Bathai Baba 🏴‍☠️(@Aditya_BRS) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ఓటమి కారారు అవ్వడంతో బౌతిక దాడులకి ప్లాన్ చేసిన కాంగ్రెస్

x.com/mr1brs/status/…

account_circle
𝚃𝚂⁴⁵ 🧡🦅(@Tiger_Satthi_) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న ముస్లిం మహిళ మరియు అతని కొడుకు పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు జెర్రిపోతుల భాస్కర్ దాడి, మహిళ చీరను లాగి చింపేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు...


x.com/nallabalu1/sta…

account_circle
KCR Follower(@KCR_FOLLOWERS) 's Twitter Profile Photo

మట్టి బిడ్డగా పాలమూరును గడ్డను
బంగారు మాగాణిగా మార్చుతున్నాడు.

account_circle
kalyan(@kalyanprabha9) 's Twitter Profile Photo

ఏన్నికల ముందు ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసే దివాలకోరు రాజకీయాలకు తెర లేపిన బిజెపి ,కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు తమ సొంత స్వలోభాల కోసం ఉద్యోగుల కుటుంబాలతో ఆడుకుంటున్నారు.




account_circle
𝚃𝚂⁴⁵ 🧡🦅(@Tiger_Satthi_) 's Twitter Profile Photo

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదు అంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కీ ఓటేస్తే తెలంగాణా రాష్ట్రన్ని అమ్మేస్తాడు

account_circle
Bathai Baba 🏴‍☠️(@Aditya_BRS) 's Twitter Profile Photo

కాంగ్రెస్ అంటే మోసాలు .. మోసాలు చేసే కదా మేము రాజకీయలు చేసేది 💦💦

account_circle