Ramya Paruchuri(@Ramya47618518) 's Twitter Profile Photo

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా ?

నూటికి కి నూరు శాతం.. రాష్ట్రం బాగు కోరుకునే అందరూ రాజకీయాల్లో కి రావాలి 💯
Padayatra

account_circle
సురేష్ బుడిపిటి పోలవరం(@budipiti_suresh) 's Twitter Profile Photo

నియోజకవర్గం తిరుచానూరు శ్రీ ఆలయంలో దర్శనం చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ...

ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఇతర టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు.....
Lokesh
Padayatra

#చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు శ్రీ #పద్మావతి_అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న #నారా_లోకేష్...

ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఇతర టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు.....#YuvaGalam 
#YuvaGalamLokesh 
#YuvaGalamPadayatra
#anganwadiwing
account_circle
MalathiReddy 2.0(@Malaathi_Reddi) 's Twitter Profile Photo

మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి గారి అనుచరుడు కిడ్నాప్.. నిన్న నైట్ అన్వర్ని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ముస్లిం మైనార్టీలకు ఏపీలో రక్షణ లేదు..

మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి గారి అనుచరుడు కిడ్నాప్.. నిన్న నైట్ అన్వర్ని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ముస్లిం మైనార్టీలకు ఏపీలో రక్షణ లేదు..
#IdemKharmaManaRashtraniki #jyosribollineni #anganwadiwing
account_circle
Katappagari Ramalingareddy Tdp(@kattappagari) 's Twitter Profile Photo

ప్రజల కష్టాలను తీర్చడానికి నిరంతరం శ్రమిస్తూ...
ప్రజల బాటలో నడుస్తున్న...
మా సీతక్క కు జన్మదిన శుభాకాంక్షలు.. Danasari Seethakka 💐🎂💐🎂💐🎂

ప్రజల కష్టాలను తీర్చడానికి నిరంతరం శ్రమిస్తూ...
ప్రజల బాటలో నడుస్తున్న...
మా సీతక్క కు జన్మదిన శుభాకాంక్షలు..  @seethakkaMLA 💐🎂💐🎂💐🎂
#DanasariSeethakka 
#Seethakka #HBDSeethakka #HappyBirthdaySeethakka #jyosribollineni #anganwadiwing
account_circle
TalapaReddy Veera Reddy(@tvrtdp) 's Twitter Profile Photo

మందు బాబులకు కూడ శుభవార్త...
రేట్లు తగ్గిస్తా...మంచి మద్యం తెప్పిస్తా...

account_circle
D S G RAJU #YuvaGalam #iTDP(@DSGRAJU1) 's Twitter Profile Photo

మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి గారి అనుచరుడు కిడ్నాప్.. నిన్న నైట్ అన్వర్ని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ముస్లిం మైనార్టీలకు ఏపీలో రక్షణ లేదు..

మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి గారి అనుచరుడు కిడ్నాప్.. నిన్న నైట్ అన్వర్ని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ముస్లిం మైనార్టీలకు ఏపీలో రక్షణ లేదు..
#IdemKharmaManaRashtraniki #jyosribollineni #anganwadiwing
account_circle
Pedhisetty Varalakshmi(@VaraLakshmi1123) 's Twitter Profile Photo

విజయవాడలోని ధర్నా చౌక్ లో చేపట్టే అంగన్వాడీల ధర్నాకు వెళ్లకూడదని నాకు ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది.

విజయవాడలోని ధర్నా చౌక్ లో చేపట్టే అంగన్వాడీల ధర్నాకు వెళ్లకూడదని నాకు ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది.
#anganwadiwing
#Achantasunitha
account_circle
jyothi bollineni(B+ve Blood Group)(@JyothiBollineni) 's Twitter Profile Photo

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి వదినమ్మ .. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 😍

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి  వదినమ్మ .. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 😍
#NaraLokeshForMangalagiri #jyosribollineni #anganwadiwing
account_circle
Pedhisetty Varalakshmi(@VaraLakshmi1123) 's Twitter Profile Photo

విజయవాడలోని ధర్నా చౌక్ లో చేపట్టే అంగన్వాడీల ధర్నాకు వెళ్లకూడదని నాకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది.

విజయవాడలోని ధర్నా చౌక్ లో చేపట్టే అంగన్వాడీల ధర్నాకు వెళ్లకూడదని నాకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది.
#anganwadiwing
#Achantasunitha
account_circle