save democracy(@HumanTsunamiFan) 's Twitter Profile Photo

మున్సిపాలిటీ వాన్ వస్తుంది.. పిచ్చి కుక్కని ఈడ్చుకొని తీసుకెళ్తుంది 😹🙏🏼

account_circle
A𝕟𝕒𝕟𝕕 Y𝕠𝕕𝕙𝕒 / యువగళం(@AnandYodha) 's Twitter Profile Photo

6 నెలల కూడా లేని ఆడపిల్లలని రేప్ లు చేస్తే స్పందించని మేడంగారు టీడీపీ అక్రమాల గురించి విచారణ చేయిస్తుంది అంట.
ముందు దీనికి పరిష్కరించు అక్కయ్య

6 నెలల కూడా లేని ఆడపిల్లలని రేప్ లు చేస్తే స్పందించని మేడంగారు టీడీపీ అక్రమాల గురించి విచారణ చేయిస్తుంది అంట.
ముందు దీనికి పరిష్కరించు అక్కయ్య
#YSRCPPaintPolicy 
#YCPGoons
account_circle
Brother Of బాలయ్య™(@PavanBalayya) 's Twitter Profile Photo

దళిత తెలుగుదేశం నాయకుడిపై YCP నేతలు, కార్యకర్తలు 50 మంది దాడి

వండుకున్న అన్నం, కట్టుకున్న గూడు ద్వంశం

పశ్చిమగోదావరి, టి. నరసాపురం
🤮🤮😡😡😡

account_circle
రాబోయేది TDP - రాలిపోయేది YCP(@Karthikmkdp) 's Twitter Profile Photo

అసలు మన డీజీపీ మొగ్గో ,పువ్వొ అర్థం కావడం లేదు...🤔🤔🤔
మీకు ఏమైనా అర్థం అయితే చెప్పండి 😠😠😠

account_circle
Tathvam-asi (నేనూ మోడీ కుటుంబమే मोदी का परिवार)(@ssaratht) 's Twitter Profile Photo

Wow this is amazing if true.

Can someone pls confirm?

Receipt from a rashion shop showing the contribution of centre and state govts separately😃🤣

If true, it’ll be heart burn for all Pinkys/TMC goons/YCPGoons/Stalin’s cryptos

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ(@Bezawada_Alludu) 's Twitter Profile Photo

అది
అట్టా
పార్టీ పరువు ప్రతిష్టలను పెంచుకుంటూ పోతున్న బ్లూ పార్టీ ప్రతినిధులు..!!😂

వనజాక్షి విషయంలో జరగని దాడికి రాష్ట్రమంతా నానా యాగీ చేసిన ఉద్యోగులు..
ఒక ఇంజనీర్ ను మూడు సార్లు చెంపపై కొడితే కామ్ గా ఉంటారా..!!🤔🤔🤔

Lets Watch

Bali Sankar(@bali_sankar) 's Twitter Profile Photo

ఒక కోడికత్తి
ఒక బాబాయ్ మర్డర్
ఒక తుని ట్రైన్ని తగలబెట్టడం
ఈరోజు కోనసీమను తగలబెట్టడం

ఒక కోడికత్తి
ఒక బాబాయ్ మర్డర్
ఒక తుని ట్రైన్ని తగలబెట్టడం
ఈరోజు కోనసీమను తగలబెట్టడం
#YCPGoons
#YCPMarkOfDestruction
#YCPDestroyedAP
#YCPTERRORISMINAP
account_circle
𝗚𝗮𝗷𝘂𝘄𝗮𝗸𝗮 𝗝𝗮𝗻𝗮𝘀𝗲𝗻𝗮 𝗣𝗮𝗿𝘁𝘆(@GWK_JSP) 's Twitter Profile Photo

కృష్ణ జిల్లా పెడన నియోజకవర్గంలో అధికార YSR Congress Party కాకుండా వేరే పార్టీ నుంచి పంచాయతీ ఎన్నికలలో నిలబడితే వాళ్ళకి పెన్షన్ ,రేషన్, అమ్మఒడి లాంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలని కట్ చేస్తాం అని పబ్లిక్ గా చెప్తున్న పెడన YSR Congress Party ఎమ్మెల్యే జోగి రమేష్

account_circle
GKT(@Hope4rtheBest) 's Twitter Profile Photo

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన పాయకరావుపేట వైసిపి నాయకులు

టోల్ ప్లాజాలో టోల్ ఫీజు అడిగినందుకు విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన వైసీపీ దుండగులు

account_circle
Shashi #SaveAmaravati 🇨🇦 🇮🇳(@Onlyshashi9999) 's Twitter Profile Photo

పగిలిన అద్దాలు వెనక ఉన్న అన్న ఎన్టీఆర్ సాక్షిగా చెబుతున్నాము మిమ్మల్ని మాత్రం పగలగొట్టి తీరుతాం...👈

పగిలింది ఆరడుగుల అద్దము కాదు
6 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం
పోరాడిన తెలుగుదేశం పార్టీ 70 లక్షల క్రియ శీల కార్యకర్తల మనసు..

#YSRCPTerrorismInAP
#YCPGoons
account_circle
Krishna Prasad Kagitha(@KpKagitha) 's Twitter Profile Photo

పెడనలో శాంతియుతంగా నిరసనలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ గారిని , పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీస్ అధికారులు. వారి నుండి తమ నాయకుడిని విడిపించుకుని నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న కార్యకర్తలు.

account_circle
Brother Of బాలయ్య™(@PavanBalayya) 's Twitter Profile Photo

రాప్తాడు నియోజకవర్గం,
కనగానపల్లి మండలం,
రాంపురం గ్రామంలో,
తెదేపా కార్యకర్తలపై,
వైసిపి అల్లరిమూకల దాడి, దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలు....

రాప్తాడు నియోజకవర్గం,
కనగానపల్లి మండలం,
రాంపురం గ్రామంలో,
తెదేపా కార్యకర్తలపై,
వైసిపి అల్లరిమూకల దాడి, దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలు....

#YCPGoons
account_circle
DINU(@I_dinutweets) 's Twitter Profile Photo

This image is so disturbing.
సాధారణంగా మనకి గాయం అయ్యితే పసుపు రాస్తాం కానీ ఇవాళ్ళ ఆ పసుపుకు రక్తపు చారలు అంటిచారు.
పెద్దాయన నువ్వు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ జనరేషన్ పిల్లలు చూడాలి.
Please bring back vintage CBN

#CBNInKuppam 
#YCPGoons
account_circle