Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

బంగారు లక్ష్మణ్ గారు నా గురువుగా నేను భావిస్తాను..
ఆయన నాకు మార్గదర్శనం చేస్తూ, నన్ను ట్రైన్ చేసేవారు..
- ప్రధాని మోడీ

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేత బంగారు శృతి.

నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన బంగారు శృతి .

టికెట్ దక్కకపోవడంతో నిరాశతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

account_circle
Namburi Sathupalli BJP (Modi Ka Parivar)(@namburirambjp) 's Twitter Profile Photo

కమలం గుర్తు కే మన ఓటు వేసి ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారినీ గెలిపిద్దాం.

కమలం గుర్తు కే మన ఓటు వేసి ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారినీ గెలిపిద్దాం.

#voteforlotus #voteforbjp #namburisathupally #namburiramaligeshwarrao #sathupallyconstituency #khammam #bandisanjaykumar #bangarushruthi #teamgalla #sathupallywithnamburi
account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు, సినీ హీరో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజక వర్గాల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనటం జరిగింది..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు, సినీ హీరో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజక వర్గాల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనటం జరిగింది..

#BJP4IND #BJP4Telangana #PawanKalyan #bangarushruthi  #Janasena
account_circle
Vinay Kumar BJYM (Modi Ka Parivar)(@vinaybjym) 's Twitter Profile Photo

బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ Bangaru Shruthi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..


vinay

బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @ShruthiBangaru గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

#happybirthday #bangarushruthi 
#NarendraModi #JPNadda #AmitShah #KishanReddyGangapuram #gandhinagarcorporator #pavanivinay #bjymvinay #chowkidarivinaybjym #pavani #corporator
account_circle
Namburi Sathupalli BJP (Modi Ka Parivar)(@namburirambjp) 's Twitter Profile Photo

దేశానికి జాతీయ గీతం అందించిన విశ్వకవి, నోబుల్ గ్రహీత 'రవీంద్రనాథ్ ఠాగూర్' గారి జయంతి సందర్భంగా.. ఘన నివాళులు.

దేశానికి జాతీయ గీతం అందించిన విశ్వకవి, నోబుల్ గ్రహీత 'రవీంద్రనాథ్ ఠాగూర్' గారి జయంతి సందర్భంగా.. ఘన నివాళులు.

#namburisathupally #namburiramaligeshwarrao #sathupallyconstituency #khammam #bandisanjaykumar #bangarushruthi #teamgalla #sathupallywithnamburi #sathupallywithbjp
account_circle
Namburi Sathupalli BJP (Modi Ka Parivar)(@namburirambjp) 's Twitter Profile Photo

మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి.

మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి.

#alluriseetharamaraju #vardanthi #namburisathupally #namburiramaligeshwarrao #sathupallyconstituency #khammam #bandisanjaykumar #bangarushruthi #teamgalla
account_circle
Namburi Sathupalli BJP (Modi Ka Parivar)(@namburirambjp) 's Twitter Profile Photo

మన సమస్యలకంటే
వాటిని పరిష్కరించే అవకాశాలే ఎక్కువ..

కమలానికి ఓటేద్దాం .. జిల్లా అభివృద్ధి కోసం
Vinod Rao Tandra (Modi Ka Parivaar) గారిని
గెలిపిద్దాం.

మన సమస్యలకంటే 
వాటిని పరిష్కరించే అవకాశాలే ఎక్కువ..

 కమలానికి ఓటేద్దాం .. జిల్లా అభివృద్ధి కోసం 
@vinodraotandra గారిని 
గెలిపిద్దాం.

#voteforbjp #voteforlotus #namburisathupally #namburiramaligeshwarrao #sathupallyconstituency #khammam #bandisanjaykumar #bangarushruthi
account_circle
Bangaru Shruthi(@ShruthiBangaru) 's Twitter Profile Photo

ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి ఈ 9 ఏళ్ల పాలనలో కేవలం నాగర్ కర్నూల్ పార్లిమెంట్ కోసం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇచ్చిన ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించటం జరిగినది.

account_circle