, నా సతీమణి రెడ్డెప్పగారి మాధవి గారు కడపలో నామినేషన్ దాఖలు చేయనున్న సంధర్భంలో మీ ఆశీర్వాదం కోరుతున్నాము

TDP

account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గా నియమితులైన రెడ్డెప్పగారి మాధవి రెడ్డి (రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి) గారికి శుభాకాంక్షలు..

TDP Vasu

#TDP #Kadapa #KadapaTDP #RMadhaviReddy #RSrinivasaReddy #KadapaVasu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన రెడ్డెప్పగారి మాధవి గారు..

Vasu

#Kadapa #TDP #apelections2024 
#APElections #RMadhaviReddy #ReddeppagariMadhavi #RSrinivasaReddy #KadapaVasu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ నెల 24వ తేదిన కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, నా సతీమణి రెడ్డెప్పగారి మాధవి గారు కడపలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

#Kadapa #KadapaTDP #APElections #apelections2024 #kadapamla #TDP #BJP #Janasena #RMadhaviReddy #ReddeppagariMadhavi #RSrinivasaReddy
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

శ్రీ రామనవమి సంధర్బంగా కడప నగరంలోని శ్రీనగర్ కాలనీ లోని రాముల గుడిలో పూజా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది

#SriRamaNavami #శ్రీరామనవమి 
#happysriramanavami #JaiSriRam
#lordsriram #Kadapa #RSrinivasaReddy 
#RMadhaviReddy #ReddeppagariMadhavi
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు కడప నగరంలోని బాలాజీ నగర్ లో శ్రీ సీతారాముల కళ్యాణంలో కడప టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నా శ్రీమతి మాధవి రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది

ఈ రోజు కడప నగరంలోని బాలాజీ నగర్ లో శ్రీ సీతారాముల కళ్యాణంలో కడప టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నా శ్రీమతి మాధవి రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది 

#SriRamaNavami #శ్రీరామనవమి 
#happysriramanavami #JaiSriRam
#lordsriram #Kadapa #RSrinivasaReddy 
#RMadhaviReddy
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడపలోని 13వ డివిజన్ లో టిడిపి కడప ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు భూపెష్ రెడ్డి, మాధవి రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

WillBeBack WillWinKadapa

కడపలోని 13వ డివిజన్ లో టిడిపి కడప ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు భూపెష్ రెడ్డి, మాధవి రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. 

#Kadapa #TDP #BhupeshReddy #RMadhaviReddy #ReddeppagariMadhavi #kadapatdp #TDPWillBeBack #TDPWillWinKadapa #CBNAgain #ChandrababuNaidu
account_circle