Rajini Chowdary(@RajiniChow) 's Twitter Profile Photo

విజయవాడ ఎంపీలుగా పని చేసిన ఎవరు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు..

account_circle
Rajini Chowdary(@RajiniChow) 's Twitter Profile Photo

ఏమి అవసరమో తెలియడం ఎంత ముఖ్యమో, ఏది అనవసరమో తెలుసు కోవడం కూడా అంతే ముఖ్యం

mp

account_circle
Rajini Chowdary(@RajiniChow) 's Twitter Profile Photo

విజయవాడ నగరాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళడానికి నేను చేసిన ప్రయత్నంలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసి మీ ముందుకు వస్తున్నాను.

city nani

account_circle
TummalaChaitanya(@chaitanyaitdp) 's Twitter Profile Photo

బాబాయ్ ని చంపి, తల్లి చెల్లిని తరిమేసి ప్రజల్ని హింసిస్తోన్న సైకో పోవాలి

Padayatra

account_circle
Munna Meduru TDP(@munna_tdp) 's Twitter Profile Photo

నిన్న ఉదయం జగ్గయ్యపేట పట్టణం లో జనసేన బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారి నామినేషన్ మహోత్సవం...

account_circle
Deccan 24x7(@Deccan24x7) 's Twitter Profile Photo

'ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ. ఢిల్లీ రావు గారి విజ్ఞప్తి మేరకు నా ఎంపీ నిధుల నుండి 30.00 లక్షల రూపాయిల వ్యయంతో కలెక్టరేట్ ప్రాంగణం నందు నిర్మించనున్న సమావేశ మందిరం మరియు రికార్డు రూమ్‌ పనులకు కలెక్టర్ గారితో కలసి శంఖుస్థాపన చేశాను
YS Jagan Mohan Reddy

account_circle
D S G RAJU #YuvaGalam #iTDP(@DSGRAJU1) 's Twitter Profile Photo

తేది : 03-02-2024వ రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని)గారి పర్యటన వివరాలు.

తేది : 03-02-2024వ రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని)గారి పర్యటన వివరాలు.
#TDP #NaraChandrababuNaidu #NaraLokesh #KinjarapuAtchannaidu #nettemraghuram #kesinenisivanath #VijayawadaParliament #ITDP #iTDPVijayawada #iTDPTiruvuru
account_circle
Sriram adduri(@sriram_adduri) 's Twitter Profile Photo

ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు ప్రవేశపెట్టిన వికసిత భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం లో ఎన్.టి.ఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు పాల్గొనడం జరిగింది. 4india 4andhra parliament

ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు ప్రవేశపెట్టిన వికసిత భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం లో ఎన్.టి.ఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు పాల్గొనడం జరిగింది. #bjp #bjp4india #bjp4andhra #vijayawada #vijayawadaparliament #namo #vikasitbharatsankalpyatra #jaishreeram #JaiShriRam
account_circle
Ch Sambasivarao(@samba91476418) 's Twitter Profile Photo

ఎన్నికల నమూనా బ్యాలెట్ లో విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కేశినేని శివనాద్ (చిన్ని) గారికి సీరియల్ నెంబర్ 1 కేటాయించిన ఎన్నికల సంఘం.

ఎన్నికల నమూనా బ్యాలెట్ లో విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కేశినేని శివనాద్ (చిన్ని) గారికి సీరియల్ నెంబర్ 1 కేటాయించిన ఎన్నికల సంఘం.
#kesinenisivanath #iTDPforTDP #iTDPVijayawada #BabunuMalliRappidham #TDPJSPBJPWinning #VijayawadaParliament
#iTDPTiruvuru
account_circle
NarasaR21_JayaKrishna(@NarasaR21) 's Twitter Profile Photo

నిరుపేదల హృదయాల్లో కొలువై ఉన్న దైవం, మహా నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు...

నిరుపేదల హృదయాల్లో కొలువై ఉన్న దైవం, మహా నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు...  #NTRLivesOn #NTRJayanthi #JoharNTR #vijayawada #VijayawadaParliament #NaraChandrabuNaidu #NaraLokesh #TeluguDesamParty #iTDPVijayawada
account_circle
#Bose DK WhoKilledBabai(@micky_4645) 's Twitter Profile Photo

విజయవాడ పార్లమెంటు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నను గెలిపిద్దాం

account_circle
Ch Sambasivarao(@samba91476418) 's Twitter Profile Photo

*ఎన్నికల నమూనా బ్యాలెట్ లో తిరువూరు నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారికి సీరియల్ నెంబర్ 1 కేటాయించిన ఎన్నికల సంఘం.*

*ఎన్నికల నమూనా బ్యాలెట్ లో తిరువూరు నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారికి సీరియల్ నెంబర్ 1 కేటాయించిన ఎన్నికల సంఘం.*

#VoteforCycle 
#kesinenisivanath #iTDPforTDP #iTDPVijayawada #VijayawadaParliament
#iTDPTiruvuru
#KolikapudiSrinivasaRao
account_circle
Nammi Bhanu Prakash Yadav(@NammiPrakash) 's Twitter Profile Photo

విజయవాడ లో లోక సంరక్షణార్థం, నిర్వహించిన పూర్ణహుతి హోమంలో కేశినేని శివనాధ్(చిన్ని) గారి ఆహ్వానం మేరకు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకులు ఎం ఎస్ బేగ్ గారితో వారిని కలిసి అభినందనలు తెలియజేయడమైనది,

విజయవాడ  లో లోక సంరక్షణార్థం, నిర్వహించిన  పూర్ణహుతి హోమంలో  కేశినేని శివనాధ్(చిన్ని) గారి ఆహ్వానం మేరకు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకులు ఎం ఎస్ బేగ్ గారితో వారిని కలిసి అభినందనలు తెలియజేయడమైనది,
#VijayawadaParliament #TDP #iTDPVijayawada
#kesinenisivanath
account_circle